MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-ab57a0c5-5135-4784-b4a0-72325b3ef1d0-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/aa-ab57a0c5-5135-4784-b4a0-72325b3ef1d0-415x250-IndiaHerald.jpgఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి మొదటి వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. మొదటి వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాAa {#}Guntur;krishna;rashmika mandanna;Cinema;sukumar;Allu Arjun;Telugu;Decemberపుష్ప 2 : ఫస్ట్ వీక్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇవే.. ఇంకా అంత రాబడితెనే హిట్..?పుష్ప 2 : ఫస్ట్ వీక్ తెలుగు వర్షన్ కలెక్షన్స్ ఇవే.. ఇంకా అంత రాబడితెనే హిట్..?Aa {#}Guntur;krishna;rashmika mandanna;Cinema;sukumar;Allu Arjun;Telugu;DecemberFri, 13 Dec 2024 08:01:00 GMTఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రష్మిక మందన హీరోయిన్గా సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన పుష్ప పార్ట్ 2 మూవీ ఈ సంవత్సరం డిసెంబర్ 5 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల అయింది. ఇకపోతే ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన 7 రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయింది. మరి మొదటి వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా యొక్క తెలుగు వర్షన్ కు ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

మొదటి వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 73.38 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. సీడెడ్ ఏరియాలో 24.98 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఉత్తరాంధ్రలో 17.67 కోట్లు , ఈస్ట్ లో 9.80 కోట్లు , వెస్ట్ లో 7.71 కోట్లు , గుంటూరు లో 12.46 కోట్లు , కృష్ణ లో 10.01 కోట్లు , నెల్లూరులో 5.89 కోట్ల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా వారం రోజుల బాక్సాఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో 161.60 కోట్ల షేర్ ... 237 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక ఈ మూవీ యొక్క తెలుగు వర్షన్ కు వారం రోజుల్లో కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకొని 28.05 కోట్ల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 49.70 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా వారం రోజుల్లో ఈ మూవీ తెలుగు వర్షన్ కు 239.65 కోట్ల షేర్ ... 396.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ సినిమా తెలుగు వర్షన్ కి 308 కోట్ల ఫ్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ సినిమా 319 కోట్ల టార్గెట్ తో బాక్సాఫీస్ బరిలోకి దిగింది. ఈ సినిమా మరో 70.35 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే ఈ మూవీ తెలుగు వర్షన్ బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

బాలయ్య కెరీర్ లో విభిన్నమైన మూవీ గౌతమీపుత్ర శాతకర్ణి.. ఆ ఘనత సాధించిందిగా!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>