MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/letest-news2668b4fe-c645-44c2-865c-8b12c8e67eed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/letest-news2668b4fe-c645-44c2-865c-8b12c8e67eed-415x250-IndiaHerald.jpgకోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా జవాన్ అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందిఎం ఈ సినిమాతో అట్లీ క్రేజ్ Letest news{#}keerthi suresh;Jaan;John;Kapil Sharma;atlee kumar;varun sandesh;varun tej;A R Murugadoss;Industry;Jawaan;Manam;Blockbuster hit;Director;Hero;bollywood;Cinemaకపిల్ శర్మకు కౌంటర్ ఇచ్చిన అట్లీ.. దెబ్బకు పొగరు దిగిందిగా..?కపిల్ శర్మకు కౌంటర్ ఇచ్చిన అట్లీ.. దెబ్బకు పొగరు దిగిందిగా..?Letest news{#}keerthi suresh;Jaan;John;Kapil Sharma;atlee kumar;varun sandesh;varun tej;A R Murugadoss;Industry;Jawaan;Manam;Blockbuster hit;Director;Hero;bollywood;CinemaTue, 17 Dec 2024 11:45:00 GMTకోలీవుడ్ ఇండస్ట్రీ లో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో అట్లీ ఒకరు. ఈయన ఇప్పటివరకు ఎన్నో సినిమాలకు దర్శకత్వం వహించి దర్శకత్వం వహించిన ప్రతి సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన బాలీవుడ్ స్టార్ నటుడు షారుక్ ఖాన్ హీరో గా జవాన్ అనే సినిమాను రూపొందించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీ ఏకంగా 1000 కోట్లకి పైగా కలెక్షన్లను కొల్లగొట్టి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుందిఎం ఈ సినిమాతో అట్లీ క్రేజ్ మరింతగా పెరిగింది.

ఇకపోతే ఇంతకాలం పాటు దర్శకుదిగౌ కెరియర్ను కొనసాగించిన ఈయన తాజాగా బేబీ జాన్ అనే సినిమాను రూపొందించాడు. ఈ మూవీ లో వరుణ్ దావన్ హీరోగా నటించగా ... కీర్తి సురేష్మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ని మరికొన్ని రోజుల్లోనే విడుదల చేయనున్నారు. దానితో ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా ఈ సినిమా నిర్మాత అయినటువంటి అట్లీ తాజాగా కపిల్ శర్మ షో కు గెస్ట్ గా వెళ్ళాడు. ఈ షో లో భాగంగా కపిల్ శర్మ , అట్లి ని ... మిమ్మల్ని చూసి డైరెక్టర్ ఎవరు అని అడుగుతారా అంటూ కపిల్ శర్మ , అట్లిని ప్రశ్నించాడు. దానికి అట్లీ సమాధానం ఇస్తూ ... మీ ప్రశ్న నాకు అర్థమైంది.

నాకు మొదటి సినిమా అవకాశం ఇచ్చింది ఏ ఆర్ మురుగదాస్ సార్. ఆయనకు నేను కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నా స్క్రిప్ట్ చూసి మెచ్చుకున్నారు. నాకు అవకాశం ఇచ్చారు. నాలో సామర్థ్యం ఉందా ... లేదా అనేది కూడా ఆయన చూడలేదు. కేవలం కథను నమ్మాడు. ప్రపంచం మనలో ఉన్న టాలెంట్ ను చూడాలి కానీ మనం ఎలా ఉన్నాము అనేది కాదు అని అట్లీ సమాధానం ఇచ్చాడు. ప్రస్తుతం అట్లీ , కపిల్ శర్మకు ఇచ్చిన సమాధానం వైరల్ అవుతుంది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

శ్రీకాంత్ : శంకర్ దాదా ఎంబిబిఎస్ చిత్రంలో నా పాత్రకు మొదట ఆయనను అనుకున్నారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>