MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-glammor-photos-viral-hot380ec0f0-5247-4e7a-af60-3be610f581ca-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rakul-glammor-photos-viral-hot380ec0f0-5247-4e7a-af60-3be610f581ca-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ బాగా సుపరిచితమే ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. గత ఏడాది ఈమె నటించిన చిత్రాలలో పెద్దగా హిట్ టాక్ అందుకున్నవి కూడా ఏమీ లేవు.. ఇండియన్-2 సినిమాలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రస్తుత ఈమె హిందీలో వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది. ఇక ప్రముఖ నిర్మాత జాకి భగ్ననీ ప్రేమించి ఈ ఏడాది వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను బికినRAKUL;GLAMMOR;PHOTOS;VIRAL;HOT{#}rakul preet singh;Heroine;producer;Producerవామ్మో: పెళ్లయినా జోరు తగ్గని రకుల్.. అందాలతో బ్లాస్టింగ్..!వామ్మో: పెళ్లయినా జోరు తగ్గని రకుల్.. అందాలతో బ్లాస్టింగ్..!RAKUL;GLAMMOR;PHOTOS;VIRAL;HOT{#}rakul preet singh;Heroine;producer;ProducerSun, 15 Dec 2024 18:57:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో హీరోయిన్ రకుల్ ప్రీతిసింగ్ బాగా సుపరిచితమే ఒకప్పుడు ఎంతో మంది స్టార్ హీరోలతో నటించిన ఈ అమ్మడు ఈ మధ్యకాలంలో ఏ ఒక్క సినిమాలో కూడా నటించలేదు. గత ఏడాది ఈమె నటించిన చిత్రాలలో పెద్దగా హిట్ టాక్ అందుకున్నవి కూడా ఏమీ లేవు.. ఇండియన్-2 సినిమాలో నటించిన ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. ప్రస్తుత ఈమె హిందీలో వరుసగా సినిమాలలో నటిస్తూనే ఉంది. ఇక ప్రముఖ నిర్మాత జాకి భగ్ననీ ప్రేమించి ఈ ఏడాది వివాహం చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.


నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను బికినీ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది.. అప్పుడప్పుడు తన భర్తతో కలిసి వెకేషన్స్ ని కూడా ఎంజాయ్ చేస్తూ ఉంటుంది రకుల్ ప్రీతిసింగ్. ఇటీవలే వర్కౌట్ చేస్తూ తన గాయపడిన విషయాన్ని కూడా అభిమానులతో పంచుకుంటూ కొన్ని నెలల పాటు బెడ్ రెస్ట్ కి పరిమితమయ్యానంటూ తెలియజేసింది. ఈ మధ్యనే కాస్త కోరుకుంటూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ మళ్లీ హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తోంది రకుల్ ప్రీతిసింగ్.


అయితే తాజా ఫోటోలలో రకుల్ ప్రీతిసింగ్ వివాహమైన కూడా కుర్రాళ్లకు గ్లామర్ ఫోటోలతో హీట్ పుట్టించేలా చేస్తోంది. సూటు ధరించి ఫోటోలకు ఫోజులు ఇచ్చిన రకుల్ ప్రీతిసింగ్ ఇందులో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు చమటలు పట్టేలా చేస్తున్నది.. దీంతో ఈ ఫోటోలు చూసిన అభిమానులు సైతం లేడీ బాస్ గా ఉన్నావంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ ఫోటోలకు కూడా రకుల్ ప్రీతిసింగ్ లేడీ లాగా ప్రవర్తించాలి కానీ బాస్ లాగా ఆలోచించాలి అనే విధంగా క్యాప్షన్ ని రాసుకొచ్చింది. ప్రస్తుతం రకుల్ ప్రీతిసింగ్ షేర్ చేసిన ఈ హాట్ ఫోటోలు సైతం సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.

Indiaherald ePaper 4th June 2024

Read More:https://t.co/phdPzMbtqj@ncbn @PawanKalyan @JaiTDP @JanaSenaParty #Electionsresults #andhrapradeshcm #andhrapolitics #andhrapardeshelection2024 pic.twitter.com/YrJ1ucCAgL

— India Herald Group (@realindiaherald) June 5, 2024



మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నా ఫ్యామిలీని చంపేందుకు విష్ణు పెద్ద ప్లాన్.. మనోజ్ షాకింగ్ కామెంట్స్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>