MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara-prabhudeva-comments-virald3f91959-830a-41ae-96ed-77367f35fb39-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/nayanthara-prabhudeva-comments-virald3f91959-830a-41ae-96ed-77367f35fb39-415x250-IndiaHerald.jpgస్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఏలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగలదు. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. నయనతార సినీ జీవితంతో పాటు వ్యక్తిగత విషయాలలో కూడా నిరంతరం నిలుస్తూ ఉంటుంది.. 2011లో నయనతార సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. దీంతో నయనతార రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉన్నదట. అయితే ఆ తర్వాత తిరిగి మళ్ళీ సినిమాలలో నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ణ ప్రేమించి వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కవల పిల్లలు కNAYANTHARA;PRABHUDEVA;COMMENTS;VIRAL{#}Prabhu Deva;nayana harshita;prema;nayantara;Love;Director;Heroine;Cinema2011 లో ఆ సంఘటన మరిచిపోలేనిది.. నయనతార షాకింగ్ కామెంట్స్..!2011 లో ఆ సంఘటన మరిచిపోలేనిది.. నయనతార షాకింగ్ కామెంట్స్..!NAYANTHARA;PRABHUDEVA;COMMENTS;VIRAL{#}Prabhu Deva;nayana harshita;prema;nayantara;Love;Director;Heroine;CinemaMon, 16 Dec 2024 21:36:00 GMTస్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతున్న నయనతార ఏలాంటి పాత్రలోనైనా సరే అద్భుతంగా నటించగలదు. అందుకే ఆమెను లేడీ సూపర్ స్టార్ అని పిలుస్తూ ఉంటారు. నయనతార సినీ జీవితంతో పాటు వ్యక్తిగత విషయాలలో కూడా నిరంతరం నిలుస్తూ ఉంటుంది.. 2011లో నయనతార సినిమా ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పాలనుకున్న విషయం చాలామందికి తెలియకపోవచ్చు.. దీంతో నయనతార రెండేళ్ల పాటు సినిమాలకు దూరంగా కూడా ఉన్నదట. అయితే ఆ తర్వాత తిరిగి మళ్ళీ సినిమాలలో నటించింది. ప్రస్తుతం డైరెక్టర్ విగ్నేష్ణ ప్రేమించి వివాహం చేసుకుంది వీరికి ఇద్దరు కవల పిల్లలు కూడా ఉన్నారు.


అయితే విగ్నేష్ కంటే ముందుగా నటుడుగా డాన్సర్ గా కొరియోగ్రాఫర్ గా పేరు పొందిన ప్రభుదేవతో ఈమె డేటింగ్ చేసింది. నయనతార, ప్రభుదేవా కోసం తన నటన జీవితాన్ని కూడా విడిచి పెట్టాలని నిర్ణయించుకున్నదట.ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నయనతార తన జీవితంలో జరిగిన విషయాలను పంచుకుంది.. తన జీవితంలో ప్రేమ కావాలి అంటే తాను కొన్ని త్యాగాలు చేయవలసి ఉంటుందని తాను భావించే దశలో ఉండే దాన్ని ఆ సమయంలో తాను చాలా సున్నితంగా కూడా ఉన్నానని.. తన ఇండస్ట్రీల చాలా రిలేషన్స్ చూశాను వారందరూ కూడా చెడ్డవారని చెప్పలేను.. అందుకే ఆ సమయంలో తాను ఓకే అనుకున్నాను ప్రేమ కావాలి అంటే ఎక్కడో ఒకచోట రాజీ పడాలని ఒక నిజాయితీ గల అమ్మాయిగా జీవించాలనుకున్నానని తెలిపింది.


ప్రేమ కోసం అన్ని వదులుకోవాలి భాగస్వామికి నచ్చకపోతే వదులుకోవాలని.. కేవలం ప్రేమ పైన తనకు ఉన్న అవగాహన అలాంటిదే అని కానీ ఆ తర్వాత చాలా స్ట్రాంగ్ గా మారిపోయాను ఈరోజు తాను ఇక్కడ ఉన్నాను అంటే ఆ బంధం వల్లే ఆ బంధం లేకుంటే తాను ఇంత దూరం వచ్చేదాన్ని కాదు అంటూ తెలిపింది. చివరిగా శ్రీరామరాజ్యం సినిమా చేసినప్పుడు సినిమాలకు దూరంగా ఉండలేనని తనకి అర్థం అయ్యిందని తెలిపింది నయనతార.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నేషనల్ అవార్డు రేసులో నలుగురు సౌత్ హీరోలు.. టాలీవుడ్ నుండి ఒకే ఒక్కడు ఎవరంటే?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>