MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu04e6792f-265a-47b8-81dd-3129a3231250-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/mohan-babu04e6792f-265a-47b8-81dd-3129a3231250-415x250-IndiaHerald.jpgకానీ ఫర్ ద ఫస్ట్ టైం మంచు ఫ్యామిలీ లో ఫ్యామిలీ పరంగా గొడవలు బయటకు రావడం ఆ విషయాన్ని అఫీషియల్ గా మనోజ్ అదే విధంగా మోహన్ బాబు కన్ఫర్మ్ చేయడం సంచలనంగా మారింది. మనోజ్ బిహేవియర్ నచ్చక మోహన్ బాబు ఇంటి నుంచి గెంటేయడం ఆయనతోపాటు ఆయన భార్య మౌనిక రెడ్డిని సైతం ఇంటి నుంచి పంపించడం ఇక్కడ అందరికీ పెద్ద డౌట్స్ క్రియేట్ చేస్తుంది. కొడుకు తప్పు చేస్తే కొడుకును పంపించాలిగా కోడలు ఏం తప్పు చేసింది ..? అంటూ ప్రశ్నిస్తున్నారు. mohan babu{#}mounika;Ishtam;manchu manoj kumar;Wife;editor mohan;mohan babu;Father;marriage;CBN;Newsమోహన్ బాబు కు చిన్న కోడలు అంటే ఎందుకు అంత కసి-కోపం-పగ.. అదే కొంప ముంచేసిందా..?మోహన్ బాబు కు చిన్న కోడలు అంటే ఎందుకు అంత కసి-కోపం-పగ.. అదే కొంప ముంచేసిందా..?mohan babu{#}mounika;Ishtam;manchu manoj kumar;Wife;editor mohan;mohan babu;Father;marriage;CBN;NewsWed, 11 Dec 2024 14:17:00 GMTమంచు ఫ్యామిలీ నిన్న మొదటి వరకు సోషల్ మీడియాలో చాలా చాలా పద్ధతిగా పేరు సంపాదించుకొని మరి ట్రెండ్ అయింది . అఫ్ కోర్స్ మంచి ఫ్యామిలీ పరంగా ట్రోలింగ్ జరుగుతుంది కానీ అది ఫ్యామిలీ పరంగా కాదు సినిమాల పరంగానే.  కానీ ఫర్ ద ఫస్ట్ టైం మంచు ఫ్యామిలీ లో ఫ్యామిలీ పరంగా గొడవలు బయటకు రావడం ఆ విషయాన్ని అఫీషియల్ గా మనోజ్ అదే విధంగా మోహన్ బాబు కన్ఫర్మ్ చేయడం సంచలనంగా మారింది. మనోజ్ బిహేవియర్ నచ్చక మోహన్ బాబు ఇంటి నుంచి గెంటేయడం ఆయనతోపాటు ఆయన భార్య మౌనిక రెడ్డిని సైతం ఇంటి నుంచి పంపించడం ఇక్కడ అందరికీ పెద్ద డౌట్స్ క్రియేట్ చేస్తుంది. కొడుకు తప్పు చేస్తే కొడుకును పంపించాలిగా కోడలు ఏం తప్పు చేసింది ..? అంటూ ప్రశ్నిస్తున్నారు.


మరి కొందరు మాత్రం మౌనిక రెడ్డి వల్లే మనోజ్ మారిపోయాడు అని అంటున్నాడు గా మోహన్ బాబు.  అందుకే ఇద్దరిని పంపించేసారు అంటున్నారు . అయితే ఆయన ఇంట్లో పనిచేసే పనిమనిషి సైతం మోహన్ బాబు గారికి మౌనికమ్మను పెళ్లి చేసుకోవడం అసలు ఇష్టం లేదు అని ..ముందు నుంచి ఆ విషయం అందరికీ తెలిసిందే అని చెప్పుకు వచ్చింది. అయితే మౌనిక రెడ్డిని పెళ్లి చేసుకోవడం ఎందుకు మోహన్ బాబుకి ఇష్టం లేదు అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ గా ట్రెండ్ అవుతుంది. ఆస్తిపాస్తుల్లో పరువు మర్యాదల్లో మౌనిక రెడ్డి ఫ్యామిలీ తీసి పడేయాల్సిన విషయం కాదు . బాగా పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉన్న వ్యక్తి. అమ్మ - నాన్న -అక్క అందరూ కూడా పొలిటికల్ పరంగా మంచి స్థానంలోనే ఉన్నారు .



అయితే మౌనిక రెడ్డిని ఎందుకు తన ఇంటి కోడలుగా యాక్సెప్ట్ చేయలేకపోయాడు మోహన్ బాబు అంటే మాత్రం ఆమెకు ఆల్రెడీ పెళ్లయి ఒక బిడ్డ ఉండడమే అంటూ తెలుస్తుంది.  మౌనికకి ఆల్రెడీ పెళ్లయింది . ఒక బాబు కూడా ఉన్నాడు . అయినా సరే మంచు మనోజ్ ఆమెపై ఉన్న ఇష్టంతో ప్రేమకు ఎటువంటివి అడ్డు రావు అని ప్రూవ్ చేయడానికి పెళ్లి చేసుకున్నాడు. రీసెంట్ గా ఒక పాపకి కూడా జన్మనిచ్చారు ఈ జంట.  అంత సవ్యంగా జరిగిపోతుంది అనుకున్న మూమెంట్లో ఇలా మోహన్ బాబు ఇంటి నుండి వాళ్ళిద్దరిని గెంటేయడం సంచలనంగా మారింది . వీళ్ళ మధ్య ఏదో ఆస్తి తగాదాలు ఉన్నాయి అంటూ కూడా వార్తలు వినిపిస్తున్నాయి . అయితే మోహన్ బాబు సైతం నా ఆస్తి నా ఇష్టం నేను ఎవరికైనా ఇచ్చుకుంటా దానధర్మాలు చేస్తా అడిగే రైట్ ఎవరికీ లేదు అంటూ తేల్చి చెప్పడంతో నిజంగానే వీళ్ల మధ్య ఆస్తిఇష్యూలు ఉన్నాయి అని తేలిపోయింది . అసలు దీనికి ఎప్పుడు ఫుల్ స్టాప్ పడుతుంది..? ఎలా పడుతుంది..? అనేది ఆ దేవుడికి తెలియాలి అంటున్నారు జనాలు..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మా నాన్న ఆ తప్పు చేశాడు.. మంచు విష్ణు కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>