MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjunac082e05d-d5b5-4d15-afa0-1744a67bbf1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjunac082e05d-d5b5-4d15-afa0-1744a67bbf1e-415x250-IndiaHerald.jpgఅక్కినేని కుటుంబంలో సంబరాలు జరుగుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం కారణంగా అక్కినేని కుటుంబంలో సందడి వాతావరణ నెలకొంటుంది. వీరి వివాహం జరిగి వారం రోజులకు పైనే అవుతుంది. నాగచైతన్య, శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. చైతు, శోభిత వివాహానికి సినీ నటులు అందరూ వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతుంది. naga chaitanya{#}Ishtam;annapurna;shobitha;Naga Chaitanya;Cinema;Newsపెళ్లైన వారం రోజులకే...చైతూతో శోభితకు గొడవ ?పెళ్లైన వారం రోజులకే...చైతూతో శోభితకు గొడవ ?naga chaitanya{#}Ishtam;annapurna;shobitha;Naga Chaitanya;Cinema;NewsSun, 15 Dec 2024 14:04:00 GMTఅక్కినేని కుటుంబంలో సంబరాలు జరుగుతున్నాయి. అక్కినేని నాగచైతన్య, శోభిత వివాహం కారణంగా అక్కినేని కుటుంబంలో సందడి వాతావరణ నెలకొంటుంది. వీరి వివాహం జరిగి వారం రోజులకు పైనే అవుతుంది. నాగచైతన్య, శోభిత వివాహం అన్నపూర్ణ స్టూడియోస్ లో ఘనంగా జరిగింది. చైతు, శోభిత వివాహానికి సినీ నటులు అందరూ వచ్చి కొత్త జంటను ఆశీర్వదించారు. వివాహం తర్వాత నాగచైతన్య ప్రస్తుతం సినిమా షూటింగ్ లకు వెళ్లడానికి సిద్ధమవుతున్నట్లుగా సమాచారం అందుతుంది.

మరోవైపు శోభిత కూడా సినిమాలతో బిజీగా ఉంది. మరి ఇప్పుడు శోభిత సినిమాలలో నటిస్తుందా లేదా అనే సందేహం చాలా మందిలో ఉంది. అయితే ఇప్పటికే తాను ఒప్పుకున్న ప్రాజెక్టులలో మాత్రమే నటించి అనంతరం సినిమాలలో నటించకూడదని అనుకుంటుందట. దానికి గల ప్రధాన కారణం నాగచైతన్యకు శోభిత సినిమాలలో నటించడం అస్సలు ఇష్టం లేదట. తన పూర్తి సమయాన్ని కేవలం కుటుంబ సభ్యులతో మాత్రమే గడపాలని నాగచైతన్య అనుకుంటున్నాడట.


మరి ఈ విషయంపై శోభిత ఎలా స్పందిస్తుందో చూడాలి. ఇదిలా ఉండగా.... శోభిత, నాగచైతన్య చాలా రోజులపాటు ప్రేమలో ఉండి కుటుంబ సభ్యుల సమక్షంలో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. దానికి గల ప్రధాన కారణం వీరిద్దరి అభిప్రాయాలు, ఇష్టాలు ఒకే రకంగా ఉండడంతో వివాహం చేసుకున్నారు. అయితే చైతు, శోభిత వివాహం జరిగి కేవలం వారం రోజులే అవుతుంది.


కానీ కేవలం వారం రోజులకి కొత్త జంట మధ్యలో గొడవలు ప్రారంభమయ్యాయట. శోభిత బయటకు వెళ్లే సమయంలో తనకు నచ్చిన డ్రెస్ వేసుకుందట. దానికి నాగచైతన్య వద్దు అని చెప్పడంతో శోభిత కాస్త గొడవ పెట్టుకుందట. నాకు నచ్చిన డ్రెస్ వేసుకుంటాను అని గొడవ పెట్టుకుందట. ఈ విషయం ప్రస్తుతం వైరల్ అవుతుంది. పెళ్లైన వారం రోజులకే గొడవలు పెట్టుకోవడం అవసరమా అని కొంతమంది నెగటివ్ గా కామెంట్లు చేస్తున్నారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక.. టిడిపి నేతలకు గాయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>