PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-ap-politices-saguneti-elections-win-tdpfad5ca70-7342-4ec7-b549-e10e9403ea83-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/tdp-ycp-ap-politices-saguneti-elections-win-tdpfad5ca70-7342-4ec7-b549-e10e9403ea83-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా చాలా ఎక్సైటింగ్ గా కనపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇలా జరగబోతున్నాయేమో అనేట్టుగా అప్పుడు ఎవరు ఎన్నిక కాకుండా ఉంటారేమో అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలు జరిగాయి.. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ విధానం అనేది లేకుండా ఓపెన్ విధానం తో చేయడం జరిగిందట. ఇక్కడ వైసిపి పార్టీ స్థానిక నాయకులకు భయం పెరిగిపోయింది. ధైర్యం చాలట్లేదు. పార్టీ ఇచ్చేటువంటి భరోసా కూడా అందట్లేTDP;YCP;AP POLITICES;SAGUNETI;ELECTIONS;WIN TDP{#}kalyan;Bharatiya Janata Party;Telugu Desam Party;Andhra Pradesh;Janasena;Rajya Sabha;Telugu;Deputy Chief Minister;CM;Election;Elections;contract;Daggubati Purandeswari;local language;YCP;Yevaru;Saturday;Partyఏపీ: దిమ్మ తిరిగేలా వైసీపీకి టిడిపి షాక్..!ఏపీ: దిమ్మ తిరిగేలా వైసీపీకి టిడిపి షాక్..!TDP;YCP;AP POLITICES;SAGUNETI;ELECTIONS;WIN TDP{#}kalyan;Bharatiya Janata Party;Telugu Desam Party;Andhra Pradesh;Janasena;Rajya Sabha;Telugu;Deputy Chief Minister;CM;Election;Elections;contract;Daggubati Purandeswari;local language;YCP;Yevaru;Saturday;PartyMon, 16 Dec 2024 08:00:00 GMTఆంధ్రప్రదేశ్లో ఎలాంటి ఎన్నికలు జరిగినా కూడా చాలా ఎక్సైటింగ్ గా కనపరుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ ఎన్నికలు సైతం రెండు తెలుగు రాష్ట్రాలలో ఆసక్తి కనిపిస్తూ ఉంటుంది.రాబోయే రోజుల్లో ఎన్నికలు ఇలా జరగబోతున్నాయేమో అనేట్టుగా అప్పుడు ఎవరు ఎన్నిక కాకుండా ఉంటారేమో అన్నట్టుగా ఇప్పుడు ఎన్నికలు జరిగాయి.. సాగునీటి సంఘాల ఎన్నికలకు సంబంధించి బ్యాలెట్ విధానం అనేది లేకుండా  ఓపెన్ విధానం తో చేయడం జరిగిందట. ఇక్కడ వైసిపి పార్టీ స్థానిక నాయకులకు భయం పెరిగిపోయింది. ధైర్యం చాలట్లేదు. పార్టీ ఇచ్చేటువంటి భరోసా కూడా అందట్లేదు. ఎక్కడికక్కడ ఫైనల్ గా సాగునీటి సంఘాలలో పోటీ చేయడానికి వెనకాడడం జరిగిందట.



దీంతో ఓవరాల్ గా ఏకంగా ఏకగ్రీవంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన నేతల ఎన్నికయ్యారట. 49,020 ప్రాదేశిక నియోజకవర్గలు Tc లు 6,149 సాగునీటి వినియోగదారుల సంఘాలు WUA లకి సంబంధించి శనివారం రోజున రాజ్యసభ ఓటింగ్ ప్రకారం జరిగితే.. దాదాపుగా అన్నీ కూడా ఏకగ్రీవం అయ్యాయి. ఎక్కడ కూడా పోటీ అన్నటువంటిది కనిపించడం లేదట.. దాని పరి అవసరనాం తెలుగుదేశం పార్టీ అన్నటువంటిది స్ఫూర్తిగా ఆధిపత్యం లోకి తెచ్చుకుందని చెప్పవచ్చు .



మొత్తానికి కూటమి నుంచి బయటికి వస్తే మూడు పార్టీలు ఇబ్బందులు పడతాయని తెలిసి..2024 మెయిన్ ఎలక్షన్స్ లో కూడా ఒప్పందం ప్రకారమే కూటమిగా నిలబడి వైసీపీ పార్టీని ఓడించారు.. ఈ విషయాన్ని కూటమి అధినేతలు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ బిజెపి పార్టీ అధినేత పురందేశ్వరి ఇలా అందరూ కూడా ఒక ఒప్పందం ప్రకారమే ఎన్నికలలో పాల్గొని గెలవడం జరిగింది. మొత్తానికి అధికారం చేపట్టిన కూటమి ప్రభుత్వం.. నెమ్మదిగా ఆంధ్రప్రదేశ్ అంతా కూడా కూటమినేతలే కనిపించేలా పావులు కలుపుతోంది.. మరి రాబోయే ఎన్నికలలో సింగిల్ గా పోటీ చేస్తారా లేకపోతే మళ్లీ కూటమి గాని పోటీ చేయడం జరుగుతుందో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

RC16 : సూపర్ అప్డేట్ ఇచ్చిన బుచ్చి.. 1000 కోట్లు కన్ఫామ్..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>