LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/drink--tea-mint-tea-empty--stomach--morning32f256c5-908c-4acc-b715-52600a3024bb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/drink--tea-mint-tea-empty--stomach--morning32f256c5-908c-4acc-b715-52600a3024bb-415x250-IndiaHerald.jpgఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో పుదీనా టీ ని తాగితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. పుదీనా టీ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయమునే నిద్రలేచిన వెంటనే పుదీనా టీ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నూటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపానవాయువు, కడుపునొప్పి నుండి ఉపశమనం పొందటంలో పుదీనా టీ అద్భుతంగా సహాయపడుతుంది. పొట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయమునే కాళీ కడుdrink ; tea; mint tea; empty ; stomach ; morning{#}oil;Shaktiఉదయం ఖాళీ క‌డుపుతో పుదీనా టీ తాగితే ఇలా కూడా జ‌రుగుతుందా..?ఉదయం ఖాళీ క‌డుపుతో పుదీనా టీ తాగితే ఇలా కూడా జ‌రుగుతుందా..?drink ; tea; mint tea; empty ; stomach ; morning{#}oil;ShaktiTue, 17 Dec 2024 14:45:18 GMTఉదయం లేచిన వెంటనే ఖాళీ కడుపుతో పుదీనా టీ ని తాగితే ఆరోగ్యం కూడా బాగుంటుంది. పుదీనా టీ లో ఎన్నో ఔషధ గుణాలు ఉంటాయి. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయమునే నిద్రలేచిన వెంటనే పుదీనా టీ తాగటం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇందులో పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా లభిస్తాయి. దీంతో నూటికి రుచి, వికారం నుండి ఉపశమనం లభిస్తుంది. అపానవాయువు, కడుపునొప్పి నుండి ఉపశమనం పొందటంలో పుదీనా టీ అద్భుతంగా సహాయపడుతుంది. పొట్ట సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఉదయమునే కాళీ కడుపుతో పుదీనా టీ తాగటం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యంటీ ఇన్ఫ్లమేటరి లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగనిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. పుదీనా టీ తో ఈజీగా బరువు తగ్గొచ్చు. చక్కెర వేసి తయారు చేసిన టీ, కాఫీలు తాగే బదులు క్యాలరీలు లేని పిప్పరమెంటు టీ తాగటం వల్ల మీ రక్తంలో చక్కెర స్థాయిలు మరింత స్థిరంగా ఉంటాయి. ప్రతిరోజు ఉదయం పుదీనాటికి తాగటం వల్ల జీర్ణవ్యవస్థ మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి. అంతే కాకుండా పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడం సహాయపడుతుంది. శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది, శ్వాస కోస సమస్యలను తగ్గిస్తుంది.

పుదీనా ఒత్తిడిని తగ్గించి, మనసును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుదీనా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. దీనివల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఎలర్జీ వంటి సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. పుదీనా ఆకుల నుండి విడుదలయ్యే సహజ మెంథాల్ నూనె ఆవిరి ... తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. ముఖ, చర్మ సౌందర్యాన్ని కూడా దోహాద్పడుతుంది. పిప్పరమింట్ టి సాధారణంగా ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేనిది. కానీ, కొంతమందికి కడుపు నొప్పి, గుండెల్లో మంట, విరేచనాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ కి షాక్.. బెయిల్ రద్దు.. మళ్లీ జైలుకు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>