BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/khaide72ae0ea0-73b4-4ae8-88e5-cc45e55f58e6-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/khaide72ae0ea0-73b4-4ae8-88e5-cc45e55f58e6-415x250-IndiaHerald.jpgసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ..కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు చెబుతున్నారు! ఏది ఏమైనా... తీవ్ర ఉత్కంఠత నడుమ అల్లు అర్జున్ విడుదలయ్యారు. ఈ సందర్భంగా శనివారం ఉదయం 6:40 గంటల సమయంలో చంచల్ గూడ జైలు గేటు వెనుక నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అక్కడ నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తుkhaide{#}Geetha Arts;Telangana;Nampally;cinema theater;Saturday;Friday;police;court;Arjun;Allu Arjunఅల్లు అర్జున్ ఖైదీ నంబర్ తెలుసా?అల్లు అర్జున్ ఖైదీ నంబర్ తెలుసా?khaide{#}Geetha Arts;Telangana;Nampally;cinema theater;Saturday;Friday;police;court;Arjun;Allu ArjunSat, 14 Dec 2024 12:36:00 GMTసంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన కేసులో శుక్రవారం మధ్యాహ్నం అరెస్టైన అల్లు అర్జున్ శనివారం ఉదయం విడుదలయ్యారు. వాస్తవానికి శుక్రవారం సాయంత్రమే కోర్టు బెయిల్ మంజూరు చేసినప్పటికీ..కొన్ని సాంకేతిక కారణాల వల్ల ఆలస్యం అయినట్లు చెబుతున్నారు! ఏది ఏమైనా... తీవ్ర ఉత్కంఠత నడుమ అల్లు అర్జున్ విడుదలయ్యారు.


ఈ సందర్భంగా శనివారం ఉదయం 6:40 గంటల సమయంలో చంచల్ గూడ జైలు గేటు వెనుక నుంచి అల్లు అర్జున్ విడుదలయ్యారు. అక్కడ నుంచి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. ఈ నేపథ్యంలో అల్లు అర్జున్ ఇంటి వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. మరోవైపు అభిమానులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.


అల్లు అర్జున్ కు నాంపల్లి కోర్టు 14 రొజుల రిమాండ్ విధించడంతో.. పోలీసులు ఆయన్ను చంచల్ గూడ జైలుకు తరలించారు. మరోపక్క తెలంగాణ హైకోర్టు అల్లు అర్జున్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో... అల్లు అర్జున్ ను సెల్ లోకి పంపకుండా జైలు రిసెప్షన్ వద్దే అధికారులు ఉంచినట్లు తెలుస్తోంది.


అయితే... సంబంధిత పత్రాలు జైలు అధికారులకు రాత్రి 10:30 గంటల తర్వాత అందడంతో అల్లు అర్జున్ ను శుక్రవారం రాత్రి చంచల్ గూడ జైలులోనే ఉంచాల్సి వచ్చింది. ఈ సమయంలో అల్లు అర్జున్ కు అండర్ ట్రైల్ ఖైదీగా అధికరులు "ఖైదీ నెంబర్ 7697" ను కేటాయించారు. ఈ సమయంలో అల్లు అర్జున్ రాత్రంతా జైలులో నేలపైనే పడుకున్నారని అంటున్నారు.


మంజీరా బ్యారక్ క్లాస్-1 రూమ్ లో రాత్రంతా ఉన్న అల్లు అర్జున్.. భోజనం చేయలేదని, ఇదే సమయంలో రాత్రంతా నేలపైనే పడుకున్నారని ప్రచారం జరుగుతోంది. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంది.  








మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అజ్ఞాతంలోకి పేర్ని నాని ఫ్యామిలీ..ఏ క్షణమైనా ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>