LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lose-weight--easily--eat--fruit--winter1ac7b4df-82f1-4d20-a571-f847c98742ce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/lose-weight--easily--eat--fruit--winter1ac7b4df-82f1-4d20-a571-f847c98742ce-415x250-IndiaHerald.jpgబయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల వెయిట్ అనేది మరింతగా పెరిగిపోతున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇంకా బరువు అనేది పెరిగిపోతారు. ఎందుకంటే జాగింగ్ చేయాలంటే చలికాలంలో బయటకి వెళ్ళలేని పరిస్థితి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అన్నీ పండ్లలో బొప్పాయి పండు చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అందుకే, శీతాకాలంలో ఈ పండును తీసుకోవటం వలన ఎన్నో అనారోగ్య సమసlose weight ; easily ; eat ; fruit ; winter{#}Cheque;Sugar;Vitamin;Cancer;Manamచలికాలంలో ఈ పండు తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారా..?చలికాలంలో ఈ పండు తీసుకుంటే బరువు సులభంగా తగ్గుతారా..?lose weight ; easily ; eat ; fruit ; winter{#}Cheque;Sugar;Vitamin;Cancer;ManamSun, 15 Dec 2024 15:05:10 GMTబయట ఫుడ్ ఎక్కువగా తినటం వల్ల వెయిట్ అనేది మరింతగా పెరిగిపోతున్నారు. చలికాలం వచ్చిందంటే చాలు ఇంకా బరువు అనేది పెరిగిపోతారు. ఎందుకంటే జాగింగ్ చేయాలంటే చలికాలంలో బయటకి వెళ్ళలేని పరిస్థితి. మనం ఆరోగ్యంగా ఉండాలంటే పండ్లను ఎక్కువగా తీసుకోవాలి. అన్నీ పండ్లలో బొప్పాయి పండు చాలా మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు. ఎందుకంటే, వీటిలో ఎన్నో పోషకాలు ఉంటాయి. బొప్పాయిలో విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, ప్రోటీన్, కాల్షియం, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి.

అందుకే, శీతాకాలంలో ఈ పండును తీసుకోవటం వలన ఎన్నో అనారోగ్య సమస్యలకు చెక్  పెట్టొచ్చు. ముఖ్యంగా, బరువు తగ్గాలనుకునే వారు ఈ పండును డైట్ లో చేర్చుకోండి. బాయ్ బాయ్ ఎక్కువగా ఉండే బొప్పాయి జీవక్రియను పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది మాత్రమే కాకుండా, బొప్పాయి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ను నియంతరిస్తుంది. అంతేకాకుండా, క్యాన్సర్ వంటి సమస్యలను కూడా తగ్గిస్తుంది. మలబద్ధకం, కడుపునొప్పి వంటి సమస్యలను తగ్గిస్తుంది. అలాగే, ఈ పండును క్రమం తప్పకుండా తీసుకోవాలి. బొప్పాయి లో ఉండే ఎన్నో పోషకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అలాగే, చార్మా సంబంధిత సమస్యలను కూడా తగ్గిస్తుంది.

కాబట్టి బొప్పాయిని డైలీ తినటం మీ ఆరోగ్యానికి చాలా అవసరం. డెంగ్యూ, మలేరియా, ప్లేట్లెట్స్ డౌన్ అయిన వాళ్ళు బొప్పాయిని ఎక్కువగా తినటం వల్ల ప్లేట్లెట్స్ అనేవి పెరుగుతాయి. ఆ వ్యాధి తొందరగా తగ్గే అవకాశం ఉంటుంది. బొప్పాయి పండులో ఎన్నో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బొప్పాయి తినటం వల్ల రోగ నిరోధక శక్తిని నియంతరించడంలో సహాయపడుతుంది. గర్భిణీలు బొప్పాయిని తినటం అంత మంచిది కాదు. కాబట్టి మిగతా పేషెంట్స్ అందరూ కూడా బొప్పాయిని తినవచ్చు. బొప్పాయిలో ఎన్నో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. డైలీ ఒక బొప్పాయి పండును తప్పకుండా తినాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక.. టిడిపి నేతలకు గాయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>