MoviesPulgam Srinivaseditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja-780cac30-405a-49c1-86dc-b7d6fa98acce-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/teja-780cac30-405a-49c1-86dc-b7d6fa98acce-415x250-IndiaHerald.jpgతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో తేజ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ బడ్జెట్ తో కొత్త నటీ నటులతో అనేక సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇక కెరియర్ ప్రారంభంలో అనేక విజయాలను సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు. ఇకపోతే ఆఖరుగా తేజ కి "నేనే రాజు నేనే మంత్రి" అనTeja {#}teja;Telugu;king;Box office;Cinemaనోటి దూలతో కోటి వదిలించుకున్న తేజ.. మరి అంత అవసరమా..?నోటి దూలతో కోటి వదిలించుకున్న తేజ.. మరి అంత అవసరమా..?Teja {#}teja;Telugu;king;Box office;CinemaWed, 11 Dec 2024 08:10:00 GMTతెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన దర్శకులలో ఒకరిగా చాలా కాలం పాటు కెరీర్ను కొనసాగించిన వారిలో తేజ ఒకరు. ఈయన కొన్ని సంవత్సరాల క్రితం తక్కువ బడ్జెట్ తో కొత్త నటీ నటులతో అనేక సినిమాలను తెరకెక్కించి అందులో చాలా మూవీ లతో అద్భుతమైన విజయాలను అందుకున్నాడు. దానితో ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో సూపర్ సాలిడ్ క్రేజ్ వచ్చింది. ఇక కెరియర్ ప్రారంభంలో అనేక విజయాలను సొంతం చేసుకున్న ఈయన ఆ తర్వాత మాత్రం ఆ స్థాయి విజయాలను అందుకోవడంలో చాలా వరకు వెనకబడిపోయాడు.

ఇకపోతే ఆఖరుగా తేజ కి "నేనే రాజు నేనే మంత్రి" అనే సినిమాతో మంచి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర దక్కింది. ఈ సినిమా తర్వాత కూడా ఈయన పలు సినిమాలకు దర్శకత్వం వహించగా ఆ సినిమాలు ఏవి కూడా ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇకపోతే తేజ ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడడం ద్వారా ఆయన కెరియర్ కు ఏమైనా ముప్పు వస్తుందా అనే దానిని కూడా ఆయన పెద్దగా పట్టించుకోడు. ఇకపోతే అలా ఆయన ఒక విషయంలో అనవసరంగా మాట్లాడడం వల్ల కోటి రూపాయలను ఫైన్ గా కట్టాడట. ఆ విషయాన్ని ఆయనే ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

తేజ ఓ ఇంటర్వ్యూలో భాగంగా మాట్లాడుతూ ... ఓ సినిమా విడుదల కాకముందే ఆ సినిమా ఆడదు అని ఫ్లాప్ అవుతుంది అని అన్నాడట. ఇక అలా సినిమా విడుదల కాకముందే ఆ మూవీ గురించి నెగటివ్ గా మాట్లాడటం వల్ల ఆయనపై కోటి రూపాయలు ఫైన్ విధించారట. దానితో ఆయన కూడా కోటి రూపాయల ఫైన్ కట్టాడట. అలా తన నోటి దూల వల్ల కోటి రూపాయలు ఫైన్ కట్టాను అని తేజ ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.






మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

భయపడకండి.. అది గుండె నొప్పి కాదు.. క్లారిటీ ఇస్తున్న డాక్టర్లు?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pulgam Srinivas]]>