PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ex-cm-jagan-house-chaing-thadepallica0cc43a-dd08-49b3-b2f1-3cf903403c04-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/ex-cm-jagan-house-chaing-thadepallica0cc43a-dd08-49b3-b2f1-3cf903403c04-415x250-IndiaHerald.jpg2019 ఎన్నికలకు ముందు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో రాజధాని వంటి ప్రాంతంలో విజయవాడ, గుంటూరు మధ్యలో మొట్టమొదటి ఇల్లు కట్టుకున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,జగన్ వంటి ముగ్గురిలో ఇల్లు మొదట కట్టుకున్నది మాజీ సీఎం జగన్.. గృహప్రవేశం కూడా చేశారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా కట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. అయితే ఇక్కడ ఆ ఇంటికి సంబంధించి ఐరన్ కంచె పెట్టడం వల్ల వాస్తు తేడా వచ్చిందనే విధంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి.. EX CM JAGAN;HOUSE CHAING;THADEPALLI{#}kalyan;Jagan;Guntur;East;monday;CM;Capital;Iron;News;House;Tadepalliఏపీ: మాజీ సీఎం జగన్ ఇంటి మార్పులు..!ఏపీ: మాజీ సీఎం జగన్ ఇంటి మార్పులు..!EX CM JAGAN;HOUSE CHAING;THADEPALLI{#}kalyan;Jagan;Guntur;East;monday;CM;Capital;Iron;News;House;TadepalliWed, 11 Dec 2024 07:46:00 GMT2019 ఎన్నికలకు ముందు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్లో రాజధాని వంటి ప్రాంతంలో విజయవాడ, గుంటూరు మధ్యలో మొట్టమొదటి ఇల్లు కట్టుకున్న రాజకీయ నాయకుడు జగన్మోహన్ రెడ్డి.. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ,జగన్ వంటి ముగ్గురిలో ఇల్లు మొదట కట్టుకున్నది మాజీ సీఎం జగన్.. గృహప్రవేశం కూడా చేశారు. ఆ తర్వాతే పవన్ కళ్యాణ్ కట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు సీఎం చంద్రబాబు కూడా కట్టుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారట.. అయితే ఇక్కడ ఆ ఇంటికి సంబంధించి ఐరన్ కంచె పెట్టడం వల్ల వాస్తు తేడా వచ్చిందనే విధంగా ఇప్పుడు వార్తలు వినిపిస్తున్నాయి..



ఆ ఇల్లు కట్టుకోవడం వల్లే జగన్ సీఎం అయ్యారని కూడా కొంతమంది విశ్లేషకులు తెలియజేస్తున్నారు. కొన్ని వార్త పత్రికలు కూడా వాస్తు మార్పులు ఇప్పుడు చేస్తున్నారనే విధంగా హైలైట్ చేస్తున్నారు.2024 లో గోర ఓటమి తర్వాత మరొకవైపు చాలామంది నేతలు కూడా పార్టీని వేయడం వంటివి జరుగుతూ ఉండడంతో ఇవన్నీ వాస్తు దోషమే అన్నట్లుగా భావిస్తున్నారని.. తాడేపల్లి లో అందుకు సంబంధించి చర్చలు కూడా జరిపి వాస్తు దోషాన్ని తరిమికొట్టేలా ఆ ఇంటి చుట్టూ ఉన్న ఇనుపకంచెలన వాస్తు దోషానికి అనుకూలంగా మార్చేలా చేస్తున్నారట.



ఇదివలే దక్షిణ దిశలో కంచెను తీసేసారట. అలాగే సోమవారం రోజున తూర్పు, ఈశాన్యంలో కొన్ని వరుసలను తీసివేశారట. తూర్పు ఈశాన్ని మూసివేయడం మంచిది కాదని వాస్తు పండితులు తెలియజేయడం తో ఈ దిద్దుబాటులను చేస్తున్నారని సమాచారం.. అయితే ఇలా జగన్ ఇంటికి వాస్తు మార్పులు చేయడం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ప్రజలు ఎందుకు తిరస్కరించాలనే విషయం పైన వెతుక్కోకుండా ఇలాంటి వాస్తు దోషాలు చేస్తున్నారనే విధంగా విమర్శలు ఎదురవుతున్నాయి.. ఓటమి నేపాన్ని ఇంటి వాస్తు పైన నెట్టేస్తున్నారనే విధంగా పలువురు అధికార నేతలు కూడా విమర్శిస్తున్నారు. ఇదే ఇంట్లో ఉండగా 2019లో అధికారంలోకి వచ్చారని గుర్తు చేస్తున్నారట..







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అల్లు అర్జున్ - త్రివిక్రమ్ మూవీపై.. క్రేజీ అప్డేట్.. నిర్మాత చెప్పిన మాటతో ఫ్యాన్స్ ఫుల్ హ్యాపీ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>