MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-niece-of-yesteryear-star-actress-shri-lakshmi-is-very-famous-in-tollywood-so-who-is-that-heroine3dae7839-801f-44f4-a5e0-799e8d1b5146-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/the-niece-of-yesteryear-star-actress-shri-lakshmi-is-very-famous-in-tollywood-so-who-is-that-heroine3dae7839-801f-44f4-a5e0-799e8d1b5146-415x250-IndiaHerald.jpgఎంతో మందికి ఆమె రోల్ మోడల్ కూడా .. గతంలో తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించే వాళ్ళు .. వెండి తెరపై ఆమె కనిపించ గానే ప్రేక్షకులు పెదాలపైకి చిరునవ్వు ఆటోమేట్‌గా వచ్చేసేది .. హాస్య నటుగానే కాకుండా హీరోయిన్ గాను ఈమీ అలరించింది .. తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం భాషలో నటించి మెప్పించింది .. ఇక తెలుగులో సెకండ్ హీరోయిన్ గా ను కొన్ని సినిమాల్లో నటించింది .. అప్పట్లో ఆమెకు హీరోయిన్గా ఆఫర్స్ కాకుండా నటిగానే ఎక్కువ అవకాశాలు వచ్చేయట . Shri Lakshmi {#}seetha;Bobbili;collector;Tammudu;Thammudu;sree;Kannada;Film Industry;Silver;Tamil;CBN;Venkatesh;Heroine;Audience;Hero;Tollywood;Kollywood;Telugu;Cinemaఒకప్పటి స్టార్ న‌టి శ్రీ లక్ష్మీ మేనకోడలు టాలీవుడ్ లోనే ఎంతో ఫేమస్ .. ఇంత‌కి ఆ హీరోయిన్ ఎవరంటే..?ఒకప్పటి స్టార్ న‌టి శ్రీ లక్ష్మీ మేనకోడలు టాలీవుడ్ లోనే ఎంతో ఫేమస్ .. ఇంత‌కి ఆ హీరోయిన్ ఎవరంటే..?Shri Lakshmi {#}seetha;Bobbili;collector;Tammudu;Thammudu;sree;Kannada;Film Industry;Silver;Tamil;CBN;Venkatesh;Heroine;Audience;Hero;Tollywood;Kollywood;Telugu;CinemaTue, 17 Dec 2024 13:45:00 GMTతెలుగు చిత్ర పరిశ్రమ లో ఒకప్పటి స్టార్ లేడీ కమెడియన్లలో శ్రీలక్ష్మి కూడా ఒకరు .. ఎంతో మందికి ఆమె రోల్ మోడల్ కూడా .. గతంలో తనదైన నటనతో ప్రేక్షకుల పొట్టచెక్కలయ్యేలా నవ్వించే వాళ్ళు .. వెండి తెరపై ఆమె కనిపించ గానే ప్రేక్షకులు పెదాలపైకి చిరునవ్వు ఆటోమేట్‌గా వచ్చేసేది .. హాస్య నటుగానే కాకుండా హీరోయిన్ గాను ఈమీ అలరించింది .. తెలుగు , తమిళం , కన్నడ , మలయాళం భాషలో నటించి మెప్పించింది .. ఇక తెలుగులో సెకండ్ హీరోయిన్ గా ను కొన్ని సినిమాల్లో నటించింది .. అప్పట్లో ఆమెకు హీరోయిన్గా ఆఫర్స్ కాకుండా నటిగానే ఎక్కువ అవకాశాలు వచ్చేయట .


తెలుగులో టాప్ మోస్ట్ సీనియర్ నటిగా గుర్తింపు తెచ్చుకుంది .. శ్రీ లక్ష్మీ నటించిన సినిమాల్లో చంటబ్బాయి మూవీ గురించి అసలు ఎంత చెప్పుకున్నా తక్కువే .. అలాగే నటి శ్రీలక్ష్మిని చూడగానే బాబు చిట్టి అనే డైలాగ్ ఊరికనే గుర్తొస్తుంది .. ఇప్పటికీ ఆమె నటించిన పాత్రలు ఎంతో ఫేమస్ .. శ్రీవారికి శుభలేఖ , కలెక్టర్ గారి అబ్బాయి , బంధువులు వస్తున్నారు జాగ్రత్త , మాయలోడు , శుభలగ్నం వంటి సినిమాల్లో కడుపుబ్బనవించారు .. నటి శ్రీలక్ష్మి .. ఆమె తమ్ముడు రాజేష్ ఒకప్పుడు టాలీవుడ్ లో స్టార్ హీరో .. కెరియర్ మంచి ఫామ్ లో ఉన్నప్పుడే ఉహించినని విధంగా సినిమాలుకు దూరమయ్యాడు ..


పల్లెటూరు మొనగాడు , రెండు రెళ్ళు సీత , బొబ్బిలి బ్రహ్మన్న వంటి సినిమాల్లో నటించాడు .. అతను మరణించిన తర్వాత ఆయన ఫ్యామిలీ ఇండస్ట్రీకి దూరంగా ఉండిపోయింది .   ఇక కానీ ఇప్పుడు రాజేష్ కూతురు , శ్రీలక్ష్మి మేనకోలుడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్ .. ఆ హీరోయిన్ మరెవరో కాదు స్టార్ హీరోయిన్ ఐశ్వర్య రాజేష్ .. టాలీవుడ్ , కోలీవుడ్ లో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది .. ప్రస్తుతం విక్టరీ వెంకటేష్ కు జంటగా సంక్రాంతికి వస్తున్నాం అనే సినిమాలో నటిస్తుంది ..

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఆ యంగ్‌ హీరోకు బంపర్‌ ఆఫర్‌ ఇచ్చిన అల్లు అర్జున్‌ ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>