MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-news89fe4359-24d4-49e0-ae9f-6b5ce45331b8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/movies-news89fe4359-24d4-49e0-ae9f-6b5ce45331b8-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను అందుకున్న సినిమాల లిస్టులో నాలుగు మూవీలు నిలచాయి. మొదటగా తెలుగు సినీ పరిశ్రమ నుండి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి 10 రోజుల సమయం పట్టింది. 10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మరి ను అందుకుంది. ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందినMovies news{#}Jr NTR;nag ashwin;vijay kumar naidu;Rajamouli;Prabhas;Bahubali;Ram Charan Teja;sukumar;Allu Arjun;Cinema;Tollywood;Industry;Telugu;Industriesబాహుబలి 2.. ఆర్ఆర్ఆర్.. కల్కి : ఒక్క దెబ్బతో అన్ని రికార్డులు ఔట్..,?బాహుబలి 2.. ఆర్ఆర్ఆర్.. కల్కి : ఒక్క దెబ్బతో అన్ని రికార్డులు ఔట్..,?Movies news{#}Jr NTR;nag ashwin;vijay kumar naidu;Rajamouli;Prabhas;Bahubali;Ram Charan Teja;sukumar;Allu Arjun;Cinema;Tollywood;Industry;Telugu;IndustriesFri, 13 Dec 2024 17:21:00 GMTటాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ఇప్పటివరకు 1000 కోట్ల కలెక్షన్స్ మార్క్ ను అందుకున్న సినిమాల లిస్టులో నాలుగు మూవీలు నిలచాయి. మొదటగా తెలుగు సినీ పరిశ్రమ నుండి రాజమౌళి దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా రూపొందిన బాహుబలి 2 సినిమా 1000 కోట్ల మార్క్ కలెక్షన్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి 10 రోజుల సమయం పట్టింది. 10 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మరి ను అందుకుంది.

ఇక ఆ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్ , జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా రూపొందిన ఆర్ ఆర్ ఆర్ సినిమా తెలుగు సినీ పరిశ్రమ నుండి 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల మార్క్ ను అందుకోవడానికి 16 రోజుల సమయాన్ని తీసుకుంది. 16 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. ఈ సినిమా తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందిన కల్కి 2898 AD సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ ను అందుకుంది. ఇకపోతే ఈ సినిమా 1000 కోట్ల కలెక్షన్ల మార్క్ ను అందుకోవడానికి 24 రోజుల సమయాన్ని తీసుకుంది. ఇది ఇలా ఉంటే తాజాగా పుష్ప పార్ట్ 2 మూవీ 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది.

అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయింది. ఇక ఈ సినిమా కేవలం 7 రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి 1000 కోట్ల కలెక్షన్లను అందుకుంది. దానితో ఈ మూవీ ఇప్పటివరకు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి 1000 కోట్ల కలెక్షన్లను అత్యంత తక్కువ రోజుల్లో అందుకున్న సినిమాల లిస్టులో మొదటి స్థానంలో నిలిచింది.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. బెయిల్ మంజూరు..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>