MoviesAmruth kumareditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-family-quarrel-lakshmi-support-manoj6648b587-959a-4abb-bf48-6805b0420e3d-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/manchu-family-quarrel-lakshmi-support-manoj6648b587-959a-4abb-bf48-6805b0420e3d-415x250-IndiaHerald.jpg కెరీర్‌ ప్రారంభంలో విలన్ వేషాలు వేసే మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మరి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతా లో వేసుకున్నారు. మోహన్ బాబు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మరి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యాన‌ర్ పై ఎన్నో సూపర్ డూపర్ హిట్స్ మోహన్ బాబు నిర్మాతగా నిర్మించారు. ఆ తర్వాత ఆయన ఇద్దరు వరుసగా మంచు విష్ణు - మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలు అయ్యారు. మోహన్ బాబు ఒక్కగానొక్క కుమార్తె మంచు లManoj{#}netizens;Fire;lakshmi manchu;king;King;Hero;Telugu;manchu vishnu;mounika;mohan babu;Wife;manchu manoj kumar;Fatherమంచు ఫ్యామిలీ గొడ‌వ‌... ల‌క్ష్మి స‌పోర్ట్ మ‌నోజ్‌కేనా.. ?మంచు ఫ్యామిలీ గొడ‌వ‌... ల‌క్ష్మి స‌పోర్ట్ మ‌నోజ్‌కేనా.. ?Manoj{#}netizens;Fire;lakshmi manchu;king;King;Hero;Telugu;manchu vishnu;mounika;mohan babu;Wife;manchu manoj kumar;FatherWed, 11 Dec 2024 16:14:58 GMTటాలీవుడ్ లో సీనియర్ హీరో కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు కుటుంబం అంటేనే తిరుగులేని క్రమశిక్షణకు మారుపేరు. మోహన్ బాబు అంటేనే ఇండస్ట్రీలో చాలా క్రమశిక్షణతో ఉంటారు. ఆయనది ఐదు దశాబ్దాల నటప్రస్థానం .. కెరీర్‌ ప్రారంభంలో విలన్ వేషాలు వేసే మోహన్ బాబు ఆ తర్వాత హీరోగా మరి ఎన్నో సూపర్ డూపర్ హిట్లు తన ఖాతా లో వేసుకున్నారు. మోహన్ బాబు హీరోగా ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి తెలుగు ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ఆ తర్వాత నిర్మాతగా మరి ఎన్నో గొప్ప సినిమాలు నిర్మించారు. లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యాన‌ర్ పై ఎన్నో సూపర్ డూపర్ హిట్స్  మోహన్ బాబు నిర్మాతగా నిర్మించారు. ఆ తర్వాత ఆయన ఇద్దరు వరుసగా మంచు విష్ణు - మంచు మనోజ్ ఇండస్ట్రీలోకి వచ్చి హీరోలు అయ్యారు. మోహన్ బాబు ఒక్కగానొక్క కుమార్తె మంచు లక్ష్మి ప్రసన్న కూడా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చి కొన్ని సినిమాల్లో నటించింది.


అలాంటి ఫ్యామిలీలో ఇప్పుడు ఒక్కసారిగా నిప్పు రాజుకుంది. మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవ రెండు రోజులుగా తెలుగు మీడియాలో ను .. తెలుగు సోషల్ మీడియాలో ను ... తెలుగు ప్రజల్లోనూ పెద్ద సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇది ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీసింది. ఇలాంటి టైం లో మంచు లక్ష్మి చేసిన ఇన్ స్టా పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. పీస్ అంటూ మంచు లక్ష్మి ప్రసన్న తన కుమార్తె వీడియోను షేర్ చేసింది. విచిత్రం ఏంటంటే దీనికి మంచి మనోజ్ భార్య భూమా మౌనిక రెడ్డి కూడా లైక్ చేయడం మరింత చ‌ర్చ‌కు దారితీస్తుంది. ఇంట్లో తండ్రి అన్నదమ్ముల మధ్య ఇంత గొడవ జరుగుతున్న దానిపై స్పందించట్లేదని నెటిజనులు చర్చించుకుంటున్నారు. వాస్తవంగా ఈ వివాదంలో మంచు లక్ష్మి ప్రసన్న సపోర్ట్ మంచు మనోజ్ కే అని తెలుస్తోంది.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

విరాట్ కోహ్లీ వెడ్డింగ్ అనివర్సరీ స్పెషల్: అన్నీ కలిసి ఉంటే ఆ బన్నీ హీరోయిన్ నే వైఫ్ గా చేసుకుని ఉండేవాడా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Amruth kumar]]>