Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---22a8c816-8a0e-4482-b71f-4ed3ebc03be6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/---22a8c816-8a0e-4482-b71f-4ed3ebc03be6-415x250-IndiaHerald.jpgసినీ సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సెలబ్రిటీల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రొఫెషనల్ విషయాలకంటే పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు తెగ ఆశపడుతూ ఉంటారు. ఇలాంటి విషయం ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి ప్రేమాయణం లాంటి కొన్ని పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకునవైరల్{#}Cigarette;Pakistan;Ranbir Kapoor;Audience;marriage;Heroine;Heroసిగరెట్ తాగిన ఫోటోలు లీక్ అయినప్పుడు.. భయమేసింది.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?సిగరెట్ తాగిన ఫోటోలు లీక్ అయినప్పుడు.. భయమేసింది.. హీరోయిన్ కామెంట్స్ వైరల్?వైరల్{#}Cigarette;Pakistan;Ranbir Kapoor;Audience;marriage;Heroine;HeroWed, 18 Dec 2024 08:05:00 GMTసినీ సెలెబ్రిటీలకు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో పాపులారిటీ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇలాంటి సెలబ్రిటీల గురించి ఏ విషయం తెరమీదకి వచ్చిన తెలుసుకునేందుకు ప్రేక్షకులు అందరూ కూడా ఆసక్తిని కనబరుస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. అయితే ప్రొఫెషనల్ విషయాలకంటే పర్సనల్ విషయాలు తెలుసుకునేందుకు తెగ ఆశపడుతూ ఉంటారు. ఇలాంటి విషయం ఏదైనా తెరమీదకి వచ్చిందంటే చాలు అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది.


 అయితే ఈ మధ్యకాలంలో సెలబ్రిటీలు పెళ్లి ప్రేమాయణం లాంటి కొన్ని పర్సనల్ విషయాలను అభిమానులతో పంచుకున్నప్పటికీ ఇంకొన్నిటిని మాత్రం సీక్రెట్ గానే ఉంచుతున్నారు. కానీ అలాంటివి ఏదైనా బయటపడ్డాయి అంటే చాలు అది ఇంటర్నెట్లో వైరల్ గా మారిపోతూ ఉంటుంది. కొన్ని కొన్ని విషయాలు అయితే సినీ సెలెబ్రెటీల కెరియర్ పై కూడా ప్రభావం చూపిస్తూ ఉంటాయి. గతంలో హీరోయిన్ మహిరా ఖాన్ విషయంలో కూడా ఇలాగే జరిగింది. స్టార్ హీరో రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగుతున్న ఒక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. దీంతో ఈ ఫోటో కాస్త ఆమె కెరియర్ పై కూడా ఎంతగానో ప్రభావం చూపింది. ఏకంగా అభిమానులు ఆమెను తిట్టిపోసారు.


 అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో లీక్ అయి వైరల్ కావడంపై ఇటీవల మహిరా ఖాన్ స్పందించారు. రణబీర్ కపూర్ తో కలిసి సిగరెట్ తాగిన ఫోటోలు లీక్ అయినప్పుడు తన కెరీర్ నాశనమైందని భావించినట్లు పాకిస్తాన్ నటి మహిరా ఖాన్ చెప్పుకొచ్చారు. ఫోటోలు కారణంగా వృత్తిపరంగా వ్యక్తిగతంగానో చాలా కోల్పోయాను అంటూ ఆమె తెలిపారు. నా జీవితంలో పెళ్లి విడాకులు పాప పుట్టడం సింగిల్ గా ఉండడం రణబీర్ తో కలిసి సిగరెట్ తాగడం ఫోటోలు లీక్ కావడం ఒక దేశంలో నాపై నిషేధం విధించడం ఇలాంటివన్నీ నాపై తీవ్ర ప్రభావం చూపించాయి. ఇది నాకు కష్ట కాలంగా అనిపించింది అంటూ మహీర ఖాన్ చెప్పుకొచ్చారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మర్యాద రామన్నలో సునీల్‌తో కనిపించిన కుర్రాడు ఎవరో తెలుసా.. ఇప్పుడు స్టార్ నటుడు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>