PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-pension-skim-remove-6-lacks437e8f65-4432-4b02-8bb0-36cf5d132b6c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ap-cm-chandrababu-pension-skim-remove-6-lacks437e8f65-4432-4b02-8bb0-36cf5d132b6c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజురోజుకి కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు తీసుకునే వారిలో అనర్హులు చాలామంది ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.. రెండు రోజులపాటు నిర్వహించిన తనిఖీలలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి అంటూ అధికారులు కూడా వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పదివేల పింఛన్ల కచ్చితంగా 500 మంది అనర్హులుగా అంటూ తెలుపుతున్నారు.. ఈ విషయం పైన ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. వచ్చే మూడు నెలల పాటు ప్రతి పింఛన్ ని తనిఖీ చేయాలి అని కలెక్టర్లకు సైతం AP CM;CHANDRABABU;PENSION SKIM;REMOVE; 6 LACKS{#}Survey;Qualification;CM;Government;CBN;Andhra Pradesh;Ministerఏపీ: పింఛన్ వ్యవహారంపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. వారందరికీ కట్..!ఏపీ: పింఛన్ వ్యవహారంపై చంద్రబాబు సంచలన నిర్ణయం.. వారందరికీ కట్..!AP CM;CHANDRABABU;PENSION SKIM;REMOVE; 6 LACKS{#}Survey;Qualification;CM;Government;CBN;Andhra Pradesh;MinisterFri, 13 Dec 2024 06:35:00 GMTఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోజురోజుకి  కీలక నిర్ణయాలు తీసుకుంటోంది. రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లు తీసుకునే వారిలో అనర్హులు చాలామంది ఉన్నట్లుగా తెలియజేస్తున్నారు.. రెండు రోజులపాటు నిర్వహించిన తనిఖీలలో పలు సంచలన విషయాలు బయటపడ్డాయి అంటూ అధికారులు కూడా వెల్లడించారు.. రాష్ట్రవ్యాప్తంగా ప్రతి పదివేల పింఛన్ల కచ్చితంగా 500 మంది అనర్హులుగా అంటూ తెలుపుతున్నారు.. ఈ విషయం పైన ఏపీ సీఎం చంద్రబాబు సీరియస్ గా తీసుకొని ఒక కీలక నిర్ణయం తీసుకున్నారట. వచ్చే మూడు నెలల పాటు ప్రతి పింఛన్ ని తనిఖీ చేయాలి అని కలెక్టర్లకు సైతం ఆదేశాలను జారీ చేశారట.



రాష్ట్రవ్యాప్తంగా పింఛన్లలో ఎవరైనా అనర్హులు ఉంటే వెంటనే వారిని తొలగించాలని ఆదేశాలను కూడా జారీ చేశారు.. ఒకవేళ అధికారులు కనుక నిర్లక్ష్యం చేస్తే వారిపైన చర్యలు తీసుకుంటామంటూ తెలియజేశారు. అలా ఎవరైనా అనర్హులు పించిని తీసుకుంటే వారి నుంచి రెవెన్యూ రికవరీ చేయాలని వారి పైన కేసులు నమోదు చేయాలంటూ అధికారులను ఆదేశాలు జారీ చేశారట.. అలాగే దివ్యంగుల పింఛన్లకు సంబంధించి ఎన్నో తప్పులు జరిగాయని తెలుపుతున్నారు. కొంతమంది అర్హత లేకపోయినా కూడా పింఛన్లను తీసుకుంటున్నారని సదరం సర్టిఫికెట్ విషయంలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.


అర్హత లేకపోయినా కొంతమంది డాక్టర్లు సర్టిఫికెట్లు జారీ చేస్తున్నట్లు మంత్రి అచ్చెమనాయుడు కూడా తెలియజేశారు. అలాంటి డాక్టర్ల పైన కూడా చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశాలను జారీ చేశారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పైలెట్ సర్వే నిర్వహిస్తారని ఇందులో నకిలీ పింఛన్లను గుర్తిస్తారని తెలిపారు. సుమారుగా రాష్ట్రవ్యాప్తంగా ఆరు లక్షల మంది అనర్హులకు పించిని ఇస్తున్నట్లుగా మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా వివరించారు. దీంతో మూడు నెలలలోనే అనర్హులను గుర్తించే ప్రక్రియ పూర్తి చేయాలని సీఎం చంద్రబాబు కలెక్టర్లను అన్ని జిల్లాలకు ఆదేశాలను జారీ చేశారు. ప్రతి సచివాలయంలో కూడా దివ్యాంగుల కోటా నుంచి పింఛన్ చాలామంది అనర్హులు పొందుతున్నట్లుగా గుర్తించారట అధికారులు. అయితే ఎవరైతే తల్లితండ్రులు మరణించి ఉంటారు వారికి పించన్ ఇవ్వాలని ఇటీవలే చంద్రబాబు సూచించారు.. వీటితోపాటు వితంతుల విభాగంలో కూడా చాలానే బోగస్ పింఛనీలు ఉన్నట్లుగా తెలిపారు. సుమారుగా 6 లక్షల మంది బోగస్ పింఛనీల వేరువేయబోతున్నారట.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: జాతీయస్థాయి వైపు వైసిపి అడుగులు.. అప్పుడు చంద్రబాబు ఇప్పుడు జగన్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>