MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-hero-nani-nani-son-antony-thattil9b8e28f1-b869-4add-ab2b-5c3aecf4bea9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthy-suresh-hero-nani-nani-son-antony-thattil9b8e28f1-b869-4add-ab2b-5c3aecf4bea9-415x250-IndiaHerald.jpg15 ఏళ్ల ప్రేమని పెళ్లి బంధంగా మాలుచుకున్న కీర్తి సురేష్ హిందూ పద్ధతిలో ముందుగా పెళ్లి చేసుకుంది.ఇక క్రిస్టియన్ పద్ధతిలో కూడా తర్వాత పెళ్లి చేసుకోబోతుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకున్న వేళ తనకి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది.. ఇక ఆ వీడియోలో కీర్తి సురేష్ ఆ హీరో కొడుకు నా బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే సంచలన విషయం ఎప్పుడూ తెలుసుకుందాం.. కీర్తి సురేష్ బాయ్ఫ్రెండ్ అంటే హీKEERTHY SURESH; HERO NANI; NANI SON; ANTONY THATTIL{#}keerthi suresh;Nani;Yevaru;Hyderabad;marriage;Heroఆ హీరో కొడుకు నా బాయ్ ఫ్రెండ్.. ఇంటికి వెళ్తే ముద్దులే.. పెళ్లి వేళ కీర్తి సురేష్ షాకింగ్ వీడియో.?ఆ హీరో కొడుకు నా బాయ్ ఫ్రెండ్.. ఇంటికి వెళ్తే ముద్దులే.. పెళ్లి వేళ కీర్తి సురేష్ షాకింగ్ వీడియో.?KEERTHY SURESH; HERO NANI; NANI SON; ANTONY THATTIL{#}keerthi suresh;Nani;Yevaru;Hyderabad;marriage;HeroFri, 13 Dec 2024 10:40:00 GMT15 ఏళ్ల ప్రేమని పెళ్లి బంధంగా మాలుచుకున్న కీర్తి సురేష్ హిందూ పద్ధతిలో ముందుగా పెళ్లి చేసుకుంది.ఇక క్రిస్టియన్ పద్ధతిలో కూడా తర్వాత పెళ్లి చేసుకోబోతుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ ఆంటోని తట్టిల్ ని పెళ్లి చేసుకున్న వేళ తనకి సంబంధించిన ఒక షాకింగ్ వీడియో వైరల్ అవుతుంది.. ఇక  ఆ వీడియోలో కీర్తి సురేష్హీరో కొడుకు నా బాయ్ ఫ్రెండ్ అంటూ చెప్పడం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరి ఇంతకీ కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఎవరు అనే సంచలన విషయం ఎప్పుడూ తెలుసుకుందాం.. కీర్తి సురేష్ బాయ్ఫ్రెండ్ అంటే హీరో కొడుకు అంటే అందరూ యంగ్ హీరో ఎవరైనా కావచ్చు అని అనుకుంటారు. కానీ అలా అనుకుంటే పప్పులో కాలేసినట్టే. 

ఎందుకంటే కీర్తి సురేష్ బాయ్ ఫ్రెండ్ ఎవరో కాదు నేచురల్ స్టార్ నాని కొడుకు..అవును ఈ విషయం స్వయంగా కీర్తి సురేష్ ఓ ఇంటర్వ్యూలో చెప్పిన మాటలే. ఆ ఇంటర్వ్యూలో కీర్తి సురేష్ మాట్లాడుతూ.. నాకు నాని కొడుకు మాటలు చాలా నచ్చుతాయి. నేను హైదరాబాద్ వెళ్ళినప్పుడళ్లా నాని ఇంటికి కచ్చితంగా వెళ్తాను.ముఖ్యంగా వాళ్ళ ఇంటికి వెళ్తే నాని కొడుకు నన్ను ముద్దులతో ముంచెత్తుతాడు. అంతే కాదు చిన్నప్పుడు వాడు నన్ను ఆమె నా గర్ల్ ఫ్రెండ్ అని చెప్పేవాడు.

 ఇక ఇప్పటికి కూడా వాడు పంపే వాయిస్ మెసేజ్ లు నేను మూడ్ బాలేనప్పుడు వింటూ ఉంటాను. ఎందుకంటే వాడు మిస్ యు,సీ యు అనే మాటలను సూయు, మూసి అని చాలా క్యూట్ గా అంటాడు. వాడి మాటలు నేను నా ఫోన్లో సేవ్ చేసి పెట్టుకొని అప్పుడప్పుడు విని నవ్వుకుంటాను. అంతేకాదు వాడు నన్ను ఎంతో ఆప్యాయంగా అత్తా అని పిలుస్తాడు.. అంటూ కీర్తి సురేష్ చెప్పుకొచ్చింది.అయితే తాజాగా ఆంటోనీ తట్టిల్ ని పెళ్లి చేసుకున్న కీర్తి సురేష్ కి సంబంధించి ఈ వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

డాకు మహారాజ్: ఫస్ట్ సింగిల్ ప్రోమో అదుర్స్.. బాలయ్య ఊచకోత..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>