MoviesDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-next-step-polcies-ts5dedab06-0c67-4668-a040-a0f46ced6cff-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/allu-arjun-arrest-next-step-polcies-ts5dedab06-0c67-4668-a040-a0f46ced6cff-415x250-IndiaHerald.jpgపుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో గడిచిన కొన్ని గంటల క్రితం అల్లు అర్జున్ ని తన ఇంటికి వెళ్లి మరి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అక్కడినుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సైతం అల్లు అర్జున్ ని తరలించారు.. అయితే అల్లు అర్జున్ పై పెట్టిన కేసులలో 105,118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద పోలీస్ కేసు నమోదు చేశారట. దీంతో అల్లు అర్జున్ రిమాండ్ చేయడం జరిగింది. అయితే ఈ కేసులో అల్లు అALLU ARJUN ARREST;NEXT STEP;POLCIES;TS{#}Red;Nagababu;Nampally;Mohandas Karamchand Gandhi;cinema theater;Traffic police;court;police;Allu Aravind;Police Station;Allu Arjunఅల్లు అర్జున్ అరెస్ట్.. ఆ తర్వాత జరిగేదిదే..!అల్లు అర్జున్ అరెస్ట్.. ఆ తర్వాత జరిగేదిదే..!ALLU ARJUN ARREST;NEXT STEP;POLCIES;TS{#}Red;Nagababu;Nampally;Mohandas Karamchand Gandhi;cinema theater;Traffic police;court;police;Allu Aravind;Police Station;Allu ArjunFri, 13 Dec 2024 16:04:00 GMTపుష్ప 2 రిలీజ్ సమయంలో సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కేసలాటలో ఒక మహిళ మృతి చెందడంతో అల్లు అర్జున్ పై చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో గడిచిన కొన్ని గంటల క్రితం అల్లు అర్జున్ ని తన ఇంటికి వెళ్లి మరి పోలీసులు అరెస్టు చేయడం జరిగింది. అక్కడినుంచి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ కు సైతం అల్లు అర్జున్ ని తరలించారు.. అయితే అల్లు అర్జున్ పై పెట్టిన కేసులలో 105,118(1) రెడ్ విత్ 3/5 BNS సెక్షన్స్ కింద పోలీస్ కేసు నమోదు చేశారట. దీంతో అల్లు అర్జున్ రిమాండ్ చేయడం జరిగింది.



అయితే ఈ కేసులో అల్లు అర్జున్ అరెస్టు చేసిన పోలీసులు తదుపరి విచారణ కోసం సిద్ధం చేస్తున్నారట ఇందులో భాగంగా రిమాండ్ రిపోర్టింగ్ సిద్ధం చేస్తున్నట్లుగా పోలీసులు తెలిపారు అల్లు అర్జున్ ని ఇటీవలి చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ నుంచి గాంధీ ఆసుపత్రికి సైతం తరలించారు.. అక్కడ అల్లు అర్జున్ కి వైద్య పరీక్షలు నిర్వహించి ఈ వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత నాంపల్లి కోర్టులో హాజరు పరచబోతున్నారట.. కోర్టు తీర్పు మేరకే అల్లు అర్జున్ సైతం రిమాండ్ కి తరలించబోతున్నట్లు సమాచారం.


అరెస్టు సందర్భంగా పోలీసులు వ్యవహరించిన తీరుపైన అల్లు అర్జున్ కూడా కాస్త హసనాన్ని తెలియజేసినట్లు వీడియోలు వైరల్ గా మారుతున్నాయి.
ఉన్నఫలంగా మీతో రావాలి అంటే ఎలా అని పోలీసులను సైతం ప్రశ్నించారట?.. బట్టలు మార్చుకునేందుకు కూడా తనకు అవకాశం ఇవ్వరా! అంటూ ఫైర్ అయ్యారు.. పోలీసులు తనని తీసుకువెళ్లడంతో ఎలాంటి అభ్యంతరం లేదని అల్లు అర్జున్ కూడా తెలిపారు.. కానీ బెడ్ రూమ్ వరకు వెళ్లి మరి డ్రెస్ మార్పించి అల్లు అర్జున్ ని తీసుకువెళ్లడంతో కాస్త సహనాన్ని తెలిపారు.. దీంతో మెగా కుటుంబ సభ్యులు చిరంజీవి, నాగబాబు లాంటివారు అల్లు అరవింద్ ఇంటికి వెళ్లడం జరిగింది. మరి ఆ తర్వాత ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అందరూ భార్య మాట వినండి.. అల్లు అర్జున్ కామెంట్స్ వైరల్?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>