MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram-charan8117aac7-9a59-4c90-a096-66ca5dc11f12-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/ram-charan8117aac7-9a59-4c90-a096-66ca5dc11f12-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరికొన్ని వారాల్లో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ గురించి, ఈ సినిమాలో సీన్స్ గురించ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు. ram charan{#}Ram Charan Teja;rohini;GEUM;Cinema;Bigboss;January;job;Episode;Blockbuster hit;Hero;Newsగేమ్ ఛేంజర్ సీన్ లీక్ చేసిన చరణ్.. గంగవ్వ డైలాగ్స్ హైలెట్ కానున్నాయా?గేమ్ ఛేంజర్ సీన్ లీక్ చేసిన చరణ్.. గంగవ్వ డైలాగ్స్ హైలెట్ కానున్నాయా?ram charan{#}Ram Charan Teja;rohini;GEUM;Cinema;Bigboss;January;job;Episode;Blockbuster hit;Hero;NewsMon, 16 Dec 2024 07:50:00 GMTటాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ మరికొన్ని వారాల్లో గేమ్ ఛేంజర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు నెలకొనగా ఈ సినిమాలో ట్విస్టులు సైతం ఆసక్తికరంగా ఉంటాయని తెలుస్తోంది. బిగ్ బాస్ షో సీజన్8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ కు ముఖ్య అతిథిగా విచ్చేసిన రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీ గురించి, ఈ సినిమాలో సీన్స్ గురించ్ ఆసక్తికర వాఖ్యలు చేశారు.
 
గంగవ్వ నన్ను గట్టిగానే తిట్టిందంటూ గేమ్ ఛేంజర్ సీన్ ను రామ్ చరణ్ లీక్ చేసేశారు. గంగవ్వతో నాకు పరిచయం ఉందని గేమ్ ఛేంజర్ సినిమాలో ఇద్దరూ కలిసి చేశామని చరణ్ అన్నారు. నన్ను చాలా గట్టిగా తిట్టారని రామ్ చరణ్ పేర్కొన్నారు. మీ ఉద్యోగం సరిగ్గా చేయడం లేదని మా పేదోళ్లకు ఏమైనా చేయాలంటూ తిట్టారని రామ్ చరణ్ చెప్పుకొచ్చారు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ లో ఐఏఎస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు.
 
గేమ్ ఛేంజర్ మూవీ రిలీజ్ కు మరో 24 రోజుల సమయం మాత్రమే ఉందనే సంగతి తెలిసిందే. బాక్సాఫీస్ వద్ద గేమ్ ఛేంజర్ మూవీ ఎలాంటి ఫలితాన్ని అందుకుంటుందనే చర్చ జరుగుతోంది. రామ్ చరణ్ బిగ్ బాస్ షోకు విజేతగా రావడం ఈ షోకు కళను తెచ్చిపెట్టిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. రోహిణి గారిని సెట్లోనే కలిశానని రామ్ చరణ్ వెల్లడించడం గమనార్హం.
 
బిగ్ బాస్ సీజన్8 గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ మాత్రం అదిరిపోయిందని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గేమ్ ఛేంజర్ సినిమాకు ప్రమోషన్స్ భారీ స్థాయిలో జరుగుతున్నాయి. జనవరి 1వ తేదీన ఈ సినిమాకు సంబంధించి ట్రైలర్ రిలీజ్ కానుందని సమాచారం అందుతోంది. గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవాలని అభిమానులు ఫీలవుతున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 10 డేస్ రిపోర్ట్ : ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>