LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/stomach--lumpy-melt-double-health61013e61-a289-4c53-b5d4-44197868b274-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/stomach--lumpy-melt-double-health61013e61-a289-4c53-b5d4-44197868b274-415x250-IndiaHerald.jpgచాలామంది నెయ్యని ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం నెయ్యి అంటే అసలు ఇష్టం ఉండదు. వాస్తవానికి నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా..యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. నెయ్యా శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదొక్కటే కాదు, ఆరోగ్యపరంగా అనేక ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా బరువు పెరగటం లేదా ఉబకstomach ; lumpy; melt; double; health{#}Ghee;Vitamin;Ishtam;Heart;Cholesterolఇది ఏం చేస్తుందిలే అనుకునేరు... పొట్ట గుట్టలా ఉన్నా కరగాల్సిందే... ఇంకా డబల్ ...!ఇది ఏం చేస్తుందిలే అనుకునేరు... పొట్ట గుట్టలా ఉన్నా కరగాల్సిందే... ఇంకా డబల్ ...!stomach ; lumpy; melt; double; health{#}Ghee;Vitamin;Ishtam;Heart;CholesterolThu, 12 Dec 2024 17:24:00 GMTచాలామంది నెయ్యని ఇష్టంగా తింటూ ఉంటారు. మరి కొంతమందికి మాత్రం నెయ్యి అంటే అసలు ఇష్టం ఉండదు. వాస్తవానికి నెయ్యిలో విటమిన్ A, D, E, K పుష్కలంగా ఉన్నాయి. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా..యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి. ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుండి రక్షిస్తుంది. నెయ్యా శరీరంలోని కొవ్వును తగ్గించడంలో సహాయపడుతుంది. ఇదొక్కటే కాదు, ఆరోగ్యపరంగా అనేక ఇతర ప్రయోజనకరమైన అంశాలు ఉన్నాయని పోషకాహార నిపుణులు పేర్కొంటున్నారు. అధికంగా బరువు పెరగటం లేదా ఉబకాయం అనేది చాలామందికి ఆందోళన కలిగిస్తుంది.

 చాలా సందర్భాలలో, ఇతర వ్యాధుల ప్రమాదం కూడా పెరుగుతుంది. స్థూలకాయం వల్ల ముఖ్యంగా మధుమేహం, గుండె జబ్బులు, అధిక రక్తపోటు, ఆస్టిటిస్, నిద్ర సమస్యలు పెరుగుతాయి. శారీరక సమస్యలే కాకుండా మానసిక అలసట, న్యూనతా భావంతో మానసిక ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. దీంతో జీవితం మొత్తం ఆందోళనతో నిండిపోతుంది. ఆయాసం తో పాటు చర్మ సమస్యలు కూడా కనిపిస్తాయి. అయితే.. ఇలాంటి ఎన్నో సమస్యలను నెయ్యదూరం చేస్తుందని పోషక ఆహార నిపుణులు అంటున్నారు. ఇవి సాధారణ మానవ కణాల పెరుగుదల, పనితీరును నిర్ధారించడంలో కీలకమైనవి. అంతేకాకుండా... యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉన్నాయి.

ఇది ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగించే నష్టం నుంచి రక్షిస్తుంది. అయితే..శరీరంలోని అధిక కొవ్వును పోగొట్టుకోవడానికి ప్రయత్నించే వారికి ఆహారంలో నెయ్య చేర్చడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ లో ఒక వీడియో సందేహంలో, పోషకాహార నిపుణురాలు నమామి అగర్వాల్. బరువు తగ్గడానికి పలు సూచనలు చేశారు. నెయ్యిలో బరువు తగ్గడానికి, కొవ్వు తగ్గడానికి సహాయపడే మంచి కొవ్వులు ఉన్నాయని పేర్కొన్నారు. సహజంగానే ఐ ప్రశ్న తలెత్తవచ్చు... నెయ్యలో కొవ్వు మొత్తం చాలా ఎక్కువగా ఉంటుంది. అలా అయితే, శరీరంలో కొవ్వును తగ్గించడం సాధ్యమేనా? పోషకాహార నిపుణురాలు నమామి ప్రకారం... నెయ్య కొవ్వు తగ్గడానికి సహాయపడుతుంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

పుష్ప 2: ఆ ఒక్క రికార్డు మాత్రమే మిగిలింది.. పుష్పరాజ్ బ్రేక్ చేసేనా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>