MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/udaya-bhanu0d9c8ca3-1c4a-4b20-a1dd-46e853fde391-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/udaya-bhanu0d9c8ca3-1c4a-4b20-a1dd-46e853fde391-415x250-IndiaHerald.jpgపైన ఫోటోలోని యాంకర్ టీవీ షో లతో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది. అలాగే ప‌ద్దుల సంఖ్యలో టీవీ షోలో చేసింది .. ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చిన యాంకర్ .. ఆమెను గతంలో జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవారు.. ఇంతకీ ఆ యాంకర్ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను .. ఈ అందాల యాంకర్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు .. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో క్రేజ్ తెచ్చుకుంది. udaya bhanu{#}sekhar;udaya bhanu;television;Audience;Leader;media;Tamil;Kannada;Cinemaతస్సాదియా.. కనిపెట్టండి చూద్దాం... ఈ స్టార్ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా..?తస్సాదియా.. కనిపెట్టండి చూద్దాం... ఈ స్టార్ యాంకర్ ఎవరో గుర్తుపట్టారా..?udaya bhanu{#}sekhar;udaya bhanu;television;Audience;Leader;media;Tamil;Kannada;CinemaMon, 16 Dec 2024 17:34:00 GMTచిత్ర పరిశ్రమలో ఉండే సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో ఎప్పుడూ తెగ వైరల్ అవుతూనే ఉంటాయి .. ఇక సోషల్ మీడియా వాడకం ఎక్కువగా పెరగడంతో సెలబ్రిటీల‌ ప్రొఫెషనల్ విషయాలతో పాటు వ్యక్తిగత విషయాలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.. సినిమాల్లో ఉండే సెలబ్రిటీలకు సంబంధించిన ఫోటోలు తో పాటు టీవీ యాంకర్లు , సీరియల్ నటులకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటాయి.. ఇక‌ ఇప్పుడు తాజాగా ఓ స్టార్ యాంకర్ కు సంబంధించిన చిన్నప్పటి ఫోటో ఇంటర్నెట్లో తెగ హల్చల్ చేస్తుంది.. ఆ ఫోటోలో ఉన్న యాంక‌ర్ ను గుర్తుపట్టారా.. అలా గుర్తుపట్టడం చాలా కష్టం.. ఆ యాంకర్ ని ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు.. ఆ స్టార్ యాంకర్ ఎవరు అనేది ఇక్కడ చూద్దాం.


పైన ఫోటోలోని యాంకర్ టీవీ షో లతో పాటు పలు సినిమాల్లో కూడా నటించి మెప్పించింది.  అలాగే ప‌ద్దుల సంఖ్యలో టీవీ షోలో చేసింది .. ప్రస్తుతం కాస్త బ్రేక్ ఇచ్చిన యాంకర్ .. ఆమెను గతంలో జూనియర్ శ్రీదేవి అని కూడా అనేవారు.. ఇంతకీ ఆ యాంకర్ మరెవరో కాదు ఒకప్పటి స్టార్ యాంకర్ ఉదయభాను .. ఈ అందాల యాంకర్ ను ప్రేక్షకులు అంత ఈజీగా మర్చిపోలేరు .. ఒకప్పుడు ఈటీవీలో ప్రసారమైన హృదయాంజలి అనే కార్యక్రమంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో క్రేజ్ తెచ్చుకుంది.


అలాగే ఉదయభాను యాంకర్ గా చేస్తూనే పలు సినిమాల్లో కూడా నటించింది.. ఆమె టెన్త్ క్లాస్ చదువుతుండగా తొలి సినిమా ఎర్రసైన్యంలో చేసింది.. ఆ తర్వాత ప‌లు తమిళ , కన్నడ సినిమాల్లో కూడా ఈమె నటించింది .. అదేవిధంగా శేఖర్ కమల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమాలో కూడా స్పెషల్ సాంగ్ చేసి మెప్పించింది ఉదయభాను .. ఇక ఉదయభాను చేసిన టీవీ షోల్లో వన్స్ మోర్ ప్లీజ్ , సాహసం చేయరా డింబకా, డ్యాన్స్ బేబీ డ్యాన్స్, రేలారే రే రేలా , ఢీ రియాలిటీ డ్యాన్స్ షో, జాణవులే నెరజాణవులే, పిల్లలు పిడుగులు ఇలా చాలా షోల్లో యాంకర్ గా చేసి మెప్పించింది. ఇప్పుడు ఉదయభాను యాంకరింగ్ కు దూరంగా ఉంటూ ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప రాజ్ ఒక్క సంవత్సరంలో ఎంత పన్ను చెల్లించాడో తెలుసా.. సినిమాలనే కాదు రియల్ గా నెంబర్ వన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>