MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-srihari480dc9c9-11ac-4cee-9cb3-a6984b74a3ed-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/ram-charan-srihari480dc9c9-11ac-4cee-9cb3-a6984b74a3ed-415x250-IndiaHerald.jpgఅలాగే ఫిట్నెస్ విషయంలో కూడా చిరంజీవి ఎంతో కేర్ తీసుకున్నారు .. ఆ క్రమంలో ఫిట్నెస్ కి మారుపేరైన శ్రీహరి దగ్గరికి రామ్‌చరణ్ ట్రైనింగ్ తీసుకోమని కొన్ని రోజులు పంపించారట .. చిరంజీవి మాట మీద శ్రీహరి కూడా రామ్ చరణ్ కు ట్రైనింగ్ ఇవ్వాలని భావించారట . శ్రీహరి ఫిట్ నెస్ విషయంలో ఎంతో స్ట్రిక్ట్ గా ఉంటారు .. ఇక ప్రతిరోజు రకరకాల ఎక్సర్ సైజ్ లు చేసి బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు .. ఇక రామ్ చరణ్ కూడా అలానే ట్రైన్ చేయాలని శ్రీహరి భావించారట. ram charan srihari{#}srihari;Magadheera;Pawan Kalyan;Train;Ram Charan Teja;Tollywood;Cinema;Chiranjeeviరియల్ స్టార్ శ్రీహరిని చూసి రామ్ చరణ్ భయపడ్డాడా .. అసలు కారణం ఇదే..?రియల్ స్టార్ శ్రీహరిని చూసి రామ్ చరణ్ భయపడ్డాడా .. అసలు కారణం ఇదే..?ram charan srihari{#}srihari;Magadheera;Pawan Kalyan;Train;Ram Charan Teja;Tollywood;Cinema;ChiranjeeviSat, 14 Dec 2024 17:55:00 GMT
మెగాస్టార్ చిరంజీవికి టాలీవుడ్ లో అభిమానులు కాని వాళ్ళు ఎంతో తక్కువ మంది ఉంటారు .. స్వయంకృషితో చిత్ర పరిశ్రమలో పైకొచ్చిన చిరంజీవి ఇండస్ట్రీలో అందరితోనూ ఎంతో సన్నిహితంగా మెలుగుతారు.. ఇదే క్రమంలో దివంగత రియల్ స్టార్ శ్రీహరితో కూడా చిరంజీవికి మంచి బాండింగ్ ఉంది .. అలాగే వీరి మధ్య మంచి స్నేహ అనుబంధం అయితే ఉండేది .. ఇదే క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ను టాలీవుడ్ కి పరిచయం చేయాలని అనుకున్న చిరంజీవి రామ్ చరణ్ ను హీరోగా ఎంట్రీ చేయడానికి బాగా ప్రిపేర్ చేశాడు.
 

అలాగే ఫిట్నెస్ విషయంలో కూడా చిరంజీవి ఎంతో కేర్ తీసుకున్నారు .. ఆ క్రమంలో ఫిట్నెస్ కి మారుపేరైన శ్రీహరి దగ్గరికి రామ్‌చరణ్ ట్రైనింగ్ తీసుకోమని కొన్ని రోజులు పంపించారట .. చిరంజీవి మాట మీద శ్రీహరి కూడా రామ్ చరణ్ కు ట్రైనింగ్ ఇవ్వాలని భావించారట . శ్రీహరి ఫిట్ నెస్ విషయంలో ఎంతో  స్ట్రిక్ట్ గా  ఉంటారు .. ఇక ప్రతిరోజు రకరకాల ఎక్సర్ సైజ్ లు చేసి బాడీని ఫిట్ గా ఉంచుకుంటారు .. ఇక రామ్ చరణ్ కూడా అలానే ట్రైన్ చేయాలని శ్రీహరి భావించారట.

 

అందుకే రామ్ చరణ్ కూడా రెండు రోజుల పాటు శ్రీహరి బాగా వర్క్ ఔట్స్ చేయించారట .. తర్వాత  రోజు శ్రీహరి దగ్గరకు వెళ్ళమని చెప్తే రామ్ చరణ్ ఇక నేను ఆయన దగ్గరికి వెళ్ళనని చిరంజీవికి మొహం మీద చెప్పేశారట .. శ్రీహరి గారు చేసే వర్క్ ఔట్లు చాలా కఠినంగా ఉంటాయి అందుకే ఆయన దగ్గర ట్రైనింగ్ అవ్వడం చాలా కష్టమని రామ్ చరణ్ కు అర్థమైందట .. అంత కఠినంగా ఉంటారు కాబట్టి శ్రీహరికి రియల్ స్టార్ అనే బిరుదు కూడా వచ్చింది .. ఇక మగధీర సినిమా టైంలో రామ్ చరణ్ , శ్రీహరి కలిసి నటించిన విషయం తెలిసిందే .. ఆ సినిమా సెట్ లో బ్రేక్ టైం లో వీరు పాత రోజుల్ని  గుర్తు చేసుకునే వారిని అంటారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

రియల్ స్టార్ శ్రీహరిని చూసి రామ్ చరణ్ భయపడ్డాడా .. అసలు కారణం ఇదే..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>