LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/simple--tips-tomatoes--fresh-eat-healt4f2d2e17-8b77-47f1-883b-bf95930ee471-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/simple--tips-tomatoes--fresh-eat-healt4f2d2e17-8b77-47f1-883b-bf95930ee471-415x250-IndiaHerald.jpgచాలామంది టమాటాను ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి కర్రీస్ లోనూ టమాటాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు టమాటాను అస్సలు తినకూడదు. ప్రతి ఒక్కరి వంటగదిలో లభించే కూరగాయల్లో ఒకటి టమోటో. ఇవి వంటకాల రుచిని పెంచడం ఏ కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా ఇస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన టమాటోలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతూ ఉంటాయి. ఒకోక్కసారి కిలో 100 రూపాయలు దాటే టమాటోలను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్. టమాటో భారతీయ వంటకాలలో ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. అంతేకాదు ఈ టమాటోనుsimple ; tips; tomatoes ; fresh; eat; healt{#}Turmeric;vegetable market;Air;surya sivakumarటమాటాలు తాజాగా.. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి..!టమాటాలు తాజాగా.. ఎక్కువ రోజులు నిలవ ఉండాలంటే ఈ సింపుల్ టిప్ ట్రై చేయండి..!simple ; tips; tomatoes ; fresh; eat; healt{#}Turmeric;vegetable market;Air;surya sivakumarSun, 15 Dec 2024 15:48:28 GMTచాలామంది టమాటాను ఇష్టంగా తింటూ ఉంటారు. ప్రతి కర్రీస్ లోనూ టమాటాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. కిడ్నీలో స్టోన్స్ ఉన్నవారు టమాటాను అస్సలు తినకూడదు. ప్రతి ఒక్కరి వంటగదిలో లభించే కూరగాయల్లో ఒకటి టమోటో. ఇవి వంటకాల రుచిని పెంచడం ఏ కాదు ఆరోగ్యాన్ని, అందాన్ని కూడా ఇస్తాయి. మార్కెట్ నుంచి తెచ్చిన టమాటోలు ఎక్కువ రోజులు నిల్వ ఉండకుండా పాడైపోతూ ఉంటాయి. ఒకోక్కసారి కిలో 100 రూపాయలు దాటే టమాటోలను ఎక్కువ రోజులు నిల్వ చేయడానికి కొన్ని సింపుల్ టిప్స్. టమాటో భారతీయ వంటకాలలో ముఖ్యమైన కూరగాయలలో ఒకటి. అంతేకాదు ఈ టమాటోను వంటలోనే కాకుండా సలాడ్స్, శాండ్ విచ్ లు,బర్గర్లు, పిజ్జాల తయారీలో కూడా విరివిగా ఉపయోగిస్తారు.

 అయితే టమాటాలను నిలవ చేయడం చాలా కష్టమైన పని. నిలవ చేయడంలో ఏమాత్రం తేడా వచ్చిన టమోటాలు త్వరగా పాడవుతాయి. కనుక టమాటాలు ఎక్కువ కాలం చెడిపోకుండా ఉండాలంటే ఈ కొన్ని సింపుల్ టిప్స్ నో పాటించడం మంచిది. టమాటాలను మార్కెట్ నుంచి తీసుకొచ్చిన తరువాత వాటిని కడగవద్దు, తడిగా ఉంచవద్దు. టమాటాలు తడిగా ఉంటే.. వాటిని బాగా ఆరబెట్టి ఆపై ఫ్రిజ్లో ఉంచండి. ఇతర కూరగాయలతో కలిపి టమాటాలు ఉంచవద్దు. మిగిలిన కూరగాయల బరువుకి టమోటోలు చిదికిపోతాయి. అంతేకాదు ఇతర పండ్లు, కూరగాయలతో కలిపి టమాటాలు ఉంచితే అవి కుళ్లిపోయే అవకాశం కూడా ఎక్కువ. టమాటోలను ఫ్రిజ్లో ఉంచేటప్పుడు వాటిని పేపర్లో చుట్టడం మర్చిపోవద్దు. ఇలా చేయటం వలన తేమగా, పొడిగా ఉండి ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

మార్కెట్ నుంచి తెచ్చిన టమాటాలను పసుపు నీళ్లలో కడిగి తడి లేకుండా రాబెట్టండి. తర్వాత టమాటోలు నిల్వ చేయండి. ఇలా చేస్తే టమాటోలు తాజాగా ఉంటుంది. ప్లాస్టిక్ సంచుల్లో టమాటోలు నిల్వ చేయవద్దు. టమాటోలు తేమను కలిగి ఉన్నందున త్వరగా కుళ్ళిపోతాయి. కనుక టమాటలను ప్లాస్టిక్ బ్యాగులకు బదులు గాలి చొరబడని డబ్బాలు, బుట్టల్లో నిలవ చేసుకోవటం మంచిది. వంట కోసం టమాటోలు ఉపయోగించే సమయంలో ముందుగా వండిన టమాటోలు ఉపయోగించండి. టమాటోలు ఎక్కువ సేపు తాజాగా ఉండాలంటే వాటిని సూర్య రాశ్శి తగలనీ ప్రదేశంలో పెట్టండి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: కుప్పకూలిన ప్రమాణస్వీకారం వేదిక.. టిడిపి నేతలకు గాయాలు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>