MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/revanth-reddy-ad1e4f89-d730-4385-80a2-41a9f6016a15-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/revanth-reddy-ad1e4f89-d730-4385-80a2-41a9f6016a15-415x250-IndiaHerald.jpgమనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టు అందుకుంది . సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్రాస్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగా రాసింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై జనాలు మొదటి నుంచి హ్యూజ్ రేంజ్ లో ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో.. అదే ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యాడు సుకుమార్ . Revanth Reddy {#}Nijam;sukumar;Industry;Cinema;sandhya;Evening;Tollywood;Revanth Reddy;revanth;Allu Arjun;Indianఅద్గది రేవంత్ రెడ్డి దెబ్బ్ అంటే.. బన్నీని పరామర్శించడానికి వెళ్లిన ప్రతి ఒక్క స్టార్ పై అలాంటి రివేంజ్..!?అద్గది రేవంత్ రెడ్డి దెబ్బ్ అంటే.. బన్నీని పరామర్శించడానికి వెళ్లిన ప్రతి ఒక్క స్టార్ పై అలాంటి రివేంజ్..!?Revanth Reddy {#}Nijam;sukumar;Industry;Cinema;sandhya;Evening;Tollywood;Revanth Reddy;revanth;Allu Arjun;IndianMon, 16 Dec 2024 10:59:00 GMTఈ వార్త ఎంతవరకు నిజం అనేది తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్త ఇప్పుడు ఓ రేంజ్ లో హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. మనకు తెలిసిందే టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నటించిన సినిమా డిసెంబర్ 5వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్టు అందుకుంది . సినిమా రిలీజ్ అయిన ఆరు రోజుల్లోనే 1000 కోట్ల క్రాస్ చేసి ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీని తిరగా రాసింది. సుకుమార్ డైరెక్షన్ లో వచ్చిన ఈ సినిమాపై జనాలు మొదటి నుంచి హ్యూజ్ రేంజ్ లో ఎలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో.. అదే ఎక్స్పెక్టేషన్స్ ని రీచ్ అయ్యాడు సుకుమార్ .


అయితే సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో ఏ 11 నిందితుడిగా అల్లు అర్జున్ అరెస్టు అయ్యాడు . వెంటనే బెయిల్ మీద బయటకు వచ్చాడు . అయితే ఒక రోజు రాత్రంతా జైల్లో నిద్ర చేసిన కారణంగా అల్లు అర్జున్ పరువు బాగా డామేజ్ అయింది. చాలా మంది టాలీవుడ్ స్టార్స్ సినీ ప్రముఖులు అల్లు అర్జున్ ఇంటికి వెళ్లి మరి పరామర్శించారు. అయితే రేవంత్ రెడ్డి కావాలని అల్లు అర్జున్ ని జైల్లో పెట్టారు.. అంటూ చాలామంది మాట్లాడుకుంటున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డిని నెగిటివ్గా చూపించి అందరూ స్టార్స్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లడం పై రేవంత్ రెడ్డి కోపంగా ఉన్నారట .


ఈ క్రమంలోనే ఎవరైతే టాలీవుడ్ స్టార్స్ అల్లు అర్జున్ ఇంటికి వెళ్లారో..వాళ్ళందరి ఇళ్లపై వాళ్ళ బిజినెస్ లపై ఐటి రైడ్స్ చేయించే విధంగా ప్లాన్ చేస్తున్నారట . దీనిపై ఎటువంటి అధికారి ప్రకటన లేకపోయినప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం పిచ్చ వైరల్ గా ఈ న్యూస్ మారింది. ఒకవేళ నిజంగానే రేవంత్ రెడ్డి ఆ పని చేస్తే మాత్రం సగం ఇండస్ట్రీ ఢమాల్ అంటూ పడిపోవడం పక్కా అంటున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నిఖిల్ కావ్య లవ్ స్టోరీలో సినిమాకు మించిన ట్విస్టులు.. మళ్ళీ కలుస్తారా?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>