MoviesPandrala Sravanthieditor@indiaherald.comhttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bharatheeyudu-2-movie-flop-kamal-haasan-ram-charan-game-chager-s-shankar23d88139-8915-4f6a-a4e1-080eda3e6b8c-415x250-IndiaHerald.jpghttps://www.indiaherald.com/ImageStore/images/movies/business_videos/bharatheeyudu-2-movie-flop-kamal-haasan-ram-charan-game-chager-s-shankar23d88139-8915-4f6a-a4e1-080eda3e6b8c-415x250-IndiaHerald.jpgశంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాలో కమల్ హాసన్ దీపాత్రాభినయం చేశారు. అలాగే ఇందులో ఊర్మిల,మనిషా కొయిరాలా, సుకన్య, కస్తూరి లు నటించారు. అయితే సమాజంలో జరిగే సామాజిక అంశాల గురించి డైరెక్టర్ శంకర్ ఎక్కువగా తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి జానర్లోనే భారతీయుడు సినిమాని కూడా తెరకెక్కించారు. ఈ మూవీ 1996లో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ అయింది.అయితే అప్పట్లో ఈ సినిమాకి కథతో పాటు మ్యూజిక్ కూడా ప్లస్ అయింది.దాంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది.BHARATHEEYUDU 2 MOVIE FLOP; KAMAL HAASAN; RAM CHARAN; GAME CHAGER; S.SHANKAR{#}kajal aggarwal;kasthuri;sujatha;Darsakudu;shankar;GEUM;Bharateeyudu;Ram Charan Teja;Blockbuster hit;Cinema;Directorభారతీయుడు-2 ఫ్లాప్ కి కారణం ఆ హీరోనేనా..?భారతీయుడు-2 ఫ్లాప్ కి కారణం ఆ హీరోనేనా..?BHARATHEEYUDU 2 MOVIE FLOP; KAMAL HAASAN; RAM CHARAN; GAME CHAGER; S.SHANKAR{#}kajal aggarwal;kasthuri;sujatha;Darsakudu;shankar;GEUM;Bharateeyudu;Ram Charan Teja;Blockbuster hit;Cinema;DirectorTue, 10 Dec 2024 08:33:00 GMT శంకర్ దర్శకత్వంలో వచ్చిన భారతీయుడు సినిమా 1996లో విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ కొట్టింది.ఈ సినిమాలో కమల్ హాసన్ దీపాత్రాభినయం చేశారు. అలాగే ఇందులో  ఊర్మిల,మనిషా కొయిరాలా, సుకన్య, కస్తూరి లు నటించారు. అయితే సమాజంలో జరిగే సామాజిక అంశాల గురించి డైరెక్టర్ శంకర్ ఎక్కువగా తన సినిమాల్లో చూపిస్తూ ఉంటారు. అయితే ఇలాంటి జానర్లోనే భారతీయుడు సినిమాని కూడా తెరకెక్కించారు. ఈ మూవీ 1996లో వచ్చి బ్లాక్ బస్టర్ హీట్ అయింది.అయితే అప్పట్లో ఈ సినిమాకి కథతో పాటు మ్యూజిక్ కూడా ప్లస్ అయింది.దాంతో సినిమా బ్లాక్ బస్టర్ అయింది. అయితే దీనికి సీక్వెల్ గా భారతీయుడు -2 సినిమా శంకర్ దర్శకత్వంలో వచ్చినప్పటికీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. డిజాస్టర్ టాక్ తెచ్చుకోవడంతో అసలు డైరెక్టర్ శంకర్ కి ఏమైంది.. ఆయన సినిమాల్లో మ్యాజిక్ మిస్ అవుతుంది అంటూ పలువురు ఈయన అభిమానులు కామెంట్లు పెట్టారు. 

అయితే ఈ సినిమా ప్లాఫ్ కి ముఖ్య కారణం దర్శకుడు శంకర్ రెండు పడవల ప్రయాణం చేయడమే..ఎందుకంటే ఓవైపు గేమ్ చేంజర్  సినిమాకి డైరెక్షన్ చేస్తూనే మరోవైపు భారతీయుడు టు సినిమాకి కూడా డైరెక్షన్ చేశారు.అలా రెండు పడవల ప్రయాణం చేయడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. అలాగే ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్గా ఏఆర్ రెహమాన్ ని తీసుకోక అనిరుధ్ ని తీసుకున్నారు. దాంతో ఇది కూడా సినిమాకి పెద్ద మైనస్ అయింది అని చెప్పుకోవచ్చు. అలాగే ఈ సినిమాలో పాత్రలు అలా వచ్చి ఇలా వెళ్లిపోవడం స్టార్ సెలబ్రిటీలకు అంత ప్రాధాన్యత లేకపోవడం, కథ కూడా బాగా లేకపోవడం సినిమాకి పెద్ద మైనస్ అయింది. ఈ మూవీ లో కమల్ హాసన్, కాజల్ అగర్వాల్, సిద్ధార్తథ్,రకుల్ ప్రీత్ సింగ్, ప్రియ భవాని వంటి వాళ్లు నటించారు. అయితే ఈ సినిమాలో కాజల్ కి ఎక్కువగా ప్రియారిటి లేకపోవడం ఆమె అభిమానులకు నచ్చలేదు.

అయితే గతంలో శంకర్ నుండి వచ్చిన ప్రతి సినిమా హిట్ అయ్యేది. ముఖ్యంగా ఈయన సినిమాకి డైలాగ్స్, స్క్రీన్ ప్లే రాసే సుజాత అనే వ్యక్తి 2008లో మరణించారు. ఇక సుజాత మరణం తర్వాత శంకర్ దర్శకత్వంలో వచ్చిన చాలా సినిమాలు అనుకున్నంత ఫలితాన్ని అందించలేదు. ఆయన ఉన్నప్పుడు శంకర్ సినిమాల్లో ఒక మ్యాజిక్ కనిపించేది. కానీ ఆయన చనిపోయాక ఈయన సినిమాల్లో మ్యాజిక్ తప్పింది అని చాలామంది భావిస్తూ ఉంటారు. ఇక భారతీయుడు సినిమా భారీ హిట్ కొట్టడంతో దీనికి సీక్వెల్ గా వచ్చిన భారతీయుడు 2 మూవీ పై కూడా ఎన్నో అంచనాలు ఉన్నాయి. కానీ 2024 లో విడుదలైన భారతీయుడు -2 సినిమా అట్టర్ ప్లాఫ్ అయ్యి శంకర్ ని డిజాస్టర్ డైరెక్టర్ గా మార్చేసింది.ఇక త్వరలో గేమ్ చేంజర్ సినిమా కూడా విడుదల కాబోతోంది. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందోనని రామ్ చరణ్ అభిమానులు భయపడుతున్నారు.ఇక భారతీయుడు -2 సినిమా ఫ్లాప్ అయినప్పటికీ దీనికి సీక్వెల్ గా భారతీయుడు- 3 కూడా ఉంటుందని శంకర్ ప్రకటించారు.







మీ పిల్లల భవిత : హైదరాబాద్ లో అక్రమ ఆటిజం ధెరపీ సెంటర్ల ఘోరమైన దందా, అధికారుల దాడి

గేమ్ ఛేంజర్ ఓ పెద్ద డిజాస్టర్.. చరణ్ కంటే ఆ హీరో 10 రెట్లు గొప్ప.?




ఉద్యోగ అవకాశం

సినిమా , వినోద వార్తలు వ్రాయగల సత్తా, తీరిక, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Pandrala Sravanthi]]>