MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-mega-familyf2ff5d65-f154-407c-b71c-9703e1624ad7-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-mega-familyf2ff5d65-f154-407c-b71c-9703e1624ad7-415x250-IndiaHerald.jpgఇన్నాళ్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయిన అల్లు వెర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు కుటుంబ సభ్యులు . అఫీషియల్గాఆ విషయం బయటకు చెప్పకపోయినా వాళ్ళు దిగిన పిక్స్ ఆధారంగా మాత్రం ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. అసలు వాళ్ళు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ..? అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. బాగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ సడన్గా దూరం గా ఉండిపోయారు . అయితే దానికి కారణాలు పాలిటిక్స్ అని కొంతమంది అంటున్నారు. అల్లు అర్జున్ , వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేAllu Mega family{#}war;Ishtam;kalyan;GEUM;Chiranjeevi;Cinema;Government;Nagababu;News;Allu Arjun;YCPఅల్లు - మెగా ఫ్యామిలీ కలిసి పోయారు..ఇక ఇప్పుడు అందరి కళ్ళు దానిపైనే..!?అల్లు - మెగా ఫ్యామిలీ కలిసి పోయారు..ఇక ఇప్పుడు అందరి కళ్ళు దానిపైనే..!?Allu Mega family{#}war;Ishtam;kalyan;GEUM;Chiranjeevi;Cinema;Government;Nagababu;News;Allu Arjun;YCPMon, 16 Dec 2024 10:51:00 GMTహమ్మయ్య.. ఫైనల్లీ ఎట్టకేలకు  మెగా వర్సెస్ అల్లు ఫ్యామిలీ వార్ ముగిసింది. ఇన్నాళ్లు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతూ వైరల్ అయిన అల్లు వెర్సెస్ మెగా ఫ్యామిలీ వార్ కి ఫుల్ స్టాప్ పెట్టేశారు కుటుంబ సభ్యులు . అఫీషియల్గాఆ  విషయం బయటకు చెప్పకపోయినా వాళ్ళు దిగిన పిక్స్ ఆధారంగా మాత్రం ఆ విషయం క్లియర్గా అర్థం అయిపోతుంది. అసలు వాళ్ళు మధ్య గ్యాప్ ఎందుకు వచ్చింది ..? అన్న విషయం ఎవరికీ తెలియడం లేదు. బాగా ఉన్న అల్లు అర్జున్ ఫ్యామిలీ - మెగా ఫ్యామిలీ సడన్గా దూరం గా ఉండిపోయారు . అయితే దానికి కారణాలు పాలిటిక్స్ అని కొంతమంది అంటున్నారు.  అల్లు అర్జున్ , వైసీపీ క్యాండిడేట్ కి సపోర్ట్ చేయడం మెగా ఫ్యామిలీకి ఇష్టం లేదు అని .


అయినా సరే అల్లు అర్జున్ అలా సపోర్ట్ చేయడం అందరికీ హర్టింగ్గా అనిపించిందని వార్తలు వినిపించాయి . ఆ తర్వాత అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన క్యాండిడేట్ ఓడిపోయాడు . పవన్ కళ్యాణ్ భారీ మెజారిటీతో ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టేలా చేసాడు. దీనితో చిరంజీవి గ్రాండ్ గా వెల్కమ్ చెబుతూ ఫ్యామిలీ ఫంక్షన్ ని ఏర్పాటు చేశారు . అయితే ఆ ఫంక్షన్ లో కూడా అల్లు అర్జున్ ఎక్కడ  కనిపించలేదు . పుష్ప2 ప్రమోషన్స్ ని కూడా మెగా హీరోలు ఎవరూ పట్టించుకోలేదు . ఏ సినిమా కోసం అయినా సరే బాగా రివ్యూ ఇచ్చే చిరంజీవి పుష్ప2 సినిమా రిలీజ్ అయిన సరే రివ్యూ ఇవ్వకుండా సైలెంట్ గా అయిపోయారు .



దీంత వీళ్ళ మధ్య వార్ కన్ఫామ్ అయిపోయింది . అయితే ఎవరూ ఊహించని విధంగా అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం అల్లు అర్జున్ కి బెయిల్ ఇప్పించడం కోసం మెగాస్టార్ తన స్టేటస్ అంతా ఉపయోగించి నిరంజన్ రెడ్డితో అల్లు అర్జున్ కి బెయిల్ వచ్చేలా చేసాడు . దీంతో అల్లు అర్జున్ - స్నేహా రెడ్డినే  స్వయంగా మెగాస్టార్ చిరంజీవి అదే విధంగా నాగబాబు ఇంటికి వెళ్లి మరీ థాంక్స్ చెప్పారు . దీంతో ఇప్పుడు అందరి కళ్ళు గేమ్ చేంజర్ సినిమాపై పడ్డాయి .



పుష్ప 2 సినిమా విషయంలో మెగా వర్సెస్ అల్లు వారు బాగా గట్టిగా జరిగింది. ఆ కారణంగా మెగా ఫాన్స్ పుష్ప2 ని అడ్డుకుంటా, అంటూ చెప్పారు . అయితే ఇప్పుడు వీళ్ళు కలిసిపోయారు . ఈ ఎఫెక్ట్  గేమ్ చేంజర్  సినిమాపై ఉంటుందా..? ఉండదా..? అనేది అందరికీ ప్రశ్నర్థికంగా మారింది . కొంతమంది పైకి చెప్పకపోయినా బన్నీ ఫ్యాన్స్ గేమ్ చేంజర్ విషయంలో నెగిటివ్ గానే ఉంటారు అంటుంటే ..మరికొందరు మాత్రం అది ఒకప్పుడు ఇప్పుడు కాదు అంటూ అల్లు అర్జున్ మెగా ఫ్యామిలీ కలిసి పోయారు అన్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు.  మొత్తానికి గేమ్ ఛేంజర్ కి ఆల్ రూట్స్ క్లియర్ అయినట్లే కనిపిస్తున్నాయి..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అద్గది రేవంత్ రెడ్డి దెబ్బ్ అంటే.. బన్నీని పరామర్శించడానికి వెళ్లిన ప్రతి ఒక్క స్టార్ పై అలాంటి రివేంజ్..!?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>