MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan-db63a19c-be70-4de0-b87a-58eb15002496-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_gossips/charan-db63a19c-be70-4de0-b87a-58eb15002496-415x250-IndiaHerald.jpgమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుCharan {#}anjali;jayaram;Beautiful;srikanth;naveen chandra;surya sivakumar;thaman s;shankar;Pawan Kalyan;GEUM;January;sunil;Makar Sakranti;Heroine;Cinemaఅత్యంత తక్కువ నిడివితో గేమ్ ఛేంజర్.. శంకర్ ఆలోచనకి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్..?అత్యంత తక్కువ నిడివితో గేమ్ ఛేంజర్.. శంకర్ ఆలోచనకి ఫిదా అవుతున్న మెగా ఫ్యాన్స్..?Charan {#}anjali;jayaram;Beautiful;srikanth;naveen chandra;surya sivakumar;thaman s;shankar;Pawan Kalyan;GEUM;January;sunil;Makar Sakranti;Heroine;CinemaFri, 13 Dec 2024 09:01:00 GMTమెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , శంకర్ కాంబోలో గేమ్ చేంజర్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటీమణి కియార అద్వానీ హీరోయిన్ గా నటిస్తూ ఉండగా ... ఈ మూవీ లో ఎస్ జే సూర్య విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తున్న ఈ మూవీ లో అంజలి , శ్రీకాంత్ , సునీల్ , నవీన్ చంద్ర , జయరాం ముఖ్య పాత్రలలో కనిపించబోతున్నారు. ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 10 వ తేదీన విడుదల చేనున్నట్లు ఈ మూవీ బృందం వారు కొన్ని రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు.

సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా నుండి మూడు పాటలను , ఒక టీజర్ను కూడా విడుదల చేసింది. ఈ మూవీ యూనిట్ ఈ నెలలో భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా ప్రచారాలను కూడా నిర్వహించబోతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే గేమ్ చేంజర్ మూవీ యొక్క రన్ టీమ్ ను తాజాగా మేకర్స్ లాక్ చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా కేవలం 2 గంటల 42 నిమిషాల నిడివితో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలుస్తోంది. దాదాపు శంకర్ సినిమాలు అన్నీ కూడా మూడు గంటలు మూడు గంటలకు పైగా రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి. దానితో గేమ్ చేంజర్ సినిమా కూడా దాదాపు మూడు గంటల రన్ టైమ్ , అంతకు మించిన రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో అని చాలా మంది జనాలు భావించారు.

కానీ సడన్ గా ఈ మూవీ కేవలం 2 గంటల 42 నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు ముందుకు రానుంది అనే వార్త వైరల్ అవుతూ ఉండడంతో శంకర్ ఈ సినిమాను ఏమైనా వెరైటీగా తీసాడా ..? అందుకే ఇంత తక్కువ రన్ టైమ్ తో వచ్చిందా అనే అభిప్రాయాలను జనాలు వ్యక్తం చేస్తున్నారు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య కెరీర్ లో విభిన్నమైన మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆ ఘనత సాధించిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>