MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshe4d4077c-41be-4402-acda-5a87ccab5344-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/keerthi-sureshe4d4077c-41be-4402-acda-5a87ccab5344-415x250-IndiaHerald.jpg అందాల ముద్దుగుమ్మ అందరి ఫేవరెట్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుంది. ఇప్పటికే ఆమె పెళ్లికి సంబంధించిన పనులు గోవాలో ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా గోవా లోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో వీళ్ల పెళ్లి జరగబోతూ ఉండడం ఈ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉండడం హైలైట్ గా మారింది . కాగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..టాలీవుడ్ నుంచి నితిన్ అదేవిధంగా నాని కపుల్స్ గా హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.keerthi suresh{#}Nani;Research and Analysis Wing;Sins;Suresh;Romantic;Chiranjeevi;Goa;keerthi suresh;Heroine;Tollywood;marriage;Newsమరి కొద్ది గంటల్లో కీర్తి సురేష్ పెళ్లి.. తెర పైకి షాకింగ్ వీడియో..!?మరి కొద్ది గంటల్లో కీర్తి సురేష్ పెళ్లి.. తెర పైకి షాకింగ్ వీడియో..!?keerthi suresh{#}Nani;Research and Analysis Wing;Sins;Suresh;Romantic;Chiranjeevi;Goa;keerthi suresh;Heroine;Tollywood;marriage;NewsWed, 11 Dec 2024 14:23:00 GMTకేవలం కొద్ది గంటలే కొద్ది గంటలు అంటే కొద్ది గంటలే . అందాల ముద్దుగుమ్మ అందరి ఫేవరెట్ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లి జరగబోతుంది.  ఇప్పటికే ఆమె పెళ్లికి సంబంధించిన పనులు గోవాలో ఫుల్ గా కంప్లీట్ అయిపోయాయి. మరీ ముఖ్యంగా గోవా లోని ఓ ప్రైవేట్ రిసార్ట్లో వీళ్ల పెళ్లి జరగబోతూ ఉండడం ఈ పెళ్ళికి టాలీవుడ్ ప్రముఖులు కూడా హాజరు కాబోతూ ఉండడం హైలైట్ గా మారింది . కాగా ఇప్పటి వరకు అందుతున్న సమాచారం ప్రకారం..టాలీవుడ్ నుంచి నితిన్ అదేవిధంగా నాని కపుల్స్ గా హాజరు కాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


అంతేకాదు హీరోయిన్ సమంత కూడా కీర్తి సురేష్ పెళ్ళికి హాజరు కాబోతుందట. అంతెకాదు టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి సైతం ఈ పెళ్లికి హాజరు కాబోతున్నాడట.  సోషల్ మీడియాలో ఈ వార్తలు బాగా ట్రెండ్ అవుతున్నాయి . అయితే మరికొద్ది గంటల్లో కీర్తి సురేష్ పెళ్లి అనగా సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు.  ఆమె పేరుని గబ్బు పట్టిస్తున్నారు . గతంలో ఆ హీరోయిన్ కి వేరే వాళ్ళతో ఎఫైర్ ఉన్నట్లు వచ్చిన వార్తలను బాగా ట్రెండ్ చేస్తున్నారు .



ఒకవేళ కీర్తి సురేష్ - ఆంటోనీ తట్టిల్ ను అంత గాఢంగా ప్రేమిస్తే వేరే హీరోలతో ఎందుకు అలా రొమాంటిక్ సీన్స్ లో నటించింది.. దానికి అర్ధం ఏంటి అంటూ ప్రశ్నిస్తున్నారు..? మరి ముఖ్యంగా నితిన్ తో బెడ్ సిన్స్ లో కూడా నటించింది . అది తప్పు కాదా ..? అంటూ ప్రశ్నిస్తున్నారు.  హీరోయిన్గా అడుగుపెట్టాకా అలాంటివి చాలా కామన్ ..చూసి చూడనట్టే వదిలేసేయాలి . ఆంటోనీ కూడా ఆమెకు మంచి ఫ్రీడమ్ ఇవ్వడంతో కీర్తి సురేష్ - నితిన్ తో అలాంటి సీన్ లో నటించింది అంటున్నారు కీర్తి సురేష్ అభిమానులు . శుభమాను పెళ్లి చేసుకోబోతూ ఉంటే మీ గబ్బు పనులేంటి  రా బాబు అంటూ  ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఆమె పై ఎందుకు ఇలా పడి ఏడుస్తున్నారు అంటూ ఫైర్ అయిపోతున్నారు . కీర్తి సురేష్ పెళ్లి వేళ ఇలాంటి వార్తలు ట్రెండ్ అవుతూ ఉండడం నిజంగా అభిమానులకు హర్టింగ్గా అనిపిస్తుంది..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

మా నాన్న ఆ తప్పు చేశాడు.. మంచు విష్ణు కామెంట్స్..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>