MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-keerthi-suresh83899c07-be3c-4b47-a44a-3c2d9e3a36e3-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-keerthi-suresh83899c07-be3c-4b47-a44a-3c2d9e3a36e3-415x250-IndiaHerald.jpgరీజన్ ఏంటో తెలియదు కానీ కీర్తి సురేష్ నీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి మనిషి.. మా ఇంటి ఆడపడుచు అనే విధంగా పలకరిస్తూ ఉంటారు . అదే ఫీలింగ్ లో కూడా ఉంటారు. తెలుగు ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మిస్సెస్ ఆంటోనీ తట్టిల్ గా మారిపోయింది. ఎస్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకుంది. Keerthi Suresh{#}Chennai;keerthi suresh;bollywood;Suresh;marriage;Heart;Teluguఒక పక్క పెళ్లి.. మరోక పక్క బూతు ట్రోల్లింగ్..కీర్తి సురేష్ పై కోపంగా ఉన్న అభిమానులు.. ఎందుకంటే..?ఒక పక్క పెళ్లి.. మరోక పక్క బూతు ట్రోల్లింగ్..కీర్తి సురేష్ పై కోపంగా ఉన్న అభిమానులు.. ఎందుకంటే..?Keerthi Suresh{#}Chennai;keerthi suresh;bollywood;Suresh;marriage;Heart;TeluguMon, 16 Dec 2024 10:45:47 GMTకీర్తి సురేష్ అనే పేరు వినగానే అందరికీ ఫేస్ మీద ఒక స్మైల్ కనపడుతుంది . రీజన్ ఏంటో తెలియదు కానీ కీర్తి సురేష్ నీ చూసిన ప్రతి ఒక్కరు కూడా మా ఇంటి మనిషి.. మా ఇంటి ఆడపడుచు అనే విధంగా పలకరిస్తూ ఉంటారు . అదే ఫీలింగ్ లో కూడా ఉంటారు.  తెలుగు ఇండస్ట్రీలో మహానటిగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న కీర్తి సురేష్ ఇప్పుడు మిస్సెస్ ఆంటోనీ తట్టిల్ గా మారిపోయింది.  ఎస్ కీర్తి సురేష్ తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకుంది.


మొదటగా గోవాలో చెన్నై సంప్రదాయం ప్రకారం ట్రెడిషనల్ గా పద్ధతిగా పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించిన పిక్స్ బాగా ట్రెండ్ అయ్యాయి. వైరల్ అయ్యాయి . చాలా చక్కగా తమ సాంప్రదాయాన్ని ఫాలో అవుతూ చాలా ట్రెడిషనల్ గా కీర్తి సురేష్ పెళ్లి చేసుకోవడం అందరికీ కూడా బాగా నచ్చేసింది.  అయితే రీసెంట్గా కీర్తి సురేష్ క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది. ఆంటోనీ తట్టిల్  క్రిస్టియన్ . ఆ కారణంగానే క్రిస్టియన్ పద్ధతిలోనూ పెళ్లి చేసుకుంది కీర్తి సురేష్ .



కీర్తి సురేష్ క్రిస్టియన్ పద్ధతికి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారాయి.  అయితే ఈ ఫోటోలో కీర్తి సురేష్ - ఆంటోనీ లిప్ కిస్ పెట్టుకుంటున్న ఫోటో కూడా ఉంది . దీంతో అభిమానులు హార్ట్ బ్రేక్ అయిపోయింది . కీర్తి సురేష్ అంటే జనాలకి చాలామందికి ఇష్టం.  అలాంటి కీర్తి సురేష్ లిప్ లాక్ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండడంతో ఫ్యాన్స్ రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు.



 అయితే పెళ్లి తర్వాత కీర్తి సురేష్ సినిమాలో నటిస్తుందా..? నటించదా..? అన్నది ప్రశ్నార్ధకంగా మారింది . అంతేకాదు ఇప్పటికే ఆమెకు బాలీవుడ్ లో బడా బడా ఆఫర్స్ వస్తున్నాయి. తెలుగులో పెద్ద అవకాశాలు రావట్లేదు కానీ కోలీవుడ్లో మాత్రం అరాకొరా అవకాశాలు అందుకుంటుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అద్గది రేవంత్ రెడ్డి దెబ్బ్ అంటే.. బన్నీని పరామర్శించడానికి వెళ్లిన ప్రతి ఒక్క స్టార్ పై అలాంటి రివేంజ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>