MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumarebe20467-1413-4c98-b3a1-3d9b98aa4da8-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/sukumarebe20467-1413-4c98-b3a1-3d9b98aa4da8-415x250-IndiaHerald.jpgసుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ డైరెక్టర్ . కానీ నిన్న మొన్నటి నుంచి సుకుమార్ అంటే కేవలం టాలెంటెడ్ డైరెక్టర్ మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ డైరెక్టర్ అనే కామెంట్స్ కూడా మనం వింటున్నాము. దానికి కారణం పుష్ప2. యస్ పుష్ప 2 సినిమా కారణంగానే సుకుమార్ పేరు ఈ రేంజ్ లో వైరల్ గా మారింది. పుష్ప సినిమా ని ఎప్పుడు తెరకెక్కించాలి అనుకున్నాడో కానీ సుకుమార్ అప్పుడే ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు . sukumar{#}Kartha;Episode;sukumar;Tollywood;media;war;Manam;Hero;Allu Arjun;Director;Cinema"ముందు చూస్తే నుయ్యి-వెనక చూస్తే గొయ్యి".. సుకుమార్ ఇలా ఇరుక్కుపోయాడు ఏంటి..?"ముందు చూస్తే నుయ్యి-వెనక చూస్తే గొయ్యి".. సుకుమార్ ఇలా ఇరుక్కుపోయాడు ఏంటి..?sukumar{#}Kartha;Episode;sukumar;Tollywood;media;war;Manam;Hero;Allu Arjun;Director;CinemaThu, 12 Dec 2024 15:21:00 GMTసుకుమార్ టాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద టాలెంటెడ్ డైరెక్టర్ . కానీ నిన్న మొన్నటి నుంచి సుకుమార్ అంటే కేవలం టాలెంటెడ్ డైరెక్టర్ మాత్రమే కాదు టాలీవుడ్ ఇండస్ట్రీ నెంబర్ వన్ డైరెక్టర్ అనే కామెంట్స్ కూడా మనం వింటున్నాము.  దానికి కారణం పుష్ప2. యస్ పుష్ప 2 సినిమా కారణంగానే సుకుమార్ పేరు ఈ రేంజ్ లో వైరల్ గా మారింది. పుష్ప సినిమా ని ఎప్పుడు తెరకెక్కించాలి  అనుకున్నాడో కానీ సుకుమార్ అప్పుడే ఆయన పేరు గ్లోబల్ స్థాయిలో ట్రెండ్ అవుతుంది అంటూ ఫిక్స్ అయిపోయారు .


మరీ ముఖ్యంగా పుష్ప2  సినిమాలో జాతర ఎపిసోడ్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా అల్లు అర్జున్ - సుకుమార్ డైరెక్షన్ ని ప్రశంసిస్తున్నారు . సుకుమార్ డైరెక్షన్ సినిమాకి కర్త - కర్మ - క్రియ అంటూ ఓ రేంజ్ లో ట్రెండ్ చేస్తున్నారు. అయితే అటువంటి సుకుమార్ నుంచి నెక్స్ట్ వచ్చే సినిమా కూడా అదే రేంజ్ లో ఉండాలి అని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు . ఇక్కడే పెద్ద తలనొప్పి ఫేస్ చేయాల్సి వస్తుంది సుకుమార్ . సుకుమార్ నెక్స్ట్ కమిట్ అయిన హీరో రామ్ చరణ్.



ఆల్రెడీ మెగా వర్సెస్ అల్లు వార్ సోషల్ మీడియా లో ఎలా ట్రెండ్ అవుతుందో మనం చూస్తున్నాం. పుష్ప 2 సినిమా ఎంత హిట్ అయిందో అంతటి హిట్ సినిమా రామ్ చరణ్ కి ఇస్తేనే సుకుమార్ బ్రతికి పోతాడు. లేకపోతే మెగా ఫ్యాన్స్ ని హ్యూజ్ రేంజ్ లో ట్రోల్ చేస్తారు . ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా తన వర్క్ చేసే సినిమా హిట్ అవ్వాలని అనుకుంటారు . కానీ కొన్నిసార్లు అది హిట్ అవుతుంది మరి కొన్నిసార్లు ప్లాప్ అవుతుంది . అయితే ఇక్కడ ఫ్యాన్స్ ప్రెసర్ కారణంగా సుకుమార్ - చరణ్ తో అంత పెద్ద హిట్ కొట్టగలడా..? అనేది అందరికీ బిగ్ డౌట్ గా మారింది. సినిమా నుంచి వెనక్కి తప్పుకుంటే ఒక తలనొప్పి సినిమాని తెరకెక్కించి రిలీజ్ చేస్తే హిట్ అవ్వకపోతే మరో తలనొప్పి..ఇలా మధ్యలో ఇరుక్కుపోయాడు సుకుమార్..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఇప్పుడు అందరి కళ్ళు ఆ తెలుగు హీరో పైనే..మరీ ఓవర్ గా ఎక్స్పెక్ట్ చేసేస్తున్నారే..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>