Moviespraveeneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-peelings-song-japanese-couple-dancecc03f215-1cdc-46b1-8638-0428f888a59f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/pushpa-2-peelings-song-japanese-couple-dancecc03f215-1cdc-46b1-8638-0428f888a59f-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా పుష్ప2 సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సరిగ్గా మూడేళ్ల క్రితం డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1 ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్‌‌ ప్రస్తుతం దేశమంతటా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప 2 ది రూల్‌లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న నటించగా ఈ మూవీలో ప్రతీ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్, రPushpa 2{#}Japan;you tube;mandalam;Varsham;Romantic;rashmika mandanna;Allu Arjun;Telangana;Indian;District;Directorమామూలుగా లేదుగా.. పుష్ప-2 పీలింగ్స్ పాటపై.. జపాన్ జోడి డాన్స్?మామూలుగా లేదుగా.. పుష్ప-2 పీలింగ్స్ పాటపై.. జపాన్ జోడి డాన్స్?Pushpa 2{#}Japan;you tube;mandalam;Varsham;Romantic;rashmika mandanna;Allu Arjun;Telangana;Indian;District;DirectorWed, 11 Dec 2024 16:10:00 GMTప్రస్తుతం ఇండియన్ సినీ ఇండస్ట్రీలో ఎక్కడ విన్నా పుష్ప2 సినిమానే టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సరిగ్గా మూడేళ్ల క్రితం డైరెక్టర్ సుకుమార్ - అల్లు అర్జున్ కాంబినేషన్‌లో వచ్చిన పుష్ప 1 ఎటువంటి ప్రభంజనాలు సృష్టించిందో ఇక్కడ ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. దాంతో దీనికి సీక్వెల్‌గా వచ్చిన పుష్ప 2 ది రూల్‌‌ ప్రస్తుతం దేశమంతటా కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. పుష్ప 2 ది రూల్‌లో అల్లు అర్జున్ సరసన నేషనల్ క్రష్‌ రష్మిక మందన్న నటించగా ఈ మూవీలో ప్రతీ పాట సూపర్ డూపర్ హిట్ గా నిలిచాయి. ఈ క్రమంలో అల్లు అర్జున్, రష్మికల రొమాంటిక్ సాంగ్ పీలింగ్ సాంగ్ గురించి ఇక్కడ మాట్లాడుకోవాలి.

ఈ పాట అన్నింటి కంటే కూడా లేటుగా యూట్యూబ్ లో రిలీజ్ అయ్యి సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ పాట తెలంగాణ ఫోక్ సింగర్ లక్ష్మీదాస పాడగా ఆమె వాయిస్ భలే సెట్ అయింది. ఆమె హస్కి వాయిస్ పాటకి అదనపు అందాన్ని తెప్పించింది. ఇక ఆ పాటలు అల్లు అర్జున్ - రష్మిక అయితే పోటీపడి డాన్సులు వేయడం అయితే అభిమానులను తెగ అలరించింది. ఇక అసలు విషయంలోకి వెళితే ఈ పాటకు తాజాగా ఓ జపాన్ జంట స్టెప్పులు వేయడంతో టాక్ అఫ్ ది టౌన్ గా మారింది. దాంతో అల్లు ఫాన్స్ అయితే 'పుష్ప అంటే నేషనల్ అనుకుంటున్నావా? ఇంటర్ నేషనల్' అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

" style="height: 71px;">

ఇక ఈ పాటను ఆలపించిన లక్ష్మీదాస స్వస్థలం నిర్మల్ జిల్లా ముధోల్ మండలం గన్నోర. ఆమె యూట్యూబ్‌లో పలు ప్రైవేటు ఆల్బమ్స్‌లో పాటలు పడడంతో పాపులర్ అయ్యారు. 'ఓ బావో సైదులు.. తిన్నా తీరం పడతలే.. ఆనాడేమన్నంటిన తిరుపతి.. అందాల నా మొగుడు..' పాటలు ఆమెకు చెప్పలేనంత క్రేజ్ తీసుకొచ్చాయి. య్యూట్యూబ్‌లో మిలియన్స్ కొద్ది వ్యూస్ సాధించిపెట్టాయి. దీంతో ఆమెకు సినీ రంగంలో కూడా అవకాశాలు తెచ్చి పెట్టాయి. ఈ క్రమంలోనే పుష్ప 2 మూవీలో పీలింగ్స్ సాంగ్‌ పాడే అవకాశం దక్కించుకుంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌ను షేక్ చేస్తుండగా.. సింగర్ లక్ష్మీదాస సైతం మంచి పేరు తెచ్చుకున్నారు.












మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విరాట్ కోహ్లీ వెడ్డింగ్ అనివర్సరీ స్పెషల్: అన్నీ కలిసి ఉంటే ఆ బన్నీ హీరోయిన్ నే వైఫ్ గా చేసుకుని ఉండేవాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>