LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/flawless--beauty-follow-tips-health3bedc617-de4e-4823-be03-71f9f7a2ebfc-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/flawless--beauty-follow-tips-health3bedc617-de4e-4823-be03-71f9f7a2ebfc-415x250-IndiaHerald.jpgచలికాలంలో చర్మ రక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . చల్లని వాతావరణం లో చర్మం త్వరగా ప్రేమను కోల్పోవడం ప్రారంభమవుతూ ఉంటుంది . అటువంటి పరిస్థితుల్లో చర్మం పొడిగా మారి రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి . దీని వల్ల చర్మం సరిగ్గా శుభ్రపడదు . ముఖంపై ఉంటే దుమ్ము మరియు ధూళిని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు . డైట్ కూడా మొటిమలకు కారణం . ఎందుకంటే చలికాలంలో ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు . తిని ప్రభావం చర్మంపై కలుగుతుంది . చలికాలంflawless ; beauty; follow; tips; health{#}oil;Partyమచ్చలేని సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ ని పాటించండి..!మచ్చలేని సౌందర్యాన్ని మీ సొంతం చేసుకోవాలనుకుంటున్నారా?.. అయితే ఈ టిప్స్ ని పాటించండి..!flawless ; beauty; follow; tips; health{#}oil;PartyMon, 16 Dec 2024 15:32:18 GMTచలికాలంలో చర్మ రక్షణ కోసం అనేక జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు . చల్లని వాతావరణం లో చర్మం త్వరగా ప్రేమను కోల్పోవడం ప్రారంభమవుతూ ఉంటుంది . అటువంటి పరిస్థితుల్లో చర్మం పొడిగా మారి రంధ్రాలు మూసుకుపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి . దీని వల్ల చర్మం సరిగ్గా శుభ్రపడదు . ముఖంపై ఉంటే దుమ్ము మరియు ధూళిని శుభ్రం చేసుకోకపోతే మొటిమలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు . డైట్ కూడా మొటిమలకు కారణం .

ఎందుకంటే చలికాలంలో ఆయిల్ మరియు స్పైసీ ఫుడ్ ఎక్కువగా తినడానికి ఇష్టపడుతూ ఉంటారు . తిని ప్రభావం చర్మంపై కలుగుతుంది . చలికాలంలో వచ్చే మొటిమలను ఎలా నియంత్రించాలో ఇప్పుడు తెలుసుకుందాం . చలికాలంలో చర్మం లో సమతుల్యత చెదిరిపోతుంది . ఇది మొటిమలకు దారి తీసింది . కనుక ముఖాన్ని మాయిశ్చరైజ్ చేయడం వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి . తేలికపాటి సన్ కామెడోజెనిక్ మోయిస్ట్రైజ్ ఉపయోగించాలి . చలికాలంలో చర్మం పొడిబారడానికి ముఖంపై మొటిమల సమస్య వస్తుంది .

ఎందుకంటే చర్మ రంధ్రాల్లో పేరుకుపోయిన దుమ్ము మరియు నూనె ధూళి మొటిమలకు దారితీస్తాయి . తేలిక పార్టీ ఫేస్ వాష్ తో ముఖాన్ని రోజుకు రెండుసార్లు కడగడం వల్ల అనేక ఉపయోగాలు ఉంటాయి . ఇది చర్మానికి తాజాదనాన్ని ఇవ్వడంతో పాటు పొలిటిని తొలగించి శరీరాన్ని శుభ్రంగా ఉంచుతుంది . అలాగే ముఖాన్ని పదేపదే తాకడం మానుకోవాలి . ఎందుకంటే చేతుల నుంచి మురికి మరియు బ్యాక్టీరియా చర్మంపైకి వెళ్తూ ఉంటాయి . ఇది మొటిమలకు దాటి తీస్తుంది . శుభ్రమైన చేతులతో మాత్రమే ముఖాన్ని తాకడం బెటర్ . మొటిమలను కోళ్లతో పిండటం చేస్తే ఇంకా ఆ సమస్య విపరీతంగా మారుతుంది . మొటిమలను తొలగించుకోవాలి అంటే కొన్ని శుబ్రాలను పాటించాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బిగ్ బాస్: రన్నర్ గా నిలిచిన గౌతమ్ కి కూడా ప్రైజ్ మని ఇచ్చారా.. ఇదెక్కడి ట్విస్టు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>