MoviesThota Jaya Madhurieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjunac082e05d-d5b5-4d15-afa0-1744a67bbf1e-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/-nagarjunac082e05d-d5b5-4d15-afa0-1744a67bbf1e-415x250-IndiaHerald.jpgవీళ్ల పెళ్ళికి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో ఎలా ట్రెండ్ అయ్యాయో మనం చూసాం. మరీ ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ళ అందంగా రెడీ అయ్యి పెళ్లి మండపంలో ప్రవర్తించిన తీరు అందరికీ హైలైట్ గా అనిపించింది . ఆ తర్వాత శ్రీశైలం మల్లన్న ని దర్శించుకుని నూతన వధూవరులు ఎంత భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేశారు చూశాం. ఆ టైం లో నాగార్జున - శోభిత జుట్టు ని సరి చేయడం అందరికీ ఓవర్ యాక్షన్ అనిపించింది. ఓ రేంజ్ లో మండిపోయేలా చేసింది.Nagarjuna{#}shobitha;Kanna Lakshminarayana;Srisailam;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;Manam;Samantha;Naga Chaitanya;marriage;Newsఆ అగ్రిమెంట్ ప్రకారమే నాగచైతన్య - శోభితల పెళ్లి.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!?ఆ అగ్రిమెంట్ ప్రకారమే నాగచైతన్య - శోభితల పెళ్లి.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న న్యూస్..!?Nagarjuna{#}shobitha;Kanna Lakshminarayana;Srisailam;Akkineni Nageswara Rao;Akkineni Nagarjuna;Manam;Samantha;Naga Chaitanya;marriage;NewsWed, 11 Dec 2024 13:35:00 GMTప్రజెంట్ ఇదే న్యూస్ అక్కినేని అభిమానులకి ఫ్యూజులు ఎగిరిపోయేలా చేస్తుంది. రీసెంట్ గానే అక్కినేని నాగార్జున పెద్ద కొడుకు అక్కినేని నాగచైతన్య హీరోయిన్ శోభిత ధూళిపాళ్ల ని రెండో పెళ్లి చేసుకున్నాడు . వీళ్ల పెళ్ళికి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అయ్యాయో ఎలా ట్రెండ్ అయ్యాయో మనం చూసాం.  మరీ ముఖ్యంగా శోభిత ధూళిపాళ్ళ అందంగా రెడీ అయ్యి పెళ్లి మండపంలో ప్రవర్తించిన తీరు అందరికీ హైలైట్ గా అనిపించింది . ఆ తర్వాత శ్రీశైలం మల్లన్న ని దర్శించుకుని నూతన వధూవరులు ఎంత భక్తిశ్రద్ధలతో పూజలు కూడా చేశారు చూశాం. ఆ టైం లో నాగార్జున - శోభిత జుట్టు ని సరి చేయడం అందరికీ ఓవర్ యాక్షన్ అనిపించింది. ఓ రేంజ్ లో మండిపోయేలా చేసింది.


నాగార్జునను కూడా బాగా ట్రోల్ చేశారు . కాగా సోషల్ మీడియాలో ఇప్పుడు నాగచైతన్య - శోభిత ధూళిపాళ్ల పెళ్లి పై ఓ న్యూస్ బాగా ట్రెండ్ అవుతూ వైరల్ గా మారింది . శోభిత ధూళిపాళ్ళ - నాగచైతన్య పెళ్లి కన్నా ముందే నాగచైతన్య - శోభిత ల చేత అగ్రిమెంట్ రాయించుకున్నారట అక్కినేని నాగార్జున.  సమంత లాగే నువ్వు కూడా ఒక్కవేళ డివర్స్ తీసుకోవాలి అనుకుంటే కచ్చితంగా ఆస్తిలో సగం వాటా అనేది రాదు అనే విధంగా ఆ అగ్రిమెంట్ లో రాసుందట.



భరణం కింద చట్టప్రకారం ఎంత వస్తుందో అంతే వస్తుంది అని నాగచైతన్య సంపాదించిన ప్రతి రూపాయిలో నీకు హక్కు ఉంటుందేమో కానీ అక్కినేని నాగేశ్వరరావు గారు అక్కినేని నాగార్జున  సంపాదించిన ఆస్తివాటాలో ఒక్క రూపాయి కూడా ఆమెకు హక్కు కలగదు అనే విధంగా అగ్రిమెంట్  రెడీ చేయించుకొని సైన్ చేయించుకొని మరి ఈ పెళ్ళికి ఓకే చేశారట  అక్కినేని నాగార్జున. కొంతమంది ఈ న్యూస్  విని షాక్ అయిపోతుంటే ..మరి ఎంతమంది మాత్రం ఇప్పుడు డివర్స్ తీసుకుంటున్న జంటలను చూసి నాగార్జున ఈ డేసీషన్  తీసుకోవడం తప్పేం కాదు అంటున్నారు. అసలు ఇది నిజంగానే నిజమా..?  లేకపోతే కావాలని నాగచైతన్య పేరుని ఇబ్బంది పెట్టడానికి సోషల్ మీడియాలో కొందరు ఆకతాయిలు ట్రోల్ చేస్తున్న వార్త నా..?  తెలియాలి అంటే అక్కినేని నాగార్జున కానీ నాగచైతన్య కానీ స్పందించాల్సిందే..!







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

నాగచైతన్యని వదలని ఆ శాపం..శోభితతో పెళ్లి జరుగుతున్నప్పుడు అలా జరిగిందా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thota Jaya Madhuri]]>