MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-sridevi-latha-silk-smita0c74fe0c-d975-418e-978f-4143fdbbbec9-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/rajinikanth-sridevi-latha-silk-smita0c74fe0c-d975-418e-978f-4143fdbbbec9-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ రజినీకాంత్ ని అందరూ తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అభిమానుల తలైవా ఈరోజు తన 73వ బర్త్డేని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రజినీకాంత్ అభిమానులు అందరూ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.అయితే సెలబ్రిటీ బర్త్డే అంటే వారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆ రోజు మొత్తం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన రజినీకాంత్ బర్త్డే అంటే కచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపడాల్సిందే. అయితే రజినీకాంత్ బర్త్డే సందర్భంగా ఆయనకి సంబంధించి RAJINIKANTH; SRIDEVI; LATHA; SILK SMITA{#}Boney Kapoor;Sridevi Kapoor;Rajani kanth;Raccha;Wife;marriage;Industry;News;Heroineభార్యకు విడాకులు ఇచ్చి ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న రజినీకాంత్.?భార్యకు విడాకులు ఇచ్చి ఆ హీరోయిన్ ని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్న రజినీకాంత్.?RAJINIKANTH; SRIDEVI; LATHA; SILK SMITA{#}Boney Kapoor;Sridevi Kapoor;Rajani kanth;Raccha;Wife;marriage;Industry;News;HeroineThu, 12 Dec 2024 13:26:00 GMTసూపర్ స్టార్ రజినీకాంత్ ని అందరూ తలైవా అని ముద్దుగా పిలుచుకుంటారు. అయితే అభిమానుల తలైవా ఈరోజు తన 73వ బర్త్డేని జరుపుకుంటున్నారు. దేశవ్యాప్తంగా రజినీకాంత్ అభిమానులు అందరూ బర్త్డే వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.అయితే సెలబ్రిటీ బర్త్డే అంటే వారికి సంబంధించిన ఎన్నో ఆసక్తికరమైన విషయాలు ఆ రోజు మొత్తం వైరల్ అవుతూ ఉంటాయి. ముఖ్యంగా ఇండియాలో ఉన్న స్టార్ హీరోల్లో ఒకరైన రజినీకాంత్ బర్త్డే అంటే కచ్చితంగా ఆయనకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలు బయటపడాల్సిందే. అయితే రజినీకాంత్ బర్త్డే సందర్భంగా ఆయనకి సంబంధించి ఓ సీక్రెట్ విషయం తెలుసుకుందాం. అదేంటంటే రజినీకాంత్ లతను పెళ్లి చేసుకున్నాక కూడా ఆమెకు విడాకులు ఇచ్చి మరో హీరోయిన్ ని పెళ్లి చేసుకోవాలి అనుకున్నారట. 

హీరోయిన్ ఎవరయ్యా అంటే శ్రీదేవి.. అయితే శ్రీదేవి రజనీకాంత్ మధ్య అప్పట్లో సాన్నిహిత్యం ఉండేది అని ఎంతో మంది ఇండస్ట్రీ జనాలు మాట్లాడుకున్నారు. అయితే వీరి మధ్య ఉన్న బాండింగ్ పెళ్లయినా కూడా తగ్గలేదు. ఎందుకంటే రజినీకాంత్ అనారోగ్యంతో హాస్పిటల్ లో ఉంటే శ్రీదేవి ఆయన ఆరోగ్యం బాగుండాలని చాలా రోజులు ఉపవాసం చేసింది.అలా వీరి మధ్య పెళ్లయిన బాండింగ్ తగ్గలేదు.ఇక రజినీకాంత్ పెళ్లయ్యాక కూడా శ్రీదేవి,సిల్క్ స్మిత వంటి హీరోయిన్ లతో ఎఫైర్ పెట్టుకున్నారనే టాక్ అప్పట్లో గట్టిగా వైరల్ అయింది.అంతే కాదు భార్య కి విడాకులు ఇచ్చి శ్రీదేవిని రెండో పెళ్లి చేసుకోవాలనుకున్నారని,కానీ రజినీకాంత్ భార్య ఇంట్లో ఈ విషయం తెలిసి రచ్చ రచ్చ చేయడంతో రజినీకాంత్ వెనక్కి తగ్గారంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి.

అంతేకాదు శ్రీదేవి రజినీకాంత్ ఇద్దరు రహస్యంగా గుళ్లో పెళ్లి చేసుకున్నారంటూ కూడా రూమర్లు వినిపించాయి.కానీ ఇది ఎక్కడా కూడా నిజమని నిరూపితం జరగలేదు.. అలా లతని పెళ్లి చేసుకున్నప్పటికీ శ్రీదేవి రజినీకాంత్ ల ఎఫైర్ వార్తలు మాత్రం ఆగిపోలేదు. ఇక ఎప్పుడైతే శ్రీదేవి బాలీవుడ్ కి వెళ్లి బోనీ కపూర్ తో రిలేషన్ కొనసాగించిందో అప్పటినుండి వీరి మధ్య దూరం పెరిగింది.అంతే కాదు రజినీకాంత్ భార్య శ్రీదేవితో ఇంకోసారి సినిమాలో నటిస్తే బాగుండదు అని వార్నింగ్ కూడా ఇచ్చిందట. ఇక ఆమె మాటతో ఆయన అప్పటినుండి శ్రీదేవితో నటించడం కూడా మానేశారట







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇప్పుడు అందరి కళ్ళు ఆ తెలుగు హీరో పైనే..మరీ ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>