MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-raasi-venu-thottempudi3377713a-5c8d-4b7e-afc0-1d4a257c1272-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/heroine-raasi-venu-thottempudi3377713a-5c8d-4b7e-afc0-1d4a257c1272-415x250-IndiaHerald.jpgఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన మనసు పడ్డాను కానీ .. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది , ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా టాక్ కూడా వినిపించింది .. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం వల్ల వీరి మధ్య ఏదో జరుగుతుందని రూమర్స్ ఒక సరిగా వైరల్ అయ్యాయి .. ఇక ఈ విషయంపై వారు ఆ సమయంలో క్లారిటీ ఇచ్చారు మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని వారు చెప్పుకొచ్చారు . heroine raasi venu thottempudi{#}Venu Thottempudi;Athidhi;raasi;Tamil;Industry;Heroine;Telugu;Hero;Cinema;Newsహీరోయిన్ రాశి , వేణు మధ్య అలాంటి సంబంధం ఉందా .. అసలు వీరి మధ్య ఏం జరిగింది..?హీరోయిన్ రాశి , వేణు మధ్య అలాంటి సంబంధం ఉందా .. అసలు వీరి మధ్య ఏం జరిగింది..?heroine raasi venu thottempudi{#}Venu Thottempudi;Athidhi;raasi;Tamil;Industry;Heroine;Telugu;Hero;Cinema;NewsWed, 11 Dec 2024 18:13:00 GMTఒకప్పటి తెలుగు స్టార్ హీరోయిన్ రాశి గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు .. ఇండస్ట్రీ లో స్టార్ హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న వారిలో రాశి కూడా ఒకరు , తన అందం అభినయం తో ప్రేక్షకుల మనసులు గెలిచింది .. అలనాటి స్టార్ హీరోలు అందరి తో కలిసి నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు . ఇక తెలుగు లోనే కాకుండా తమిళ , మలయాళ సినిమాల్లో కూడా నటించారు .. ఇక రాశి సినిమాల్లో నటిస్తున్న సమయంలో ఒకప్పటి హీరో వేణు తొట్టెంపూడి తో ప్రేమలో పడిందనే వార్తలు వైరల్ గా మారాయి .


ఇక వీరిద్దరి కాంబోలో వచ్చిన మనసు పడ్డాను కానీ .. సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య మంచి స్నేహం ఏర్పడింది , ఆ స్నేహం కాస్త ప్రేమగా మారిందని అప్పట్లో ఇండస్ట్రీలో గట్టిగా టాక్ కూడా వినిపించింది .. ఇక వీరిద్దరూ అప్పుడప్పుడు బయట కలుసుకోవడం వల్ల వీరి మధ్య ఏదో జరుగుతుందని రూమర్స్ ఒక సరిగా వైరల్ అయ్యాయి .. ఇక ఈ విషయంపై వారు ఆ సమయంలో క్లారిటీ ఇచ్చారు మా ఇద్దరి మధ్య మంచి స్నేహం మాత్రమే ఉందని వారు చెప్పుకొచ్చారు .


ఇక రాశి ప్రస్తుతం సినిమాలతో పాటు పలు సీరియల్స్ లో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తుంది .  ఇక వేణు ఒకప్పుడు తెలుగులో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు .. కానీ తర్వాత ఏమైందో కానీ కొన్ని రోజులకు ఎలాంటి సినిమాల్లో నటించకుండా చిత్ర పరిశ్రమకు దూరమయ్యారు . ప్రస్తుతం పలు వ్యాపారాలు చేస్తూ వ్యాపారవేత్తగా దూసుకుపోతున్నాడు .. ఇక గతంలో రామారావు ఆన్ డ్యూటీ , అతిధి వంటి సినిమాలు , వెబ్ సిరీస్లో నటించిన తర్వాత వేణు మళ్ళీ సినిమాల్లోకి రాలేదు. ఇక మరి రాబోయే రోజులైనా వేణు రీయంట్రి ఇస్తాడో లేదో చూడాలి .







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగబాబు ఎవడో నాకు తెలియదు.. బాలకృష్ణ షాకింగ్ ట్వీట్.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>