MoviesVeldandi Saikiraneditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baahubali-2-fd384310-730a-4e99-8a69-3ab6dd62870f-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/movies_latestnews/baahubali-2-fd384310-730a-4e99-8a69-3ab6dd62870f-415x250-IndiaHerald.jpgరెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గురించి తెలియని వారుండరు. అయితే..కృష్ణం రాజు వారసత్వాన్ని అందిపుంచుకుని.. ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు ప్రభాస్‌. అయితే.. ప్రభాస్‌ చేసిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, తమన్నా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది. Baahubali 2{#}anoushka;ramya krishnan;rana daggubati;Darling;Rajamouli;king;Prabhas;Bahubali;Cinema;Indiaసీక్వెల్ గా వచ్చి..ఇండియానే షేక్ చేసిన బాహుబలి 2 ?సీక్వెల్ గా వచ్చి..ఇండియానే షేక్ చేసిన బాహుబలి 2 ?Baahubali 2{#}anoushka;ramya krishnan;rana daggubati;Darling;Rajamouli;king;Prabhas;Bahubali;Cinema;IndiaTue, 10 Dec 2024 12:38:00 GMTరెబల్‌ స్టార్‌ ప్రభాస్‌ గురించి తెలియని వారుండరు. అయితే..కృష్ణం రాజు వారసత్వాన్ని అందిపుంచుకుని.. ఇండస్ట్రీని దున్నేస్తున్నాడు ప్రభాస్‌. అయితే.. ప్రభాస్‌ చేసిన బాహుబలి సినిమా గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. ఈ సినిమాలో ప్రభాస్ హీరోగా నటించగా, తమన్నా, అనుష్క హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు రాజమౌళి దర్శకత్వం వహించారు. బాహుబలి సినిమాతో ప్రభాస్ రేంజ్ ఒక్కసారిగా ప్రపంచవ్యాప్తంగా మార్మోగిపోయింది.

బాహుబలి సినిమాతో ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ హీరోగా ఎదిగాడు. ఈ సినిమాలో రానా విలన్ పాత్రలో అద్భుతంగా నటించాడు. రమ్యకృష్ణ తల్లి పాత్రలో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా అన్ని థియేటర్లలో విడుదల చేశారు. ఈ సినిమా మంచి విజయాన్ని సాధించడంతో ఈ సినిమాకు సీక్వెల్ గా బాహుబలి 2 సినిమాను తీశారు జక్కన్న. ఇక ఈ సినిమా ఏప్రిల్ 28, 2017వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదలై సంచలనాలు సృష్టించింది. ఈ సినిమాను ఏకంగా రూ. 250 కోట్ల భారీ బడ్జెట్ తో నిర్మించారు.

సినిమా వల్ల నిర్మాతలు భారీగా లాభపడ్డారు. ఈ సినిమా కూడా పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయింది. దీంతో బాహుబలి 2 సినిమాకు కూడా భారీ ఎత్తున కలెక్షన్లు వచ్చాయి. కాగా ఈ బాహుబలి 2 సినిమాకు మొత్తంగా వచ్చిన కలెక్షన్లు రూ. 1,810.60 కోట్లు.  ఈ సినిమా అనంతరం ప్రభాస్ వరుసగా పాన్ ఇండియా సినిమాలలో మాత్రమే నటించడం విశేషం. ఓ రాజ్యం కోసం ప్రభాస్‌ , రానా మధ్య పోరాటాన్ని అద్భుతంగా తీశారు జక్కన్న.


అటు ఈ సినిమాలో అనుష్క, రమ్యకృష్ణ కూడా సూపర్‌ గా నటించారు. బాహుబలి 2 సినిమాతో ప్రభాస్, రాజమౌళి రేంజ్ ఒక్కసారిగా ఎక్కడికో వెళ్లిపోయిందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రభాస్ రాజా సాబ్, సలార్ 2 సినిమాలలో నటిస్తున్నారు. ఎప్పటికప్పుడు తన సినిమాలతో ప్రభాస్ ప్రేక్షకులను అలరిస్తూనే ఉంటాడు. తన నటన, సినిమాలతో ప్రేక్షకులకు చేరువలో ఉంటాడు డార్లింగ్ ప్రభాస్.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

' సావిత్రి ' తెలుగు సినిమాకు ఎప్ప‌ట‌కీ తీపి జ్ఞాప‌కం ..!




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Veldandi Saikiran]]>