MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipalla50420fb1-2da2-4e5f-8a71-b7517180ab5c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sobhita-dhulipalla50420fb1-2da2-4e5f-8a71-b7517180ab5c-415x250-IndiaHerald.jpgశోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ వైరల్ గా మారింది. దానికి కారణాలు అందరికీ తెలిసిందే . అక్కినేని నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల ఓ రేంజ్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది. ప్రజెంట్ అక్కినేని ఇంటి హోదాను శోభిత ఎలా కాపాడుకుంటూ వచ్చిందో మనకు తెలిసిందే. పెళ్లికి సంబంధించిన ప్రతి మూమెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. Sobhita Dhulipalla{#}Amala Akkineni;Srisailam;shobitha;Akkineni Nagarjuna;Samantha;Naga Chaitanya;marriage;Heroineఆ విషయంలో సమంత కంటే స్పీడ్ గా ఉన్న శోభిత ధూళిపాళ్ల ..అప్పుడే అలాంటి పని..!?ఆ విషయంలో సమంత కంటే స్పీడ్ గా ఉన్న శోభిత ధూళిపాళ్ల ..అప్పుడే అలాంటి పని..!?Sobhita Dhulipalla{#}Amala Akkineni;Srisailam;shobitha;Akkineni Nagarjuna;Samantha;Naga Chaitanya;marriage;HeroineSun, 15 Dec 2024 13:22:00 GMTశోభిత ధూళిపాళ్ల.. ఈ పేరు ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ హాట్ వైరల్ గా మారింది.  దానికి కారణాలు అందరికీ తెలిసిందే . అక్కినేని  నాగార్జున కొడుకు అక్కినేని నాగచైతన్యను పెళ్లి చేసుకున్న శోభిత ధూళిపాళ్ల ఓ రేంజ్ లో స్టార్ స్టేటస్ ని ఎంజాయ్ చేస్తుంది.  ప్రజెంట్ అక్కినేని ఇంటి హోదాను శోభిత ఎలా కాపాడుకుంటూ వచ్చిందో మనకు తెలిసిందే.  పెళ్లికి సంబంధించిన ప్రతి మూమెంట్ ని బాగా ఎంజాయ్ చేస్తుంది. 


ఒకప్పుడు ఎక్కడ చూసినా సరే జనాలు హీరోయిన్ గానే చూసేవారు . కానీ ఇప్పుడు మాత్రం ఆమెను స్టార్ ఇంటికి కోడలుగా ట్రీట్ చేస్తూ ఫుల్ గా గౌరవిస్తున్నారు . కాగా  రీసెంట్గా శ్రీశైలం మల్లన్న గుడిలో నాగచైతన్య పక్కన శోభిత కనపడగానే.. అక్కడివాళ్ళు ఎంత రెస్పెక్ట్ ఇచ్చారో అందరికీ తెలిసిందే. సోషల్ మీడియాలో ఇప్పుడు శోభిత ధూళిపాళ్లకి సంబంధించిన ఒక వార్త బాగా ట్రెండ్ అవుతుంది. శోభిత ధూళిపాళ్ల ఏ విషయం చేసిన సరే దానికి సమంతని ముడిపెడుతూ ఉంటారు  జనాలు . అది అందరికీ తెలుసు .



అయితే సమంత పెళ్లి తర్వాత అక్కినేని ఇంటి బాధ్యతలు తీసుకోవడానికి చాలా టైం పట్టింది . అంత ఈజీగా అక్కినేని ఇంటి కోడలు వ్యవహారాలను చక్కదిద్దలేకపోయింది సమంత. కానీ శోభిత ధూళిపాళ్ల మాత్రం ఆ విషయంలో చాలా ముందడుగు వేసేసింది . అక్కినేని ఇంటి కోడలుగా కర్తవ్యాలను పూర్తిగా నిర్వర్తిస్తుందట . మరి ముఖ్యంగా నాగచైతన్య బాగోగులు చూసుకోవడమే కాకుండా అత్తమామలుగా అమల - నాగార్జునలకు స్పెషల్ గా కూడా వండి పెడుతుందట. అంతేకాదు అక్కినేని బిజినెస్ వ్యవహారాలను సైతం చూసుకుంటుందట . దీంతో సోషల్ మీడియాలో శోభిత ధూళిపాళ్ల  టూ ఫాస్ట్ అన్న కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి . అంతేకాదు సమంత కంటే శోభిత ధూళిపాళ్ల చాలా స్పీడ్ గా ఉంది అంటూ కూడా మాట్లాడుతున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక.. టిడిపి నేతలకు గాయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>