LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/following--diet-problems-mistakes--healthb6e8b2c7-6297-4a3e-8374-1f45de15a22a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/following--diet-problems-mistakes--healthb6e8b2c7-6297-4a3e-8374-1f45de15a22a-415x250-IndiaHerald.jpgఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల బరువు అనేది విపరీతంగా పెరిగిపోతున్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే హెల్తీ ఫుడ్ ని తినాలి. ఇటీవల చాలామందిని వేధిస్తున్న సమస్యలు ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కొందరు ఈజీగా వెయిట్ పెరుగుతున్నారు. కానీ తగ్గటానికి మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. ఎందుకంటే అధిక బరువు అనేక రోగాలతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు ఇది కారణం అవుతుంది. ఇలా జరగకూడదంటే వెయిట్ లాస్ అవ్వడమే చక్కటి పరిషfollowing ; diet; problems; mistakes ; health{#}Heartడైట్ పాటిస్తున్న.. ఇటువంటి సమస్యలు వస్తున్నాయంటే?.. మీరు చేస్తున్న తప్పులు ఇవే..!డైట్ పాటిస్తున్న.. ఇటువంటి సమస్యలు వస్తున్నాయంటే?.. మీరు చేస్తున్న తప్పులు ఇవే..!following ; diet; problems; mistakes ; health{#}HeartTue, 17 Dec 2024 09:13:38 GMTఈరోజుల్లో ప్రతి ఒక్కరు కూడా బయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల బరువు అనేది విపరీతంగా పెరిగిపోతున్నారు. ఆరోగ్యం బాగుండాలి అంటే హెల్తీ ఫుడ్ ని తినాలి. ఇటీవల చాలామందిని వేధిస్తున్న సమస్యలు ఊబకాయం లేదా అధిక బరువు ఒకటి. మారుతున్న జీవనశైలి, ఆహారపు అలవాట్లతో కొందరు ఈజీగా వెయిట్ పెరుగుతున్నారు. కానీ తగ్గటానికి మాత్రం నానా కష్టాలు పడాల్సి వస్తున్నది. ఎందుకంటే అధిక బరువు అనేక రోగాలతో ముడిపడి ఉంటుంది. అధిక రక్తపోటు, కీళ్ల నొప్పులు, గుండె జబ్బులకు ఇది కారణం అవుతుంది. ఇలా జరగకూడదంటే వెయిట్ లాస్ అవ్వడమే చక్కటి పరిష్కారం.

 అందుకోసం కొందరు డైట్ పాటించటంతో పాటు వ్యాయామాలు కూడా చేస్తుంటారు. అయినా ఫలితం ఉండదు. అలాంటప్పుడు మీకు తెలియకుండానే కొన్ని తప్పులు చేస్తుండవచ్చు అంటున్నారు నిపుణులు. అవేంటో ఇప్పుడు చూద్దాం. డైట్ పాటిస్తున్నప్పటికీ బరువు తగ్గటం లేదంటే మీరు రాత్రి భోజనంలో అధిక కార్బోహైడ్రేట్లు తీసుకుంటూ ఉండవచ్చు. చాలామంది ఈ విషయాన్ని గుర్తించరు. ఎందుకంటే సాధారణ ఆహారమే తింటున్నాం అనుకుంటారు. కానీ వీరు తినే ఆహారంలో అధిక చక్కెర స్థాయిలు అధిక కార్బోహైడ్రేట్లు ఉండి ఉంటాయి.

ఇలాంటప్పుడు ఎన్ని వ్యాయామాలు చేసినా, పగలు ఎంత డైట్ పాటించిన ఫలితం ఉండదంటున్నారు నిపుణులు. ఆరోగ్యంగా ఉండాలని, బరువు తగ్గాలని కొందరు గంటల తరబడి వ్యాయామాలు చేస్తుంటారు. అయితే మీ శరీర తత్వాన్ని బట్టి వ్యాయామం ఎంతసేపు అవసరం అనేది తెలుసుకొని పాటిస్తే మంచిది. అంతే తప్ప బరువు తగ్గాలని అధిక వ్యాయామాలు చేసినంత మాత్రాన తగ్గరు. పైగా ఎక్కువసేపు చేయడం వల్ల కండరాలు మరింత బలాన్ని పొందుతాయి. దీంతో మరింత బరువు పెరిగే ఛాన్స్ ఉంటుంది. అధిక ఒత్తిడి కూడా వెయిట్ లాస్ అవ్వకుండా అడ్డుపడుతుంది. రాత్రిపూట ఆలస్యంగా తినేవారు కూడా ఎంత చక్కటి డైట్ పాటించిన అధిక బరువు తగ్గే ఛాన్స్ ఉండదు అంటున్నారు నిపుణులు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

స్టార్ హీరోయిన్ జెనిలియా భర్త ఆస్తులు మామూలుగా లేవుగా.. అంబానీనే మించిపోయాడు గా..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>