MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-vamshi6c12f3bb-9834-4f58-b5ff-4d56e3024d94-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/naga-vamshi6c12f3bb-9834-4f58-b5ff-4d56e3024d94-415x250-IndiaHerald.jpgప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగా వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నిర్మించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ "లక్కీ భాస్కర్" అనే సినిమాను నిర్మించాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరో గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహNaga vamshi{#}dulquer salmaan;naga;sithara;surya sivakumar;vamsi;varun tej;Mumbai;Kollywood;Industry;Tholi Prema;Venky Atluri;Telugu;Tollywood;Cinema;Heroముంబై వెళ్లి ఆ హీరోను కలిసిన నాగ వంశీ.. సెట్ అయితే క్రేజీ కాంబోలో మూవీ..?ముంబై వెళ్లి ఆ హీరోను కలిసిన నాగ వంశీ.. సెట్ అయితే క్రేజీ కాంబోలో మూవీ..?Naga vamshi{#}dulquer salmaan;naga;sithara;surya sivakumar;vamsi;varun tej;Mumbai;Kollywood;Industry;Tholi Prema;Venky Atluri;Telugu;Tollywood;Cinema;HeroMon, 16 Dec 2024 08:45:00 GMTప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమంలో అద్భుతమైన క్రేజ్ ఉన్న నిర్మాతలలో ఒకరిగా కెరియర్ను కొనసాగిస్తున్న వారిలో సూర్య దేవర నాగా వంశీ ఒకరు. ఈయన సీతార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై వరుస పెట్టి సినిమాలను నిర్మిస్తూ వస్తున్నాడు. ఈ మధ్య కాలంలో ఈయన నిర్మించిన సినిమాలు కూడా చాలా వరకు మంచి విజయాలను అందుకుంటున్నాయి. ఇకపోతే కొంత కాలం క్రితం సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై సూర్య దేవర నాగ వంశీ "లక్కీ భాస్కర్" అనే సినిమాను నిర్మించాడు. దుల్కర్ సల్మాన్ ఈ సినిమాలో హీరో గా నటించగా ... వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు.

మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సూపర్ సాలిడ్ విజయాన్ని సొంతం చేసుకుంది. సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై నాగ వంశీ "లక్కీ భాస్కర్" కంటే ముందు వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన సార్ అనే మూవీ ని కూడా రూపొందించాడు. ఈ మూవీ కూడా అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఇకపోతే వెంకీ అట్లూరి దర్శకత్వంలో నాగ వంశీ మూడో సినిమాని కూడా రూపొందించడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సారి సూర్య హీరో గా సినిమాను తెరకెక్కించడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా నాగ వంశీ , వెంకీ అట్లూరి కలిసి ముంబై వెళ్లి మరి కోలీవుడ్ నటుడు సూర్య ను కలిసి నట్లు తెలుస్తోంది.

మరి వీరి కాంబోలో నెక్స్ట్ మూవీ వచ్చే అవకాశం ఉన్నట్లు కూడా ఓ వార్త వైరల్ అవుతుంది. ఇకపోతే వెంకీ అట్లూరి వరుస పెట్టి ఇతర ఇండస్ట్రీ హీరోల సినిమాలకు దర్శకత్వం వహించడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నట్లు ఈ వార్త ద్వారా తెలుస్తుంది. వరుణ్ తేజ్ హీరోగా రూపొందిన తొలిప్రేమ సినిమాతో దర్శకుదిగా కెరియర్ను మొదలు పెట్టిన వెంకీ అట్లూరి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో మంచి స్థాయి కలిగిన దర్శకుడిగా కెరియర్ను కొనసాగిస్తున్నాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 10 డేస్ రిపోర్ట్ : ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>