Moviesmurali krishnaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-srikanth9c661df4-9672-4f32-bfac-073b793e9777-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-srikanth9c661df4-9672-4f32-bfac-073b793e9777-415x250-IndiaHerald.jpgగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు... ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి..ఈ సినిమా ఎప్పుడో మొదలైన కానీ షూటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హ#srikanth{#}BEAUTY;Ram Charan Teja;anitha singer;dil raju;naveen chandra;shankar;srikanth;GEUM;Dil;January;Audience;Hindi;Heroine;bollywood;Cinema;Tollywood;Telugu;India;Director;Heroగేమ్ ఛేంజర్ : చరణ్ నటనకు గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!గేమ్ ఛేంజర్ : చరణ్ నటనకు గూస్ బంప్స్ గ్యారెంటీ.. శ్రీకాంత్ కామెంట్స్ వైరల్..!!#srikanth{#}BEAUTY;Ram Charan Teja;anitha singer;dil raju;naveen chandra;shankar;srikanth;GEUM;Dil;January;Audience;Hindi;Heroine;bollywood;Cinema;Tollywood;Telugu;India;Director;HeroSun, 15 Dec 2024 07:47:27 GMTగ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న బిగ్గెస్ట్ పాన్ ఇండియా మూవీ “గేమ్ ఛేంజర్”..తమిళ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కిస్తున్న ఈ బిగ్గెస్ట్ మూవీని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు... ఈ సినిమాపై ఫ్యాన్స్ లో అంచనాలు భారీ స్థాయిలో ఉన్నాయి..ఈ సినిమా ఎప్పుడో మొదలైన కానీ షూటింగ్ కొన్ని అనుకోని కారణాల వల్ల ఆలస్యం అవుతూ వచ్చింది..ఈ సినిమాలో రాంచరణ్ సరసన బాలీవుడ్ హాట్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటించింది.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో సునీల్, శ్రీకాంత్, ఎస్. జె. సూర్య, నవీన్ చంద్ర కీలక పాత్రలలో నటిస్తున్నారు.. మేకర్స్ ఈ సినిమాను తెలుగు, తమిళ, హిందీ భాషల్లో  జనవరి 10న ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా రిలీజ్ చేస్తున్నారు.. ఈ  సందర్బంగా ఈ సినిమాలో ముఖ్య పాత్ర పోషించిన స్టార్ యాక్టర్ శ్రీకాంత్ “గేమ్ ఛేంజర్” మూవీ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు..

ప్రస్తుతం టాలీవుడ్ రేంజ్ ప్రపంచ స్థాయికి చేరింది.. మన తెలుగు హీరోలు భారీ కలెక్షన్స్ సాధిస్తున్నారు.. ప్రేక్షకులు సైతం సినిమాలో హీరో ఎలివేషన్స్‌ ఎంతగానో ఇష్టపడుతున్నారు.. గేమ్ ఛేంజర్ సినిమాలో కూడా అలాంటి ఎలివేషన్స్ చెప్పలేనన్ని ఉన్నాయని శ్రీకాంత్ తెలిపారు.. అయితే ఈ మధ్య శంకర్ గారు తీసిన చిత్రాలు అంతగా మెప్పించలేకపోయాయి... కానీ ఈ సినిమా మాత్రం ప్రేక్షకులని ఎంతగానో ఆకట్టుకుంటుంది.. ఈ సినిమాలో ఊహించని ట్విస్టులు ఉంటాయి. శంకర్ గారి ప్రతీ సినిమాలో వున్న విధంగా ఇందులోనూ సామాజిక సందేశం ఉంటుంది.కార్తిక్ సుబ్బరాజ్ గారు మంచి రచయిత. ఆయన రాసిన కథ శంకర్ గారికి ఎంతగానో నచ్చింది. అందుకే సినిమాను చేసేందుకు ముందుకు వచ్చారు. దిల్ రాజు గారు కూడా ఖర్చుకి ఎక్కడా వెనుకాడలేదు. ఈ మూవీకి సీక్వెల్ వంటివి ఏమీ ఉండవని శ్రీకాంత్ తెలిపారు.. ఈ సినిమాలో రాంచరణ్ నటనకి ఫ్యాన్స్ కి గూస్ బంప్స్ గ్యారెంటీ అని శ్రీకాంత్ తెలిపారు..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"డాకు మహారాజ్"కి డోకానే లేదా.. ఒక్క పాటతో అంతా చెప్పేశారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - murali krishna]]>