MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mega-family-sreeja-shirish-bharadwaj-chiranjeevi-pawan-kalyan-sreeja-love-marraige784d9a60-591c-4083-bf0d-6c9f0391cd2a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/mega-family-sreeja-shirish-bharadwaj-chiranjeevi-pawan-kalyan-sreeja-love-marraige784d9a60-591c-4083-bf0d-6c9f0391cd2a-415x250-IndiaHerald.jpgసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ పరంగా అయితే మరి కొంతమందికి ఒక హీరోకి మరో హీరోకి పడక వివాదాలు జరుగుతూ ఉంటాయి. అలా అప్పట్లో మెగా ఫ్యామిలీలో వివాదం జరిగింది.అది సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. ఇక ఆ వివాదం ఏంటయ్యా అంటే శ్రీజ పారిపోయి పెళ్లి చేసుకోవడం.. మరి శ్రీజ మొదటి పెళ్లి విషయంలో ఏం జరిగింది.. మీడియా ఎలా రియాక్ట్ అయింది.. శ్రీజ ఏం చేసింది..చిరంజీవి ఎలా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం..మెగాస్టార్ చిరంజీవి MEGA FAMILY; SREEJA; SHIRISH BHARADWAJ; CHIRANJEEVI; PAWAN KALYAN; SREEJA LOVE MARRAIGE{#}Chiranjeevi;arya;Aryaa;kalyan;prema;Father;media;Love;Nijam;marriage;Newsమెగా ఫ్యామిలీ పరువు తీసిన శ్రీజ.. చిరంజీవి అంతలా ఏడ్చారా.?మెగా ఫ్యామిలీ పరువు తీసిన శ్రీజ.. చిరంజీవి అంతలా ఏడ్చారా.?MEGA FAMILY; SREEJA; SHIRISH BHARADWAJ; CHIRANJEEVI; PAWAN KALYAN; SREEJA LOVE MARRAIGE{#}Chiranjeevi;arya;Aryaa;kalyan;prema;Father;media;Love;Nijam;marriage;NewsWed, 11 Dec 2024 09:15:00 GMTసినిమా ఇండస్ట్రీలో ఎప్పుడు ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంటుంది. కొంతమందికి ఫ్యామిలీ పరంగా అయితే మరి కొంతమందికి ఒక హీరోకి మరో హీరోకి పడక వివాదాలు జరుగుతూ ఉంటాయి. అలా అప్పట్లో మెగా ఫ్యామిలీలో వివాదం జరిగింది.అది సినీ ఇండస్ట్రీని కుదిపేసింది. అంతేకాదు మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. ఇక ఆ వివాదం ఏంటయ్యా అంటే శ్రీజ పారిపోయి పెళ్లి చేసుకోవడం.. మరి శ్రీజ మొదటి పెళ్లి విషయంలో ఏం జరిగింది.. మీడియా ఎలా రియాక్ట్ అయింది.. శ్రీజ ఏం చేసింది..చిరంజీవి ఎలా స్పందించారు అనేది ఇప్పుడు చూద్దాం..

 మెగాస్టార్ చిరంజీవికి ముగ్గురు పిల్లలు. అందులో సుస్మిత శ్రీజ రాంచరణ్ లు.. ఇక వీరిలో శ్రీజ చిన్నమ్మాయి కావడంతో చిరంజీవి సురేఖ ఇద్దరు చాలా గారాబం చేసి పెంచారు. ఇక ఈ గారాబన్ని ఆసరాగా చేసుకున్న శ్రీజ తల్లిదండ్రులను ఎదిరించి శిరీష్ భరద్వాజ్ అనే వ్యక్తిని సీక్రెట్ గా పెళ్లి చేసుకొని పోలీసుల హెల్ప్ కోరింది. అయితే శిరీష్ భరద్వాజ్ శ్రీజల మ్యాటర్ తెలిసి  ఇంట్లో వాళ్ళు శ్రీజని కొట్టారని, పవన్ కళ్యాణ్ అయితే వార్నింగులు ఇచ్చారని ఎన్నో వార్తలు వినిపించాయి. అయితే ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు.కానీ తన పెళ్లి ఎలా అయినా అడ్డుకుంటారు అని శ్రీజ అనుకొని లేచిపోయి శిరీష్ భరద్వాజ్ ని ఆర్య సమాజంలో పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత పోలీసుల ఆశ్రయం కోరింది.

 అంతేకాదు తన కుటుంబం తన బాబాయ్ నుండి తనకు ప్రాణహాని ఉంది అని పోలీసులకు చెప్పింది. దాంతో ఈ విషయం మీడియాలో వైరలై మెగా ఫ్యామిలీ పరువు మొత్తం పోయింది. అప్పటి వరకు ఇండస్ట్రీలో చిరంజీవి అంటే ఒక మంచి గౌరవం ఉండేది.కానీ శ్రీజ చేసిన పనితో ఆయన తలెత్తుకొని తిరగలేక పోయారు. ఇక చిరంజీవి కూతురు శ్రీజ చేసిన పనికి పవన్ కళ్యాణ్ ఏమీ మాట్లాడకుండా తన దగ్గర ఉండే లైసెన్స్డ్ గన్ కూడా పోలీసులకి అప్పగించారట. ఇక అప్పట్లో శ్రీజ సృష్టించిన వివాదం అంతా ఇంతా కాదు. ఈ వివాదంతో మెగా ఫ్యామిలీ పూర్తిగా కృంగిపోయింది. అలా ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్న శ్రీజ హ్యాపీగా ఉన్నప్పటికీ చిరంజీవి మాత్రం ఎంతో కుంగిపోయారు. చిన్న కూతురుపై ఎంతో ప్రేమ పెంచుకున్న చిరంజీవి ఆ బాధ భరించలేక కన్నీళ్లు పెట్టుకున్నారు.

అంతే కాదు మీడియా ముఖంగా నా కూతురు ఎక్కడ ఉన్నా హ్యాపీగా ఉండాలి అని కోరుకున్నారు.ఇక శ్రీజ చేసిన పనికి స్పందించిన చిరంజీవిని చూసి అందరూ అవాక్కయ్యారు కూడా.ఇక అంతా బానే ఉంది అనుకున్న సమయంలో శ్రీజ కి టార్చర్ మొదలైంది.శిరీష్ భరద్వాజ్ కట్నం తీసుకురావాలని కొట్టడంతో మళ్ళీ తండ్రి చెంతన చేరింది. ఆ తర్వాత గొడవలు ఎక్కువ అవ్వడంతో ఒక బిడ్డ పుట్టాక విడాకులు తీసుకున్నారు. కూతురు ఎంత చెడ్డ పని చేసి మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చినా కూడా చిరంజీవి కాదనలేదు.మళ్లీ దగ్గరకు తీసుకొని చాలా రోజులు ఇంట్లోనే పెట్టుకొని తన బంధువుల్లో ఉండే అబ్బాయిని ఇచ్చి పెళ్లి చేశారు.ఇక రెండో పెళ్లి కూడా శ్రీజకి కలిసి రాలేదు. రెండో పెళ్లి చేసుకొని ఒక పాప పుట్టాక కూడా మళ్లీ గొడవల కారణంగా విడాకులు తీసుకున్నారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

తాత వయస్సులో రెచ్చిపోతున్న నరేష్..ఆ ఆంటీతో తగ్గేదేలే ?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>