PoliticsDivyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balineni-srinivasa-reddy-janasena2a1b9f78-c1df-43b2-b441-3ade24ce2b68-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/politics/politics_latestnews/balineni-srinivasa-reddy-janasena2a1b9f78-c1df-43b2-b441-3ade24ce2b68-415x250-IndiaHerald.jpgపొలిటికల్పరంగా డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పొలిటికల్ ఎటువైపుగా అన్నట్లుగా ప్రశ్నార్థకంగా మారిందట. బాలినేని ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగానే మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వారు.. రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల మీద ఖచ్చితంగా ఆశ ఉంటుంది కానీ పదవులే పరమార్ధంగా మారిపోయాయి.. గత పాతికేల్లుగా రాజకీయంలో ఎప్పుడు పై చేయి గానే ఉండే బాలినేని శ్రీనివాస్ ఇప్పుడు రాజకీయాల పరంగా మొదటిసారి మోసపోయారని చర్చ కూడా మొదలవుతోంది. దివంగత నేత వైయస్సార్ చలువతో 1999లోBALINENI SRINIVASA REDDY;JANASENA{#}dr rajasekhar;Janasena;రాజీనామా;Jagan;contract;Congress;Minister;CM;Leader;TDP;srinivas;News;YCPఏపీ: ఆ జనసేన నేత మోసపోయారా..?ఏపీ: ఆ జనసేన నేత మోసపోయారా..?BALINENI SRINIVASA REDDY;JANASENA{#}dr rajasekhar;Janasena;రాజీనామా;Jagan;contract;Congress;Minister;CM;Leader;TDP;srinivas;News;YCPWed, 11 Dec 2024 10:54:00 GMTపొలిటికల్పరంగా డైనమిక్ లీడర్ గా పేరు సంపాదించిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఇప్పుడు పొలిటికల్ ఎటువైపుగా అన్నట్లుగా ప్రశ్నార్థకంగా మారిందట. బాలినేని ఎలాంటి విషయాన్ని అయినా సరే ముక్కుసూటిగానే మాట్లాడే వ్యక్తిత్వం కలిగిన వారు.. రాజకీయాల్లో ఉన్నవారికి పదవుల మీద ఖచ్చితంగా ఆశ ఉంటుంది కానీ పదవులే పరమార్ధంగా మారిపోయాయి.. గత పాతికేల్లుగా రాజకీయంలో ఎప్పుడు పై చేయి గానే ఉండే బాలినేని శ్రీనివాస్ ఇప్పుడు రాజకీయాల పరంగా మొదటిసారి మోసపోయారని చర్చ కూడా మొదలవుతోంది.


దివంగత నేత వైయస్సార్ చలువతో 1999లో ఒంగోలు నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచారు.. ఆ తర్వాత 2004,2009 లో కూడా వరుసగా గెలిచారు. ఆ తర్వాత రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాక ఈయన మంత్రిగా కూడా పని చేశారట. వైయస్సార్ మరణం తర్వాత బాలినేని వైసీపీ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు.. అలా 2012 ఉపాధి ఎన్నికలలో కూడా గెలిచిన ఈయన 2014లో ఓడిపోయారు మళ్ళీ 2019లో గెలవడం జరిగింది. మూడేళ్లపాటు జగన్ క్యాబినెట్లో మంత్రిగా కూడా పనిచేశారు.


అయితే చివరి రెండు ఏళ్ల కాలంలో మంత్రి మండలి లో మార్పు చేయడంతో బాలినేని మంత్రి పదవి కూడా పోయింది. దీంతో అసంతృప్తి చెందిన ఈయన 2024 ఎన్నికల ముందే టీడీపీలోకి చేరాలనుకున్నారట.. కానీ చేరలేకపోయారు.. ప్రస్తుతం జనసేన పార్టీలోకి చేరారు.. అది కూడా తనకు ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రి చేయాలని ఒప్పందం మీదకి ఆయన వైసీపీ నుండి జనసేన పార్టీలోకి వెళ్లారని ప్రచారం కూడా కొనసాగింది. దీంతో ఎమ్మెల్సీ సీటును కూడా ఆయనే ఖాళీ చేయించారని మరొక ప్రచారం కూడా సాగింది. జయ మంగళంవెంకటరమణ అనే ఎమ్మెల్సీతో రాజీనామా కూడా ఈయన చేయించారని వార్తలు వినిపించాయి..


కానీ ఆ తర్వాత ఇప్పుడు ఒక బిగ్ ట్విస్ట్ చేసుకుంది.. బాలినేనికి దక్కాల్సిన మంచి ఇప్పుడు నాగబాబుకు వెళ్ళిపోయింది.. ఇలా జరగడం వెనక తెర వెనుక పెద్ద స్కెచ్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తనను ఆదరించిన వైయస్ కుటుంబాన్ని కాదనుకొని అత్యాశకు పోయి బాలినేని మినిస్టర్ పోస్ట్ దక్కుతుందని  అనుకున్నప్పటికీ కానీ కూటమిలో టిడిపి జనసేన నుంచి సరైన ఆదరణ లభించలేదని వార్తలు వినిపిస్తున్నాయి ఇప్పటికి ఇంకా ఆయన వైసీపీ నేతగానే చేస్తున్నట్లు సమాచారం.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

ఏపీ: ఆ జనసేన నేత మోసపోయారా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>