LifeStylelakhmi saranyaeditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/immunity-booster-papaya--works--medicine--winter-health1385ed0e-5ad0-4147-bd3c-af69b7fe54eb-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/lifestyle/taurus_taurus/immunity-booster-papaya--works--medicine--winter-health1385ed0e-5ad0-4147-bd3c-af69b7fe54eb-415x250-IndiaHerald.jpgచాలామంది బొప్పాయిని అంతగా ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం బొప్పాయి అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు బొప్పాయని అసలు తినకండి. ప్లేట్లెట్స్ తగ్గిన వారు బొప్పాయిని ఎక్కువగా తినటం వల్ల ఆ సమస్య నయమవుతుంది. చలికాలంలో మిగతా సీజన్లకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. చలిగాలులు వీయడం వల్ల జలుబు, గొంతు నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సీజన్ వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. ముఖ్యంగా దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటివి వ్యాపించే ఛాన్స్ కూడా ఉంటుంది. అయితే ఏ రోగాలైనా రోగ నిరోధక శక్తి తకImmunity booster; papaya ; works ; medicine ; winter; health{#}Dengue;Vitamin;Shaktiఇమ్యూనిటీ బూస్టర్... చలికాలంలో ఔషధంలా పనిచేస్తున్న బప్పాయి...!ఇమ్యూనిటీ బూస్టర్... చలికాలంలో ఔషధంలా పనిచేస్తున్న బప్పాయి...!Immunity booster; papaya ; works ; medicine ; winter; health{#}Dengue;Vitamin;ShaktiTue, 10 Dec 2024 10:04:55 GMTచాలామంది బొప్పాయిని అంతగా ఇష్టపడరు. మరి కొంతమంది మాత్రం బొప్పాయి అంటే చాలా ఇష్టంగా తింటారు. ప్రెగ్నెన్సీ తో ఉన్నవారు బొప్పాయని అసలు తినకండి. ప్లేట్లెట్స్ తగ్గిన వారు బొప్పాయిని ఎక్కువగా తినటం వల్ల ఆ సమస్య నయమవుతుంది. చలికాలంలో మిగతా సీజన్లకు భిన్నమైన వాతావరణం ఉంటుంది. చలిగాలులు వీయడం వల్ల జలుబు, గొంతు నొప్పి, కండరాల నొప్పి వంటి సమస్యలు తలెత్తుతాయి. సీజన్ వ్యాధులు కూడా ప్రబలుతుంటాయి. ముఖ్యంగా దోమల ద్వారా డెంగ్యూ, మలేరియా వంటివి వ్యాపించే ఛాన్స్ కూడా ఉంటుంది.

అయితే ఏ రోగాలైనా రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్న వారిపైనే తాడి చేస్తుంటాయి. అందుకే సీజన్ వ్యాధులతో పోరాడాలంటే తగిన ఇమ్యూనిటీ పవర్ అవసరం. బొప్పాయిని ఆహారంగా తీసుకోవటం వల్ల అది పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు. యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరి కునాలతో పాటు బొప్పాయిలో విటమిన్ ఎ, సి వంటివి పుష్కలంగా ఉంటాయి. పండులోనే కాకుండా కాయలో, ఆకుల్లో కూడా ఉంటాయి. చల్లటి వాతావరణంలో తినడం వల్ల బాడీని వెచ్చగా ఉంచడంలో బొప్పాయి సహాయపడుతుంది. రోగ నిరోధక శక్తిని పెంచుతుంది.

 డెంగ్యూ పేషంట్లకు ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. లివర్ సమస్యలను, యాసిడ్ రిఫ్లెక్స్ ను నివారిస్తుంది. ఎసిడిటీని, కడుపులో ఉబ్బరాన్ని, అజీర్తిని తగ్గించడంలో బొప్పాయి సహాయపడుతుంది. ఫైబర్ కంటెంట్ అధికంగా ఉండటం వల్ల అధిక బరువును తగ్గించడంలోనూ సహాయపడుతుంది. డెంగ్యూ బాధితులు బొప్పాయి ఆకుల రసాన్ని తాగితే పడిపోయిన ప్లేట్లెట్స్ సంఖ్య కూడా పెరుగుతుందని ఆయుర్వేదిక్ ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కాబట్టి బొప్పాయిని డైలీ తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. బొప్పాయి పండులో ఎన్నో ఔషధాలు ఉంటాయి. కాబట్టి దీనిని తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందుకే సీజన్ వ్యాధులతో పోరాడాలంటే తగిన ఇమ్యూనిటీ పవర్ అవసరం.  బొప్పాయిని ఆహారంగా తీసుకోవటం వల్ల అది పుష్కలంగా లభిస్తుందని ఆయుర్వేదిక్ నిపుణులు అంటున్నారు.  







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

అఖండ 2 : బోయపాటి స్టోరీ బాలయ్య కి నచ్చలేదా..?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - lakhmi saranya]]>