MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/magadeera-moviec180b3ec-462c-4bcb-b032-57b0b54603d8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/magadeera-moviec180b3ec-462c-4bcb-b032-57b0b54603d8-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవMagadeera movie{#}geetha;kajal aggarwal;krishna;Pawan Kalyan;K V Vijayendra Prasad;Magadheera;Allu Aravind;Music;m m keeravani;Rajamouli;Ram Charan Teja;Hero;Cinema;Tollywoodమగధీర కథను మొదట ఏ హీరోకు చెప్పారో తెలుసా.. ఆ కారణంతో రిజెక్ట్..?మగధీర కథను మొదట ఏ హీరోకు చెప్పారో తెలుసా.. ఆ కారణంతో రిజెక్ట్..?Magadeera movie{#}geetha;kajal aggarwal;krishna;Pawan Kalyan;K V Vijayendra Prasad;Magadheera;Allu Aravind;Music;m m keeravani;Rajamouli;Ram Charan Teja;Hero;Cinema;TollywoodSun, 15 Dec 2024 08:25:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో కొన్ని సంవత్సరాల క్రితం మగధీర అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. రాజమౌళి తండ్రి అయినటువంటి విజయేంద్ర ప్రసాద్ ఈ సినిమాకు కథను అందించగా ... ఎం ఎం కీరవాణి ఈ సినిమాకు సంగీతం అందించాడు. గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అత్యంత భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించాడు. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర భారీ కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ మూవీ తో రామ్ చరణ్ , కాజల్ అగర్వాల్ , ఎస్ ఎస్ రాజమౌళి క్రేజ్ అద్భుతమైన స్థాయిలో పెరిగింది. ఇకపోతే ఈ సినిమా కథను మొదట రామ్ చరణ్ కు కాకుండా మరో హీరోకు వినిపించారట. ఆయన మాత్రం ఈ సినిమా కథను రిజెక్ట్ చేశాడట. మరి ఆ హీరో ఎవరు ..? ఎందుకు ఈ సినిమాను రిజెక్ట్ చేశాడు అనే వివరాలను తెలుసుకుందాం.

చాలా సంవత్సరాల క్రితం విజయేంద్ర ప్రసాద్ గారు ఈ సినిమా కథను సూపర్ స్టార్ కృష్ణ కోసం తయారు చేశారట. అందులో భాగంగా కృష్ణ గారికి ఈ సినిమా కథను కూడా విజయేంద్ర ప్రసాద్ వినిపించాడట. ఇక కథ మొత్తం విన్న కృష్ణసినిమా స్టోరీని కొన్ని కారణాల వల్ల రిజెక్ట్ చేశాడట. దానితో విజయేంద్ర ప్రసాద్ కూడా ఈ సినిమా కథను పక్కన పెట్టేసాడట. కానీ రాజమౌళి కి మాత్రం ఆ కథ బాగా నచ్చడంతో రామ్ చరణ్ హీరో గా మగధీర అనే టైటిల్ తో మూవీ ని రూపొందించాడట. ఇక ఈ సినిమా అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి ఏకంగా టాలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలా కృష్ణ గారి కోసం రాసుకున్న కథలో రామ్ చరణ్ హీరోగా నటించి అద్భుతమైన విజయాన్ని అందుకున్నట్లు తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

"డాకు మహారాజ్"కి డోకానే లేదా.. ఒక్క పాటతో అంతా చెప్పేశారు..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>