MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-tarun-herald-tollywood-controvercies-2024-raj-tarun-lavanya-malvi-malhotra-ariyana12ff42b0-e336-433d-a42d-1c3e63107b88-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/raj-tarun-herald-tollywood-controvercies-2024-raj-tarun-lavanya-malvi-malhotra-ariyana12ff42b0-e336-433d-a42d-1c3e63107b88-415x250-IndiaHerald.jpgమన తెలుగు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ పేరున్న హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు..ఈయన మొదట నటించిన కుమారి 21f, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా వంటి మూడు సినిమాలు హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వడం ఖాయం అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈయన ఎంచుకున్న సినిమా స్టోరీలు అంతగా హిట్ అవ్వలేదు.దీంతో ఈయనకి సినిమాల్లో ఆఫర్స్ తక్కువయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రాజ్ తరుణ్ ఎక్కువగా వార్తలో నిలిచాడు. ముఖ్యంగా లావణ్యతో ఈయన వివాదం కెరీర్ కి ఎండ్ కార్డు పడేలా చేసింది. మరి లావణ్య వraj tarun; herald tollywood controvercies 2024; raj tarun; lavanya; malvi malhotra; ariyana{#}Traffic police;Raj Tarun;Raccha;Telugu;WhatsApp;marriage;Hero;Cinema;Heroineహెరాల్డ్ టాలీవుడ్ కాంట్రవర్సీలు 2024: 10మందికి పైగా హీరోయిన్లతో రాజ్ తరుణ్ ఎఫైర్.. బజారుకీడ్చిన లావణ్య .?హెరాల్డ్ టాలీవుడ్ కాంట్రవర్సీలు 2024: 10మందికి పైగా హీరోయిన్లతో రాజ్ తరుణ్ ఎఫైర్.. బజారుకీడ్చిన లావణ్య .?raj tarun; herald tollywood controvercies 2024; raj tarun; lavanya; malvi malhotra; ariyana{#}Traffic police;Raj Tarun;Raccha;Telugu;WhatsApp;marriage;Hero;Cinema;HeroineMon, 16 Dec 2024 09:03:21 GMTమన తెలుగు ఇండస్ట్రీలో కాస్తో కూస్తో చెప్పుకోదగ్గ పేరున్న హీరోలలో రాజ్ తరుణ్ కూడా ఒకరు..ఈయన మొదట నటించిన కుమారి 21f, ఉయ్యాల జంపాల, సినిమా చూపిస్త మావా వంటి మూడు సినిమాలు హిట్ అవ్వడంతో రాజ్ తరుణ్ ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వడం ఖాయం అని ఎంతోమంది అనుకున్నారు. కానీ ఆ తర్వాత ఈయన ఎంచుకున్న సినిమా స్టోరీలు అంతగా హిట్ అవ్వలేదు.దీంతో ఈయనకి సినిమాల్లో ఆఫర్స్ తక్కువయ్యాయి. దీనికి తోడు ఈ ఏడాది రాజ్ తరుణ్ ఎక్కువగా వార్తలో నిలిచాడు. ముఖ్యంగా లావణ్యతో ఈయన వివాదం కెరీర్ కి ఎండ్ కార్డు పడేలా చేసింది. మరి లావణ్య వివాదంతో రాజ్ తరుణ్ కి ఎలాంటి మైనస్ జరిగిందో ఇప్పుడు చూద్దాం..

 2024 లో ఎంతో మంది సెలబ్రిటీలు వివాదాలు పాలయ్యారు. ముఖ్యంగా రాజ్ తరుణ్ లైఫ్ లో ఇది ఒక చెడు సంవత్సరం అని చెప్పుకోవచ్చు.ఎందుకంటే ఈ సంవత్సరం ఆయన ఇండస్ట్రీలో చాలా బ్యాడ్ అయిపోయారు. ముఖ్యంగా ఈయన నటించిన సినిమాలు వరుసగా విడుదలైనప్పటికీ ఒక్క సినిమా కూడా హిట్ కొట్టలేదు.ఇక ఈ ఏడాదినాగార్జున నా సామి రంగా మూవీలో కీలక పాత్రలో నటించారు.రాజ్ తరుణ్.ఇదిలా ఉంటే రాజ్ తరుణ్ ప్రేయసి లావణ్య తెర మీదికి వచ్చి చేసిన రచ్చ అంతా కాదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్లో రాజ్ తరుణ్ పై కంప్లైంట్ ఇవ్వడం. ఆయనకు హీరోయిన్లతో ఉన్న అఫైర్స్ లిస్ట్ బయట పెట్టడంతో రాజ్ తరుణ్ కి ఇది ఒక పెద్ద చేదు అనుభవం అని చెప్పుకోవచ్చు.

అంతే కాదు రాజ్ తరుణ్ తన సినిమాలో చేసిన మాల్వీ మల్హోత్రాతో ప్రేమాయణం నడపడం, వారిద్దరు డేటింగ్ చేస్తుండడం, వారికి సంబంధించిన సీక్రెట్ వాట్సప్ చాట్, అలాగా ఇద్దరు కలిసి ఒకే ఇంట్లో ఉన్న వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.ఇక లావణ్య పోలీస్ కేసు పెట్టి తన డబ్బులు అన్ని తీసుకున్నాడని,తనని సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడని, ఇలా ఎన్నో విషయాలు బయట పెట్టింది.ఇక లావణ్య వివాదంతో రాజ్ తరుణ్ కెరియర్ ఒక్కసారిగా కిందికి పడిపోయింది.ముఖ్యంగా లావణ్య వివాదంతో రాజ్ తరుణ్ సోషల్ మీడియాలో హైలైట్ గా నిలిచినప్పటికీ ఆయన కెరీర్ కి మాత్రం పెద్ద డ్యామేజ్ అయిందని చెప్పుకోవచ్చు.అంతేకాదు రాజ్ తరుణ్ పెద్ద లేడీస్ మాన్ అని, ఆయన తనతో నటించిన ప్రతి ఒక్క హీరోయిన్ ని వాడుకుంటాడని వాళ్లతో సన్నిహితంగా దిగిన ఫోటోలను కూడా లావణ్య బయటపెట్టింది. దీంతో రాజ్ తరుణ్ పరువు మాత్రమే కాదు ఆ హీరోయిన్ల పరువును కూడా బజారుకీడ్చింది లావణ్య. ఇలా 2024 రాజ్ తరుణ్ కి ఒక చేదు అనుభవాన్ని మిగిల్చిందని చెప్పుకోవచ్చు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 10 డేస్ రిపోర్ట్ : ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>