MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-release-bail7d77ff4a-fe47-41b9-ab2d-b6c425b4fb05-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-release-bail7d77ff4a-fe47-41b9-ab2d-b6c425b4fb05-415x250-IndiaHerald.jpgనిన్నటి రోజున ఎక్కడ చూసినా కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు చేయడం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం కూడా తప్పని చాలామంది అల్లు అర్జున్ సపోర్టుగా మాట్లాడడం జరిగింది. హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసేలోపు అప్పుడే అల్లు అర్జున్ చంచల్గూడా జైలుకి తరలించారు.. అయితే అక్కడ నుంచి విడుదల చేయడానికి హైకోర్టు నుంచి కాపీ రాలేదని చెప్పి నిన్నటి రోజు అంతా కూడా అల్లు అర్జున్ ని అక్కడే ఉంచినట్లుగా తెలుస్తోంది. అంతేకాకుండా అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697 అనALLU ARJUN ;ARREST;RELEASE;BAIL{#}High court;News;Nampally;Arjun;sandhya;Evening;police;Allu Arjunజైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్..!జైలు నుంచి అల్లు అర్జున్ రిలీజ్..!ALLU ARJUN ;ARREST;RELEASE;BAIL{#}High court;News;Nampally;Arjun;sandhya;Evening;police;Allu ArjunSat, 14 Dec 2024 06:45:00 GMTనిన్నటి రోజున ఎక్కడ చూసినా కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ అరెస్టు చేయడం గురించి పలు రకాల వార్తలు వినిపించాయి.. ముఖ్యంగా అల్లు అర్జున్ అరెస్టు చేయడం కూడా తప్పని చాలామంది అల్లు అర్జున్ సపోర్టుగా మాట్లాడడం జరిగింది. హైకోర్టు మధ్యంతర బెయిల్  మంజూరు చేసేలోపు అప్పుడే అల్లు అర్జున్ చంచల్గూడా జైలుకి తరలించారు.. అయితే అక్కడ నుంచి విడుదల చేయడానికి హైకోర్టు నుంచి కాపీ రాలేదని చెప్పి నిన్నటి రోజు అంతా కూడా అల్లు అర్జున్ ని అక్కడే ఉంచినట్లుగా తెలుస్తోంది.



అంతేకాకుండా అల్లు అర్జున్ ఖైదీ నెంబర్ 7697 అన్నట్టుగా సమాచారం.. అయితే మొత్తానికి ఈరోజు కొన్ని నిమిషాల క్రితం అల్లు అర్జున్ ని చంచల్ గూడ జైలు నుంచి విడుదల చేసినట్లుగా తెలుస్తోంది.హైకోర్టు మధ్యంతర బెయిల్ సంబంధించిన ఉత్తర్వులను జైలు అధికారులు పరిశీలించి మరి ఆయనను వెనుక గేటు నుంచి పంపించినట్లు తెలుస్తోంది. సంధ్య థియేటర్ వద్ద జరిగా తొక్కిసలాటలో మహిళ మరణించడంతో బన్నీని చిక్కడపల్లి పోలీసులు సైతం అరెస్టు చేశారు. అయితే అనంతరం నాంపల్లి కోర్టులో 14 రోజులు రిమాండ్ విధించినప్పటికీ అల్లు అర్జున్ లాయర్ హైకోర్టుని సైతం ఆశ్రయించగా మభ్యంతర భైలు లభించిందట.


ఏది ఏమైనాప్పటికీ అల్లు అర్జున్ పై ఇలా చేయడంతో అభిమానులు సైతం ఒక్కసారిగా ఫైర్ అవుతూ ఉన్నారు. నిన్నటి రోజున రాత్రి అంతా కూడా అల్లు అర్జున్ జైలు నుంచి ఇంటికి వస్తారని తెలిసి అభిమానులు అల్లు అర్జున్ ఇంటి వద్ద పెద్ద సంఖ్యలో గుమ్మి కూడినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే చాలామంది రాజకీయ నాయకులు సినీ సెలబ్రిటీలు కూడా అల్లు అర్జున్ అరెస్ట్ అక్రమం అంటూ కూడా స్పందించడం జరిగింది. మరి జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత అల్లు అర్జున్ ఏ విధంగా స్పందిస్తారా చూడాలి మరి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ మా బంధువే.. రేవంత్‌ రెడ్డి షాకింగ్‌ కామెంట్స్‌?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>