BreakingChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sm-krishnad38514ff-be65-4470-bd30-0b070a0c7c9a-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/breaking/134/sm-krishnad38514ff-be65-4470-bd30-0b070a0c7c9a-415x250-IndiaHerald.jpgఆయనో మాజీ ముఖ్యమంత్రి.. బెంగళూరును ఐటీ రంగంలో అభివృద్ధి చేశారు. ఆయనే ఎస్‌ఎం కృష్ణ .. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ.. 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కొంతకాలంగా ఎస్‌ఎం కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో ఎస్‌ఎం కృష్ణ తుదిశ్వాస విడిచారు. గతేడాది కేంద్రం ఎస్‌ఎం కృష్ణను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది. కర్ణాటక కాంగ్రెస్‌లో ఎంతో పేరున్న ఎస్‌ఎం కృష్ణ అనేక కీలక పదవులు నిర్వహించారు. ఎస్‌ఎం కృష్ణ 2004-2009 మధ్య కర్ణాటక సీఎంగా ఉన్నారు. ఆ సమయంలో కర్sm krishna{#}krishna;CM;Maharashtra;Telangana Chief Ministerషాకింగ్‌: ఐటీ ఐకాన్‌.. ఆ మాజీ సీఎం కన్నుమూత?షాకింగ్‌: ఐటీ ఐకాన్‌.. ఆ మాజీ సీఎం కన్నుమూత?sm krishna{#}krishna;CM;Maharashtra;Telangana Chief MinisterTue, 10 Dec 2024 07:33:00 GMTఆయనో మాజీ ముఖ్యమంత్రి.. బెంగళూరును ఐటీ రంగంలో అభివృద్ధి చేశారు. ఆయనే ఎస్‌ఎం కృష్ణ .. కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఎస్‌ఎం కృష్ణ.. 92 ఏళ్ల వయస్సులో కన్నుమూశారు. కొంతకాలంగా  ఎస్‌ఎం కృష్ణ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ తెల్లవారుజామున బెంగళూరులోని సదాశివనగర్‌లో ఎస్‌ఎం కృష్ణ తుదిశ్వాస విడిచారు. గతేడాది కేంద్రం ఎస్‌ఎం కృష్ణను పద్మవిభూషణ్‌ పురస్కారంతో సత్కరించింది.

కర్ణాటక కాంగ్రెస్‌లో ఎంతో పేరున్న ఎస్‌ఎం కృష్ణ అనేక కీలక పదవులు నిర్వహించారు. ఎస్‌ఎం కృష్ణ  2004-2009 మధ్య కర్ణాటక సీఎంగా  ఉన్నారు. ఆ సమయంలో కర్ణాటక  ఐటీ రంగం ఎంతో అభివృద్ధి అయ్యింది. కర్ణాటక సీఎం తర్వాత ఆయన నాలుగేళ్లు మహారాష్ట్ర గవర్నర్‌గా కూడా పని చేశారు.

2009- 2012 మధ్య ఎస్‌ఎం కృష్ణ  విదేశాంగ మంత్రిగా పని చేశారు. అయితే ఆయన తన రాజకీయ జీవితం చివర్లో బీజేపీలో చేరారు. 2017లో బీజేపీలో చేరిన ఆయన వార్థక్యం దృష్ట్యా ఇటీవలే రాజకీయాల నుంచి తప్పుకొంటున్నట్లు ప్రకటించారు.









మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ ఓ పెద్ద డిజాస్టర్.. చరణ్ కంటే ఆ హీరో 10 రెట్లు గొప్ప.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>