MoviesReddy P Rajasekhareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthacd7e8e4f-e363-4ee7-9d75-8a070d562e9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/samanthacd7e8e4f-e363-4ee7-9d75-8a070d562e9a-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. 2025 సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు అంటూ సమంత చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత రాశి వృషభ రాశి కాగా వృషభ, కన్య, మకర రాశులకు సంబంధించిన ఫలితాలను ఆమె వెల్లడించారు. samantha{#}sam;Sam Mendes;raasi;Success;Samantha;Heroine;media2025 సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్ వైరల్!2025 సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు.. సమంత సంచలన పోస్ట్ వైరల్!samantha{#}sam;Sam Mendes;raasi;Success;Samantha;Heroine;mediaWed, 11 Dec 2024 11:15:00 GMTటాలీవుడ్ స్టార్ హీరోయిన్లలో ఒకరైన సమంత కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకుంటున్నారు. వరుసగా సినిమాలతో బిజీగా ఉన్న సమంత సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారనే సంగతి తెలిసిందే. 2025 సంవత్సరంలో ప్రేమించే భాగస్వామి, పిల్లలు అంటూ సమంత చేసిన పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతోంది. స్టార్ హీరోయిన్ సమంత రాశి వృషభ రాశి కాగా వృషభ, కన్య, మకర రాశులకు సంబంధించిన ఫలితాలను ఆమె వెల్లడించారు.
 
ఈ రాశుల వాళ్లు 2025 సంవత్సరం అంతా బిజీగా ఉంటారని వృత్తి పరంగా మెరుగుపడతారని డబ్బు ఎక్కువగా సంపాదిస్తారని చెప్పుకొచ్చారు. ఆర్థికంగా కూడా బలంగా ఉంటారని ఆమె వెల్లడించారు. నమ్మకం, ప్రేమను అందించే భాగస్వామిని పొందుతారని సమంత కామెంట్లు చేశారు. ఎన్నో సంవత్సరాల నుంచి ఎంచుకున్న లక్ష్యాలను సైతం పూర్తి చేస్తారని సామ్ పేర్కొన్నారు.
 
ఆదాయ మార్గాలను పెంచుకుంటారని మరిన్ని అవకాశాలను సొంతం చేసుకుంటారని శారీరకంగా, మానసికంగా స్ట్రాంగ్ గా ఉంటారని పిల్లల్ని పొందుతారని పేర్కొన్నారు. సమంత 2025 సంవత్సరంలో పెళ్లి, పిల్లలకు సంబంధించి శుభవార్త చెబుతారేమో చూడాలి. సమంత కెరీర్ పరంగా ఊహించని స్థాయిలో సక్సెస్ సాధిస్తే ఫ్యాన్స్ సంతోషానికి అవధులు ఉండవు.
 
సమంత కెరీర్ ప్లాన్స్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా సమంతకు 2025 సంవత్సరం కలిసిరావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ ను అద్భుతంగా ప్లాన్ చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. సమంతను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య సైతం అంతకంతకూ పెరుగుతుండగా సమంత నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్స్ ను ఎంచుకుంటాఏమో చూడాలి. సమంత బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో కెరీర్ పరంగా మరిన్ని విజయాలను సొంతం చేసుకుంటే ఫ్యాన్స్ ఆనందానికి అవధులు ఉండవు. సమంత విభిన్నమైన కథాంశాలకు ఓటేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు. సామ్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ కు అంతకంతకూ దగ్గరవుతున్నారు.













మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

లోకల్ సినిమాలను కొట్టలేకపోయిన పాన్ ఇండియా పుష్ప.. ఒక్కసారిగా అలాంటి పరిస్థితి..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Reddy P Rajasekhar]]>