MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-5761c145-07ab-4eca-a2c6-71693a839170-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-5761c145-07ab-4eca-a2c6-71693a839170-415x250-IndiaHerald.jpgపుష్ప సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రైజ్ సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రూల్ మూవీ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కినా ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టికెట్ రేట్లు ఏకంగా 1000, 800 రూపాయలు ఉండటం ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది. pushpa the rule{#}Kathanam;Success;Tollywood;Cinemaహెరాల్డ్ టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీలు 2024 : పుష్ప2 టికెట్లతో ఇండస్ట్రీ పరువు పోయిందిగా.. ఫ్యాన్స్ అంటే చులకనా?హెరాల్డ్ టాలీవుడ్ కాంట్ర‌వ‌ర్సీలు 2024 : పుష్ప2 టికెట్లతో ఇండస్ట్రీ పరువు పోయిందిగా.. ఫ్యాన్స్ అంటే చులకనా?pushpa the rule{#}Kathanam;Success;Tollywood;CinemaMon, 16 Dec 2024 09:15:00 GMTపుష్ప సినిమా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఏ స్థాయిలో హిట్ గా నిలిచిందో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. పుష్ప ది రైజ్ సక్సెస్ సాధించడంతో పుష్ప ది రూల్ సినిమాపై భారీ స్థాయిలో అంచనాలు ఏర్పడ్డాయి. పుష్ప ది రూల్ మూవీ ఆసక్తికర కథాంశంతో తెరకెక్కినా ఈ సినిమా బెనిఫిట్ షో టికెట్ రేట్ల విషయంలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. టికెట్ రేట్లు ఏకంగా 1000, 800 రూపాయలు ఉండటం ఫ్యాన్స్ అసహనానికి కారణమైంది.
 
పుష్ప2 టికెట్ రేట్లు చూసి ఫ్యాన్స్ అంటే చులకనా అంటూ కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీకి ఇప్పటికే ఏకంగా 1300 కోట్ల రూపాయల కలెక్షన్లు వచ్చాయి. పుష్ప ది రూల్ మూవీ ఫుల్ రన్ దాదాపుగా పూర్తైనట్టేనని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప ది రూల్ మూవీ టికెట్ రేట్లు టాలీవుడ్ నిర్మాతలను సైతం భయాందోళనకు గురి చేశాయి.
 
పుష్ప ది రూల్ మూవీ కథ, కథనం కొత్తగా ఉండటం సినిమాకు ప్లస్ అయింది. పుష్ప ది రూల్ మూవీ మేకర్స్ మంచి లాభాలను అందించిందని చెప్పవచ్చు. పుష్ప2 సినిమా సక్సెస్ రష్మికకు సైతం ఎంతో సంతోషాన్ని కలిగించింది. పుష్ప2 మూవీ ఎలాంటి వివాదాల్లో చిక్కుకోకుండా ఉండి ఉంటే బాగుండేదని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పుష్ప2 మూవీ ఎన్నో వివాదాలకు కేరాఫ్ అడ్రస్ అయింది.
 
పుష్ప ది రూల్ మూవీ 1500 కోట్ల రూపాయల కలెక్షన్లను సొంతం చేసుకునే అవకాశం ఉంది. పుష్ప ది రూల్ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించింది. ఈ సినిమాలో ఫస్ట్ సీన్ నుంచి లాస్ట్ సీన్ వరకు నెక్స్ట్ లెవెల్ లో ఉంది. సినిమాలో యాక్షన్ సీన్స్ సైతం ప్రేక్షకులను మెప్పించాయి. పుష్ప ది రూల్ మూవీ 2024 బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలిచిందని కామెంట్లు వినిపిస్తున్నాయి.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 10 డేస్ రిపోర్ట్ : ప్రపంచవ్యాప్తంగా ఏ ఏరియాలో ఎంత రాబట్టిందో తెలుసా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>